నిబంధనలు  

(Search results - 32)
 • ktr

  Hyderabad17, Oct 2019, 8:47 PM IST

  భవన నిర్మాణ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు: కేటీఆర్

  తెలంగాణ భవన నిర్మాణ అనుమతుల విధానం దేశంలోని అత్యుత్తమ విధానాల్లో ఒకటన్నారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. గురువారం మంత్రి కేటీఆర్‌ను రియల్ ఎస్టేట్ సంఘాలు కలిశాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్డింగ్ అనుమతుల ప్రక్రియను వారికి మంత్రి తెలియజేశారు. 

 • trump

  NRI17, Oct 2019, 1:30 PM IST

  హెచ్ 1బీ రూల్స్ సడలించండి: ట్రంప్‌కు 60 వర్సిటీల లేఖ.. నిపుణుల కొరత వస్తుందని ఆందోళన

  హెచ్1 బీ వీసా నిబంధనలను సరళతరం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అమెరికాలోని ప్రముఖ యూనివర్శిటీ వైస్ చాన్స్ లర్లు, డీన్లు లేఖ రాశారు. లేదంటే నిపుణుల కొరత తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 • ক্রিকেট মাঠের এক বর্ণময় চরিত্র। কিন্তু ক্রিকেট ছাড়াও বারবার এসেছেন খবরের শিরোনামে। তিনি শেন ওয়ার্ন। বিশ্বের অন্যতম সেরা এক ক্রিকেটার। ১৩ সপ্টেম্বর জন্মদিন ওয়ার্নের। জীবনের ইনিংসে ৫০’য়ে পৌছে গেলেন প্রাক্তন অজি ক্রিকেটার।

  SPORTS24, Sep 2019, 8:20 AM IST

  ఆసీస్ క్రికెటర్ షేన్ వార్న్ కి పోలీసుల భారీ షాక్...

  ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి ఓవర్ స్పీడ్ తో షేన్ వార్న్ కారు నడపడం ఇదేమి తొలిసారి కాదు.  మూడేళ్లలో ఇది ఆరోసారి కావడం గమనార్హం. ఇప్పటికే ఐదుసార్లు నిబంధనలు ఉల్లంఘించిన వార్న్ లైసెన్స్ పై 15 పాయింట్లు ఉన్నాయి. తాజాగా, గత ఆగస్టులో కెన్సింగ్టన్ లో గంటకు 40మైళ్ల వేగంతో వెళ్లాల్సిన జోన్ లో వార్న్ 47మైళ్ల వేగంతో కారు నడుపుతూ పోలీసులకు చిక్కాడు.
   

 • atm

  business22, Sep 2019, 12:43 PM IST

  ఏటీఎంలో డబ్బులు రాకుంటే బ్యాంకులకు ఫైన్: ఆర్బీఐ రూల్ కఠినం ఇలా

  ఏటీఎంల్లో నుంచి నగదు రాకపోయినా, ఖాతాదారుడి అక్కౌంట్ నుంచి విత్ డ్రాయల్ అయితే ఆ మొత్తాన్ని తిరిగి సదరు ఖాతాదారుడి ఖాతాలో జమ చేయడం బ్యాంకు బాధ్యత. ఐదు రోజుల్లో జమ చేయకుంటే రోజుకు రూ.100 చొప్పున పెనాల్టీ చెల్లించాల్సిన బాధ్యత ఆ బ్యాంకుదేనని ఆర్బీఐ స్పష్టం చేసింది. 

 • अब बिना लाइसेंस वाली गाड़ियों के पकड़े जाने पर 5 हजार रुपए का जुर्माना लगाया जाएगा। पहले इसके लिए एक हजार रुपए वसूले जाते थे।

  NATIONAL3, Sep 2019, 2:04 PM IST

  మారిన ట్రాఫిక్ రూల్స్... ఒక్కరోజే 5వేల చలానాలు

  ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంగిస్తున్న వాహనదారులకు కొత్త చట్టం ప్రకారం చలానాలు విధిస్తున్నట్లు వారు తెలిపారు.  ఈ 5వేలమంది వాహనదారులు కేవలం ఢిల్లీ, నోయిడా ప్రాంతాలకు చెందినవారు కావడం గమనార్హం.  వీరిలో నోయిడాలో 1329మంది వాహనదారులు ఉండగా.. 3,900మంది ఢిల్లీకి చెందిన వారు. కాగా.... దేశవ్యాప్తంగా ఇంకా ఎక్కువమందే ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.

 • Air india

  business17, Aug 2019, 10:46 AM IST

  గుడ్‌బై.. మహారాజా! ఎయిరిండియా నుంచి నిష్క్రమణకే కేంద్రం సై?!

  కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘ఎయిరిండియా’ నుంచి పూర్తిగా నిష్క్రమించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా 95 శాతం వాటాలను విక్రయించడంతోపాటు ∙ప్రైవేటీకరణ నిబంధనలు కూడా సడలించింది. వాటాలు తక్షణం అమ్ముకోవడానికి  కొనుగోలుదారులకు వెసులుబాటు కల్పించనున్నది. విక్రయ ప్రతిపాదనలపై కేంద్రం కసరత్తుతో వచ్చే అక్టోబర్ నాటికి బిడ్లను ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి.  

 • సత్తెనపల్లి అసెంబ్లీ స్థానం నుండి కోడెల శివప్రసాదరావును అంబటి రాంబాబు ఓడించాడు. కోడెల శివప్రసాదరావు 2014 నుండి 2019 వరకు ఏపీ అసెంబ్లీకి స్పీకర్‌గా వ్యవహరించాడు.

  Andhra Pradesh12, Aug 2019, 1:43 PM IST

  అర్ధరాత్రి సోదాలు, నాకు రూల్స్ చెబుతున్నారు: ఇది కక్ష సాధింపేనన్న కోడెల

  వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని.. ఆ బాధితుల్లో తాను ఒకడినని కోడెల వాపోయారు. ఇన్ని కేసులు ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తే.. పోలీసుల వద్ద సమాధానం లేదన్నారు. సుధీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నో శాఖల్లో మంత్రి పదవులు నిర్వహించని తనకు పోలీసులు నిబంధనలు చెప్పడం విడ్డూరంగా ఉందని కోడెల ధ్వజమెత్తారు.

 • kajal

  ENTERTAINMENT10, Aug 2019, 10:00 AM IST

  సెన్సార్ ఇష్యూపై కాజల్ స్పందన!

  బాలీవుడ్ లో హిట్ అయిన 'క్వీన్' సినిమాను సౌత్ భాషల్లో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. 

 • varun

  ENTERTAINMENT10, Aug 2019, 9:22 AM IST

  వరుణ్‌ సందేశ్ కి బిగ్ బాస్ షాక్..!

  బిగ్ బాస్ మూడో సీజన్ 19వ ఎపిసోడ్ లో అలీ, పునర్నవిలకు బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. 

 • Maruti Ertiga

  Automobile9, Aug 2019, 12:53 PM IST

  విపణిలోకి మారుతి ‘జుఖి’ ఎర్టిగా.. పర్యావరణ హితమే లక్ష్యం

  ప్రభుత్వాదేశాలకు అనుగుణంగా దేశీయ ప్రముఖ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి విపణిలోకి మరో మోడల్ కారు ‘జుఖి ఎర్టిగా’ను బీఎస్- ప్రమాణాలకు అనుగుణంగా మార్కెట్లోకి విడుదల చేసింది. నిబంధనలు అమలులోకి రాక ముందే అన్ని మోడల్ కార్లను బీఎస్ -6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిస్తామని మారుతి సుజుకి  ఎగ్జిక్యూటివ్ డైరెక్టరర్ శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు.

 • rajasekhar

  ENTERTAINMENT2, Aug 2019, 4:03 PM IST

  హీరో రాజశేఖర్ పై మండిపడ్డ మహిళ.. పోలీసులు ఏం చేయలేరా!

  సినీ నటుడు రాజశేఖర్ పై సోషల్ మీడియాలో ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రాఫిక్ రూల్స్ విషయంలో సామాన్యుల పట్ల ఒకలా, సెలబ్రిటీల విషయంలో మరోలా పోలీసులు ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించింది. హీరో రాజశేఖర్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించినందుకుగాను రూ. 18 వేల వరకు చలానాలు పెండింగ్ లో ఉన్నట్లు ఓ ఆంగ్ల పత్రికలో వార్తలు వచ్చాయి. 

 • నా పేరు సూర్య: కథా రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా ట్రైలర్స్ లో పవర్ ఫుల్ గా కనిపించాడు. దీనితో నాపేరు సూర్య పెద్ద విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. ఈ చిత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది.
  Video Icon

  ENTERTAINMENT25, Jul 2019, 1:09 PM IST

  రూల్స్ బ్రేక్ చేసిన బన్నీ.. షాకిచ్చిన హైదరాబాద్ పోలీసులు (వీడియో)

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన కేసులో బన్నీకి జరిమానా విధించారు. ఇటీవల జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల హిమాయత్ సాగర్ ప్రాంతంలో అబ్దుల్ ఆజం అనే వాహనదారుడు టీఎస్09ఎఫ్‌జీ 0666 నంబర్‌ గల వాహనాన్ని గుర్తించాడు. 

 • Telangana25, Jul 2019, 11:56 AM IST

  నిబంధనలు పాటించని కళాశాలలపైకొరడా: 4లక్షల మంది విద్యార్థుల్లో టెన్షన్

  రాష్ట్ర వ్యాప్తంగా 1,338 ఇంటర్ కళాశాలల గుర్తింపును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం 361 కళాశాలలకు మాత్రమే అనుమతులు ఇచ్చింది ఇంటర్ బోర్డు. రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ కళాశాలలు నిబంధనలకు తిలోదకాలిస్తూ కళాశాలలను నడిపిస్తున్నారంటూ ఇంటర్ బోర్డు ఆరోపించింది. 

 • ENTERTAINMENT25, Jul 2019, 11:16 AM IST

  జరిమానాతో అల్లు అర్జున్ కు షాకిచ్చిన పోలీసులు!

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన కేసులో బన్నీకి జరిమానా విధించారు. ఇటీవల జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 

 • ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్‌ గెలుపుకు దోహదపడింది.కరీంనగర్, నిజామాబాద్‌ ఎంపీ స్థానాల నుండి వినోద్, కవితలు ఓటమి పాలు కావడం వెలమ సామాజిక వర్గం ఆధిపత్యానికి గండిపడినట్టు అయింది.

  Telangana19, Jul 2019, 11:55 AM IST

  కలెక్టర్లకు ఫుల్ పవర్స్.. మంత్రికి పవర్ కట్: మున్సిపల్ చట్టంలో కఠిన నిబంధనలు

  ప్రభుత్వం కొత్తగా రూపొందించిన కొత్త మున్సిపల్ చట్టంలో మంత్రుల అధికారాలను పరిమితం చేయగా.. జిల్లా కలెక్టర్లకు విశేషాధికారాలను కట్టెబెటింది కేసీఆర్ సర్కార్. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో సుధీర్ఘంగా ప్రసంగించారు.