నాలుగు నెలలు
(Search results - 29)Cartoon PunchDec 19, 2020, 3:43 PM IST
నాలుగు నెలలు ఇంట్లో ఉంటే.. పొదుపెక్కడ..?
నాలుగు నెలలు ఇంట్లో ఉంటే.. పొదుపెక్కడ..?
EntertainmentNov 13, 2020, 5:51 PM IST
ప్లీజ్ బ్లడ్ డొనేట్ చేయండి.. సాయం కోరిన రియల్ హీరో సోనూ సూద్
ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ రియాల్ హీరో అనిపించుకుంటున్న సోనూ సూద్ ఇప్పుడు సాయం కోరుతున్నారు. అర్జెంట్‌గా బ్లడ్ కావాలని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
EntertainmentOct 7, 2020, 8:32 PM IST
ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియోలో అదే హైలెట్ అట..!
దాదాపు నాలుగు నెలలుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న అప్డేట్ నిన్న రాజమౌళి పంచుకున్నారు. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో విడుదల తేదీని ప్రకటించడం జరిగింది. ఆ వీడియోలో హైలెట్ అంశాలు ఇవే అంటూ కొన్ని వార్తలు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి.
EntertainmentAug 17, 2020, 8:46 PM IST
సోనూ సూద్ సాయంపై బ్రహ్మానందం అలా అనేశాడేంటి..!
గత నాలుగు నెలలుగా సోనూ సూద్ అనే పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతుంది. ఆయన్ని అభినవ దానకర్ణుడిగా ప్రజలు కీర్తిస్తున్నారు. కాగా సోనూ సూద్ సాయంపై హాస్య బ్రహ్మ బ్రహ్మనందం కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.
EntertainmentAug 10, 2020, 12:31 PM IST
అమ్మకు ప్రేమతో.. చెఫ్‌గా మారిన మెగాస్టార్.. వీడియో వైరల్!
కరోన కారణంగా నాలుగు నెలలుగా సినిమాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఆగిపోయాయి. షూటింగ్‌లు రిలీజ్‌లతో పాటు ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ చేసే పరిస్థితి కూడా లేకపోవటంతో సినీ తారలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడు షూటింగ్‌లు, ప్రయాణాలతో బిజీగా ఉండే స్టార్స్‌కు ఇలా ఖాళీ సమయం దొరకటంతో ఆ టైంను ఫ్యామిలీ కోసం స్పెండ్ చేస్తున్నారు.
Andhra PradeshAug 10, 2020, 12:06 PM IST
కరోనా నిర్దారణకు ఐదు రకాల టెస్టులు... అత్యుత్తమం ఏదంటే: కోవిడ్ నోడల్ ఆఫీసర్
కోవిడ్-19 దేశంలోకి వైరస్ వచ్చి దాదాపు నాలుగు నెలలు దాటిందని...దేశ వ్యాప్తంగా మొదట్లో పదులు, వందల్లో రోజువారీగా వున్న కేసులు ఇప్పుడు 60వేలకు పైగా నమోదవుతున్నాయని కోవిడ్ స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ పేర్కొన్నారు.
Andhra PradeshAug 6, 2020, 11:57 AM IST
నాలుగు నెలలుగా నో సాలరీస్.. రోడ్డెక్కిన ఏపీ సచివాలయం పారిశుధ్య సిబ్బంది...
నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ ఏపీ సచివాలయ పారిశుద్ధ్య కార్మికులు వెలగపూడిలో ఆందోళకు దిగారు.
EntertainmentAug 5, 2020, 11:16 AM IST
ఈ సారి అంత మసాలా ఉండదు.. బిగ్ బాస్ టీం కీలక నిర్ణయం
కరోనా నేపథ్యంలో వినోద రంగం పూర్తిగా కుదేలయిపోయింది. గత నాలుగు నెలలుగా సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలన్ని పూర్తిగా ఆగిపోయాయి. సీరియల్స్ కూడా ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నా పూర్తి స్థాయిలో యాక్టివి ప్రారంభం కాలేదు. తాజాగా బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభానికి రెడీ అవుతుండటంతో టీఆర్పీలకు ఊపు వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఇండస్ట్రీ వర్గాలు.
EntertainmentJul 21, 2020, 5:38 PM IST
కరోనా ఎఫెక్ట్: అలియా సినిమాలో ఆ సీన్లకు కత్తెర!
కరోనా కారణంగా గత మూడు నాలుగు నెలలుగా అన్ని సినిమాలు ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా షూటింగ్‌లు మొదలవుతున్నాయి. పరిస్థితులు పూర్తిగా చక్కబడకపోయినా ప్రభుత్వ నిబంధనల మేరకు షూటింగ్ లు ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు దర్శక నిర్మాతలు. సంజయ్ లీలా భన్సాలీ కూడా అలియాతో తెరకెక్కిస్తున్న గంగూభాయ్ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.
Andhra PradeshJul 21, 2020, 5:29 PM IST
కరోనా దెబ్బ: 4నెలల్లో ఏపీఎస్ఆర్టీసీకి రూ. 5 వేల కోట్ల నష్టం
ఏపీఎస్ఆర్టీసీలో మొత్తం 12 వేల బస్సులు ఉన్నాయి. కరోనా కారణంగా కేవలం రెండు బస్సులు మాత్రమే బస్సులు నడుస్తున్నాయి. ఈ ఏడాది మార్చి 22వ తేదీ నుండి ఆర్టీసీ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది.
CricketJul 8, 2020, 2:34 PM IST
4 నెలల తర్వాత గ్రౌండ్లోకి: నేటి నుంచి ఇంగ్లాండ్- విండీస్ టెస్ట్ సిరీస్, కొత్త రూల్స్ ఇవే..!!
కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టాలను చవిచూసినట్లుగానే క్రీడలు సైతం సంక్షోభానికి గురైన సంగతి తెలిసిందే. సుమారు నాలుగు నెలలుగా నిలిచిపోయిన అంతర్జాతీయ క్రికెట్ మళ్లీ మొదలవుతోంది
TelanganaJul 6, 2020, 8:03 PM IST
పార్క్ హయత్ కేసులో కొత్త కోణాలు: 4 నెలలుగా ఉక్రెయిన్ మహిళకు గది
పార్క్ హయత్ హోటల్ లో రూమ్ నెంబర్ 721 ని ఉక్రెయిన్ మహిళ పేరు మీద ఉంది. సంతోష్ రెడ్డికి ఉక్రెయిన్ మహిళ మేనేజర్ గా పనిచేస్తోంది. నాలుగు మాసాల నుండి సంతోష్ రెడ్డి ఇదే రూమ్ లో పార్టీలతో జల్సాలు చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు
Andhra PradeshJun 9, 2020, 7:07 PM IST
ఏపీ రాజధాని భూ కుంభకోణంలో మరో ఉద్యోగి అరెస్ట్: నాలుగు నెలలుగా లీవ్‌లోనే..
ఆంధ్రప్రదేశ్ రాజధాని భూకుంభకోణం కేసులో మరో సీఆర్డీఏ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నెక్కల్లు సీఆర్డీఏ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసిన రణధీర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు
NATIONALJun 1, 2020, 7:23 PM IST
రుతుపవనాలు వచ్చేసాయి, ఇక నాలుగు నెలలు వర్షాలే వర్షాలు!
అనుకున్న ప్రకారం రుతుపవనాలు కేరళను తాకాయి. తిరువనంతపురంతో సహా కేరళలోని అనేక నగరాల్లో వర్షాలు కురవడం మొదలయింది. ప్రతిసారి దోబూచులాడే రుతుపవనాలు ఈసారి అనుకున్న సమయానికి కేరళను తాకాయని భారత వాతావరణ శాఖా ప్రకటించింది.
EntertainmentMay 23, 2020, 8:34 AM IST
'ఆర్ఆర్ఆర్' ఆ మార్పులు.. నిజమెంత?
ఈ నేపథ్యంలో 'ఆర్ఆర్ఆర్' విషయంలో రాజమౌళి ఒక నిర్ణయానికి వచ్చారని మీడియాలో ప్రచారం మొదలైంది. చిత్ర టీమ్ తో చర్చించి కథలో కొద్దిపాటి మార్పులు చేయబోతున్నట్లు సమాచారం.అందుకు కారణం అనుకున్న సమయానికి సినిమా విడుదల చేయాలని జక్కన్న దృఢ నిశ్చయంతో ఉండటమే అంటున్నారు. అయితే అందుతున్న సమాచారం మేరకు .. కథలో మార్పులు ఏమీ ఉండవని తెలుస్తోంది. మొదట లాక్ చేసిన స్క్రిప్టు మేరకే ముందుకు వెళ్తారట. అయితే భారీ యాక్షన్ సీక్వెన్స్, అవుట్ డోర్ షెడ్యూల్ సీన్స్ విషయంలో భారీతనం తగ్గింపు దిసగా మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది.