నిట్ డైరెక్టర్ సీఎస్పీరావు  

(Search results - 1)
  • మరోవైపు బీజేపీ నేతలు సైతం చిరంజీవికి బ్రహ్మరథం పట్టారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మాజీమంత్రి మాణిక్యాలరావు చిరంజీవి వెన్నంటే ఉన్నారు. స్టేజ్ వెనక ఉన్న ఆయనను చిరంజీవీ స్వయంగా పిలిచి మరీ పక్కన కూర్చోబెట్టుకున్నారు.

    Andhra Pradesh16, Feb 2020, 3:51 PM

    విద్యార్ధినులపై లైంగిక వేధింపులు: నిట్ డైరెక్టర్‌పై మాజీ మంత్రి మాణిక్యాలరావు


     ఆంధ్రప్రదేశ్ నిట్ డైరెక్టర్ సీఎస్పీరావు విద్యార్ధినులను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని  మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కేంద్ర హోంశాఖ మంత్రి సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి  ఆదివారం నాడు ఫిర్యాదు చేశారు. నిట్ డైరెక్టర్‌పై రెండు మూడు రోజుల్లో చర్యలు తీసుకొనే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.