నిను వీడని నీడను నేను  

(Search results - 1)
  • undefined

    Entertainment17, Aug 2020, 5:27 PM

    సందీప్‌ కిషన్‌ నిర్మాతగా మరో మూవీ: `వివాహ భోజనంబు`

    సూపర్‌ హిట్ సినిమా నిను వీడని నీడను నేనేతో సందీప్‌ కిషన్‌ నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. వెంకటాద్రి టాకీస్‌ నిర్మాణ సంస్థను స్థాపించి ప్రొడక్షన్‌ నెం1గా ఆ సినిమా నిర్మించాడు. ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ఏ1 ఎక్స్‌ప్రెస్‌లో సందీప్‌ కిషన్‌ నిర్మాణ భాగస్వామి. వెంకటాద్రి టాకీస్‌ సంస్థలో అది ప్రొడక్షన్‌ నెం2. ఇప్పుడు ప్రొడక్షన్‌ నెం3గా వివాహ భోజనంబు సినిమాను ప్రకటించాడు సందీప్.