నాయిని నర్సింహ్మారెడ్డి  

(Search results - 3)
 • <p>naini narsimha reddy</p>

  Telangana19, Oct 2020, 7:17 PM

  మాజీ మంత్రి నాయినిని పరామర్శించిన మంత్రి కేటీఆర్

  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాయిని ఆరోగ్య పరిస్థితులను కేటీఆర్ అడిగి తెలుసుకొన్నారు.  నర్సింహారెడ్డి ఆరోగ్యం గురించి డాక్టర్లను వాకబు చేశారు. మెరుగైన చికిత్స అందించాలని మంత్రి కేటీఆర్ డాక్టర్లను కోరారు. 

 • తమకు ప్రాధాన్యత ఇవ్వని విషయమై కొందరు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. నాయిని నర్సింహ్మారెడ్డి, రాజయ్య, జోగు రామన్న కేబినెట్ విస్తరణపై తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. అయితే ఈ అసంతృప్తిని చల్లార్చేందుకు టీఆర్ఎస్ నాయకత్వం తీవ్రంగా ప్రయత్నించింది.

  Telangana4, Aug 2020, 5:18 PM

  మూడు ఎమ్మెల్సీ పదవులు: నాయినికి దక్కేనా?

  తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి కేసీఆర్ వెన్నంటి నడిచిన నేతల్లో నాయిని నర్సింహ్మారెడ్డి ఒకరు. నాయిని నర్సింహ్మారెడ్డికి 2014లో ఏర్పాటైన కేసీఆర్ కేబినెట్ లో  హోంమంత్రిత్వ శాఖ దక్కింది.

 • undefined

  Telangana11, Sep 2019, 3:04 PM

  కేసీఆర్ పిలిస్తే వెళ్తా, కేటీఆర్ అడిగారు: నాయిని

   కేసీఆర్ పిలిస్తే వెళ్లి మాట్లాడుతానని మాజీ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి స్పష్టం చేశారు. తనకు మంత్రి ఇస్తానని కేసీఆర్ తనకు ఇచ్చిన హామీని తప్పాడని నాయిని నర్సింహ్మారెడ్డి రెండు రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.