నారా చంద్రబాబునాయుడు  

(Search results - 5)
 • TDP Chief Nara Chandrababu Naidu pays tribute to Ambedkar at his residence 
  Video Icon

  Andhra Pradesh14, Apr 2020, 5:42 PM

  అదే అంబేద్కర్ కు అసలైన నివాళి.. చంద్రబాబు..

  భారత రాజ్యాంగ రూపశిల్పి డా.బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు తన నివాసంలోనే అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. 
 • నాదెండ్ల భాస్కర్ రావు వ్యవహరశైలిపై చంద్రబాబునాయుడు అనుమానాలను వ్యక్తం చేస్తూ అమెరికాలో ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో మాట్లాడినట్టుగా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయి. అంతేకాదు అమెరికాలో ఉన్న ఎన్టీఆర్ ను వీలైనంత త్వరగా హైద్రాబాద్ కు వచ్చేయాలని చంద్రబాబునాయుడు దగ్గుబాటికి సూచించినట్టుగా సినిమాలో దృశ్యాలు ఉన్నాయి.

  Guntur15, Feb 2020, 2:37 PM

  మేం గుజరాత్ తో పోటీపడ్డాం... అందువల్లే...: చంద్రబాబు నాయుడు

  తెలుగుదేశం పార్టీ హయాంలో ఆంధ్ర ప్రదేశ్ లో పారిశ్రామికి అభివృద్ది ఎలా జరిగింది... పెట్టుబడులను ఎలా ఆకర్షించాం అన్న దానిపై టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ద్వారా వివరించారు. 

 • తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముగ్గురు కీలక నేతలకు ప్రమోషన్ ఇచ్చారు. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలదాడి చేస్తున్న ముగ్గురు నేతలకు పొలిట్ బ్యూరో సభ్యులుగా అవకాశం కల్పించారు.

  Tirupathi6, Nov 2019, 4:24 PM

  సొంత జిల్లాలో చంద్రబాబు బిజీబిజీ... మూడు రోజుల షెడ్యూల్ ఇదే

  ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు మూడు రోజుల పాటు తన సొంత జిల్లా చిత్తూరులో పర్యటించనున్నారు. పార్టీ బలోపేతానికి ఆయన మూడు రోజుల పాటు అక్కడే బిజీబిజీగా గడపనున్నారు.  

 • chandrababu second day visit in vizag
  Video Icon

  Andhra Pradesh11, Oct 2019, 7:35 PM

  విశాఖలో బాబు రెండోరోజు పర్యటన (వీడియో)

  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విశాఖలో రెండోరోజు పర్యటనలో భాగంగా ఈరోజు పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. టీడీపీ నగర కార్యాలయంలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణలు, టీడీపీ నాయకులు, కార్యకర్తల మీద అధికారపార్టీ దాడులకు సంబంధించిన అంశాలు చర్చించారని సమాచారం.

 • ali

  ENTERTAINMENT18, Feb 2019, 3:21 PM

  కమెడియన్ అలీ కోసం.. నారా చంద్రబాబునాయుడు!

  బాల నటుడిగా, కమెడియన్‌‌గా, హీరోగా ,యాంకర్‌గా తెలుగు ప్రేక్షకులకు చేరువైన ప్రముఖ నటుడు  అలీ   టాలీవుడ్‌లో అరుదైన ఘనతను సొంతం చేసుకు న్నారు . 1979 లో 'ప్రెసిడెంట్ పేరమ్మ ' చిత్రం ద్వారా బాలనటునిగా సినీ రంగ ప్రవేశం చేసిన అలీ ఈ సంవత్సరం తో  నటుడిగా 40 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు.