నిధి అగర్వాల్
(Search results - 60)EntertainmentJan 22, 2021, 3:06 PM IST
అనుష్క, సమంత, పూజా, రష్మిక, నిధి, రకుల్, కాజల్ సినిమాల్లోకి రాకముందు ఎలా ఉండేవారంటే?
టాలీవుడ్ హీరోయిన్లు ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ ని విశేషంగా అలరిస్తున్నారు. తమ అంద చెందాలతో మంత్రముగ్దుల్ని చేస్తున్నారు. సినిమా సినిమాకి మరింత అందంగా, హాట్ నెస్గా కనిపిస్తూ కనువిందు చేస్తున్నారు. అనుష్క, సమంత, పూజా హెగ్డే, రష్మిక, కీర్తిసురేష్, రకుల్ ప్రీత్ సింగ్, రాశీఖన్నా, నిధి అగర్వాల్, అంజలి, సాయిపల్లవి ఇలా సినిమాల్లోకి రాకముందు ఎలా ఉండేవారో చూస్తు షాక్ అవుతున్నారు.
EntertainmentJan 15, 2021, 3:33 PM IST
ఎద అందాలు, రెడ్ చిల్లీ పెదాలు, ఎక్స్ పోజింగ్ చంపేసిన నిధి...
పేరు తగ్గట్టే నిలువెత్తు అందాల నిధిలా ఉంటుంది నిధి అగర్వాల్. ఈ తేనె కళ్ళ అమ్మడు సోయగాలు చూస్తే మహర్షుల కైనా మతి చూడాల్సిందే. నిధి యద సోయగాలు కవ్విస్తుంటే.. కళ్ళు చుర కత్తుల్లా గుండెను చీల్చేస్తాయి.
EntertainmentJan 10, 2021, 9:45 PM IST
నాకు నేనే పోటీ అంటోన్న `ఇస్మార్ట్` భామ నిధి అగర్వాల్.. సంక్రాంతికి రచ్చ మామూలుగా లేదుగా!
`ఇస్మార్ట్` బ్యూటీ నిధి అగర్వాల్ నాకు నేనే పోటీ అంటోంది. ఈ సంక్రాంతికి రచ్చ మామూలుగా చేయడం లేదట. సందడంతా నాదే అని అంటోందీ సెక్సీ భామ. బ్యాక్ టూ బ్యాక్ ఎంటర్టైన్ చేస్తానంటోంది. మరి ఈ అమ్మడి సందడి ఎక్కడ ఉండబోతుంది? ఏం చేయబోతుందనేది చూస్తే..
EntertainmentJan 8, 2021, 5:20 PM IST
నన్ను చూసి మీమనసు చలిస్తే అది నాతప్పుకాదు... కిల్లింగ్ లుక్స్ తో చంపేసిన నిధి అగర్వాల్!
నిధి అగర్వాల్ అందాల విందుతో సోషల్ మీడియాతో జాతర చేశారు . నిధి లేటెస్ట్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి.
EntertainmentJan 5, 2021, 11:23 AM IST
నిధి అగర్వాల్ శింబు వెంటపడుతుంది... అందుకే అలా చేశాను!
ఈశ్వరన్ సినిమా ఆడియో లాంచ్ వేదికపై జరిగిన ఈ సంఘటన పలు విమర్శలకు దారితీసింది. సోషల్ మీడియా వేదికగా నెటిజెన్స్ సుశీంద్రన్ పై విరుచుకుపడ్డారు. దీనితో సుశీంద్రన్ ఈ ఘటనపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
EntertainmentJan 4, 2021, 7:59 PM IST
కొంగు జారింది.. కొంప కొల్లేరైంది.. బ్లౌజ్ మర్చిపోయిన సెక్సీ భామ నిధి అగర్వాల్
యంగ్ అండ్ క్రేజీ బ్యూటీ నిధి అగర్వాల్. `ఇస్మార్ట్ శంకర్` చిత్రంతో పాపులర్ అయిన ఈ సెక్సీ బ్యూటీ మరింత ఘాటెక్కిస్తుంది. కొత్త సంవత్సరం సందర్భంగా అందాల విందు ఇచ్చిన ఈ బ్యూటీ తాజాగా సెక్సీ శారీలో సెగలు రేపుతుంది. బ్రాలో ఎద అందాలు చూపిస్తూ మత్తెక్కిస్తుంది. తాజాగా ఆయా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
EntertainmentJan 4, 2021, 2:07 PM IST
'ఇస్మార్ట్' బ్యూటీకి చేదు అనుభవం.. స్టేజిపై ఇబ్బంది పెట్టిన డైరక్టర్
నాగచైతన్య హీరోగా వచ్చిన ‘సవ్య సాచి’ చిత్రంతో పరిచయమైన నిథి అగర్వాల్ .. ఆ తరువాత అఖిల్ హీరోగా వచ్చిన ‘మిస్టర్ మజ్ను’ చిత్రంలో కూడా నటించింది. అయితే గతేడాది విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంది. రామ్… దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ మూవీ తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ కీలక మలుపు తిరిగింది అన్న విషయం తెలిసిందే. అప్పటి వరకు అవకాశాల కోసం చూస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం వరుసగా ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగిన నిధి అగర్వాల్ ప్రస్తుతం తెలుగు తమిళ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటోంది. అయితే ఆమెకు తాజాగా ఓ చేదు అనుభవం అయ్యింది. వివరాల్లోకి వెళితే..
EntertainmentDec 30, 2020, 1:51 PM IST
పలుచని దుస్తుల్లో `ఇస్మార్ట్` బ్యూటీ నిధి అందాల కవ్వింత.. కిర్రాక్ పుట్టిస్తుందిగా?
`ఇస్మార్ శంకర్` హీరోయిన్ నిధి అగర్వాల్ మొదటి నుంచి గ్లామర్ షోకి తెరలేపుతూనే వస్తుంది. అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదీ బ్యూటీ. ఇప్పుడు `ఈశ్వరన్` సినిమాకోసం మరింత ఘాటు రేపుతుంది. అందాల కనిపించేలా రెడీ అయి సెగలు రేపుతుంది.
EntertainmentDec 25, 2020, 10:32 AM IST
బాత్ రూమ్ కి కూడా ఒంటరిగా వదలడం లేదు
సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ హాట్ ఫొటోలతో కాకరేపుతూ ఉంటారు. నిధి అందాలకు కుర్రకారు ఫిదా కాగా.. ఆమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ఉంది . ఆమధ్య ఓ షాప్ ఓపెనింగ్ కోసం రాజమండ్రి వెళితే... కుర్రాళ్లు ఆమెను చూడడానికి ఎగబడ్డారు.
EntertainmentNov 21, 2020, 6:26 PM IST
పవన్-క్రిష్ మూవీపై ఇండియా వైడ్ ట్రెండ్ అవుతున్న క్రేజీ న్యూస్...!
పవన్ 27వ మూవీలో హీరోయిన్ నిధి అగర్వాల్ అంటూ న్యూస్ ట్రెండ్ అవుతుంది. దీనిపై అధికారికమైన ప్రకటన లేకున్నప్పటికీ ఇండియా వైడ్ గా ట్రెండ్ అవుతుంది. మరి నిధి అగర్వాల్ ని పవన్ సరసన నటించాలని ఫ్యాన్స్ ఇష్టపడుతున్నారేమో కానీ ఈ న్యూస్ ని భారీగా ట్రెండ్ చేస్తున్నారు.
EntertainmentNov 11, 2020, 10:15 AM IST
సామాజిక బాధ్యత నెరవేర్చిన నభా నటేష్,ఆ ముగ్గురికి ఛాలెంజ్ విసిరింది
ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ గ్రీన్ ఇండియాలో ఛాలెంజ్ లో పాల్గొని సామాజిక బాధ్యత నెరవేర్చారు. తనకు ఎవరూ ఛాలెంజ్ విసరకపోయినా...స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.EntertainmentNov 10, 2020, 8:08 AM IST
వీడియో లీక్, ఇరుక్కున్న శింబు,కేసు కోర్ట్ కు
లీక్ చేసారో మరే విధంగానో బయిటకు వదిలిన వీడియో ఇప్పుడు శింబు మెడకు చుట్టుకుంది. షూటింగ్ స్పాట్ వీడియో అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ఒక చిన్న చెట్టు మీద ఉన్న నాగు పామును శింబు జాగ్రత్తగా పట్టుకుని గోనె సంచిలో వేశారు. అయితే, వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం సినిమాల్లో పాములను వాడకూడదు.
EntertainmentNov 8, 2020, 11:56 AM IST
మా హీరో `బంగారం` అనిపించుకున్న తమిళ స్టార్ శింబు
తమిళ స్టార్ శింబు నిజంగానే బంగారం అనిపించుకున్నారు. తన చిత్ర యూనిట్ చేత బంగారం అనిపించుకున్నారు. మరి బంగారం అనిపించుకునేంత పని ఏం చేశాడో తెలిస్తే మాత్రం నిజంగానే బంగారం అనక మానరు.
EntertainmentOct 26, 2020, 8:40 PM IST
ఈశ్వరుడితో ఇస్మార్ట్ బ్యూటీ నిధి రొమాన్స్..!
శింబు, నిధి అగర్వాల్ జంటగా `ఈశ్వరన్` అనే చిత్రాన్ని తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ విషయాన్ని నిధి అగర్వాల్ ట్విట్టర్ వేదికగా పంచుకుంది.
EntertainmentOct 25, 2020, 8:35 AM IST
టాలీవుడ్ హీరోతో డేటింగ్ రూమర్లపై నిధి కామెంట్
ఓ టాలీవుడ్ హీరోతో నిధి ఎఫైర్ నడుపుతున్నారని వార్తలు రావడం జరిగింది. యంగ్ హీరో ప్రేమలో పడ్డ నిధి అతనితో డేటింగ్ చేస్తుందని టాలీవుడ్ టాక్. కాగా ఈ వార్తలపై నిధి స్పందించారు. తాను ఎవరితో డేటింగ్ చేయడం లేదని, ప్రస్తుతం స్టేటస్ సింగిల్ అని ఆమె చెప్పుకొచ్చారు.