నారాయణ
(Search results - 375)TelanganaJan 23, 2021, 4:13 PM IST
కేంద్రం తీరుతో దేశంలో అంతర్యుద్ధం.. !! నారాయణ (వీడియో)
కేంద్ర ప్రభుత్వం దేశంలో అంతర్యుద్ధాన్ని ప్రేరేపిస్తోందని సీపీఐ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. రైతులతో 11వ విడత చర్చలు కూడా విఫలమైన నేపథ్యంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు.
TelanganaJan 18, 2021, 10:13 AM IST
ఆస్పత్రి బిల్డింగ్ నుంచి కింద దూకిన కరోనా రోగి...!
చాలా మందిలో ఈ మహమ్మారిపై భయం మాత్రం పోలేదు అనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఓ రోగి ఆత్మహత్య చేసుకున్నాడు
NATIONALJan 16, 2021, 3:38 PM IST
టీఆర్ఎస్- బీజేపీ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లు: నారాయణ పేటలో ఉద్రిక్తత
నారాయణపేట జిల్లాలో టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరినొకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. మున్సిపల్ అభివృద్ది , విలువైన భూముల కబ్జాలపై బహిరంగ చర్చకు రెండు పార్టీల నేతలు సిద్ధమయ్యారు
Andhra PradeshJan 4, 2021, 2:47 PM IST
పేకాటలో నా అనుచరులుంటే ఏమైంది... ఉరిశిక్ష వేస్తారా?: మంత్రి కొడాలి నాని
విజయవాడ, గుంటూరులలో కొనకళ్ల నారాయణరావు పేకాట క్లబ్బులు నడిపేవాడని ఆయన చెప్పారు. 1200 మంది బ్రోకర్లు ఆయన వద్ద పనిచేసేవారన్నారు.
EntertainmentJan 4, 2021, 11:37 AM IST
చిరంజీవి `హిట్లర్`కి 24ఏళ్లు.. అరుదైన ఫోటోలు పంచుకున్న మోహన్‌రాజా
చిరంజీవి సూపర్ హిట్ చిత్రాల్లో `హిట్లర్` ఒకటి. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ఎడిటర్ మోహన్ సమర్పణలో రూపొందిన ఈ క్రిటికల్‌గా, కమర్షియల్‌గా సక్సెస్ సాధించింది. తాజాగా ఈ సినిమా విడుదలై 24ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని ఎడిటర్ మోహన్ తనయుడు దర్శకుడు మోహన్ రాజా వెల్లడించారు.
Andhra PradeshJan 4, 2021, 11:35 AM IST
తిరుమల వెంకన్నలో దేవున్ని చూశారా? రాయిని చూశారా?: సిపిఐ నారాయణను నిలదీసిన విష్ణువర్ధన్
గాంధేయవాదం గురించి మాట్లాడతారు, గాంధీ జయంతి రోజు హింసా మార్గాన్ని ఎంచుకోని చికెన్ తింటారు అంటూ సిపిఐ నేత నారాయణపై బిజెపి నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి సెటైర్లు విసిరారు.
Andhra PradeshJan 1, 2021, 10:08 AM IST
నారాయణ కాలేజీ బిల్డింగ్ మీదినుండి జారిపడ్డ విద్యార్థి.. నడుము, కాళ్లు విరిగి...
నారాయణ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంతో ఓ విద్యార్థి నడుము, కాళ్లు విరిగాయి. కాలేజీ బిల్డింగ్ మీదినుండి జారి పడి ఈ ప్రమాదంలో గాయపడ్డాడు. కర్నూలు జిల్లా, నన్నూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది.
NATIONALDec 31, 2020, 10:52 AM IST
కొడుకుపై కోపంతో కుక్కకు సగం ఆస్తి: శునకం పేరున మధ్యప్రదేశ్ రైతు వీలునామా
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రైతు రాసిన వీలునామా ప్రస్తుతం చర్చకు దారి తీసింది. తన తర్వాత తన పెంపుడు కుక్కను ఎవరు చూసుకోరనే ఉద్దేశ్యంతో కుక్క పేరున తన సగం ఆస్తిని రాశాడు. ఈ విషయమై గ్రామ పెద్దలు ఆయనకు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆయన వినలేదు.
Andhra PradeshDec 29, 2020, 11:08 AM IST
సీపీఐ నేత నారాయణ పై ఎమ్మెల్యే రోజా ఫైర్
అసలు నారాయణ నగరికి ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. సీ.పీ.ఐ. అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని అందరికి తెలుసునని.. అయితే దాన్ని చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫ్ ఇండియాగా నారాయణ చేశారని రోజా విమర్శించారు.
TelanganaDec 28, 2020, 11:29 AM IST
అల్వాల్ పహిల్వాన్ నారాయణ మృతి.. పోతురాజుగా ఫేమస్...
బోనాలలో పోతరాజుగా ఫేమస్ అయిన, అల్వాల్ ప్రాంతానికి చెందిన పహిల్వాన్ నారాయణ ఆదివారం అనారోగ్యంతోమరణించారు. బోనాల ఉత్సవాలలో పోతరాజుగా కొన్ని దశాబ్దాలుగా అలరిస్తున్న నారాయణ (75) కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఆదివారం తుది శ్వాస విడిచారు.
TelanganaDec 28, 2020, 8:57 AM IST
నాగార్జున మహిళలను కించపరిచాడు.. బిగ్ బాస్ మీద నారాయణ గరం
ఈ బిగ్ బాస్ సీజన్ 4 తొలి ఎపిసోడ్ రోజు.. అభిజిత్ తో నాగార్జున చేసిన కామెంట్స్ పై నారాయణ మండిపడ్డారు.
Andhra PradeshDec 27, 2020, 5:43 PM IST
అనంతపురంలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు సజీవ దహనం
యాడికి మండలం బోగలకట్టకు చెందిన రోశిరెడ్డి, నారాయణరెడ్డిలు గుత్తికి సమీపంలోని బాల సుంకులమ్మ దేవాలయానికి ద్విచక్రవాహనంపై వెళ్లారు.
TelanganaDec 22, 2020, 9:48 AM IST
అబ్బాయిల తయారైన అమ్మాయి.. ఆ తర్వాత ఏం చేసిందంటే..
అబ్బాయిల డ్రెస్సింగ్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతుందో మైనర్. బరువుగా ఉన్న జేబులే టార్గెట్ చేస్తే హల్ చల్ చేస్తుంది. ఆ బాలికను నారాయణపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ బాలిక అంతకు ముందు కూడా పట్టుబడిందన్న విషయం తెలిసి ఆశ్చర్యపోయారు.
TelanganaDec 17, 2020, 8:45 PM IST
మూసివేయమన్నా.. నడుస్తున్నాయా: నారాయణ, చైతన్యలపై హైకోర్టులో పిటిషన్
నారాయణ, చైతన్య కళాశాలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నిబంధనలకు విరుద్ధంగా కళాశాలలు నడుస్తున్నాయంటూ పిటిషనర్ పేర్కొన్నారు. నారాయణ, చైతన్యకు సంబంధించి 68 కాలేజీలతోపాటు మిగతా కార్పోరేట్ కళాశాలను మూసివేయాలని గతంలో హైకోర్టు ఆదేశించిన విషయాన్ని పిటిషనర్ గుర్తుచేశారు
LiteratureDec 17, 2020, 2:20 PM IST
కున్వర్ నారాయణ్ కవిత: ఓ వింతయిన రోజు
వివిద భాషాల్లోని కవిత్వాలను ప్రముఖ తెలుగు కవి వారాల ఆనంద్ తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు. తొలుత కున్వర్ నారాయణ్ కవితను తెలుగులో అందిస్తున్నాం