నామినేషన్
(Search results - 39)EntertainmentDec 7, 2020, 11:55 PM IST
స్నేహితులు సోహైల్, అఖిల్ మధ్య చిచ్చుపెట్టిన రాణి హారిక
హారిక రాణి అయ్యాక మంత్రిగా ఉన్న అఖిల్.. ఆమె చెప్పిన పని చేస్తాడు. సోహైల్ డాన్స్ కోసం చెప్పిన టైమ్ కి రాలేదని, ఆయన బట్టలు తెప్పించి, వాటర్‌లో పడేస్తుంది హారిక. దీంతో సోహైల్ ఫైర్ అయ్యాడు. ఈ సందర్భంగా అఖిల్‌పై ఫైర్ అయ్యాడు.
EntertainmentDec 7, 2020, 11:33 PM IST
బిగ్‌బాస్ నేరుగా నామినేషన్.. మహారాణిలా బతికానన్న అరియానా.. తలలు పట్టుకున్న రాజులు..
బిగ్‌బాస్ నాల్గో సీజన్ 14వ వారంలోకి అడుగుపెట్టింది. ఇక మిగిలింది రెండు వారాలే. నామినేషన్‌కి ఇదే చివరి వారం. సోమవారం ఎపిసోడ్లో అధికారం, రాజు గేమ్ ఆద్యంతం కామెడీ పంచడంతోపాటు హారిక విషయంలో సోహైల్ ఫైరింగ్‌తో హౌజ్ హీటెక్కింది.
EntertainmentDec 7, 2020, 6:31 PM IST
రాజు కిరీటం ధరించి అరియానాకి చుక్కలు చూపించిన సోహైల్.. హారికపై ఫైర్
అఖిల్ ఇప్పటికే గ్రాండ్‌ఫినాలేకు చేరుకున్నారు. తాజాగా పంచుకున్న బిగ్‌బాస్ ప్రోమోల్లో సోహైల్, హారిక రాజు, రాణిలుగా కనిపిస్తున్నారు. వీరిద్దరు మిగిలిన సభ్యులను శాషిస్తున్నట్టుగా ఉంది. మొదటి ప్రోమోలో సోహైల్ కిరీటాన్ని దక్కించుకుని రాజుగా మారాడు.
EntertainmentNov 26, 2020, 4:30 PM IST
భారతీయ సినిమా ఆ నలుగురి సొత్తు కాదు.. కంగనా ఫైర్.. `జల్లికట్టు`కి అభినందనలు
మరోసారి బాలీవుడ్‌పై విరుచుకుపడింది కంగనా. ఇండియన్ సినిమా ఆ నలుగురి సొత్తు కాదని వ్యాఖ్యానించింది. ఇటీవల మలయాళ సినిమా సినిమా `జల్లికట్టు` భారత్ తరఫున `ఆస్కార్` నామినేషన్‌కి ఎంపికైన విషయం తెలిసిందే.
EntertainmentNov 24, 2020, 11:18 PM IST
అవినాష్‌ది `గమ్యం` గుర్తు.. అఖిల్ `బిగ్‌బాస్` గుర్తు.. హారిక ఏడుస్తూ.. ఏడిపించింది!
గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ కొత్త అవకాశాన్ని కల్పించాడు. ఫైనల్‌కి మరికొన్ని రోజులే ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ ఛాన్స్ ప్రకారం హౌజ్‌లో ఉన్న బిగ్‌బాస్ జెండాలను ఎక్కువ కలెక్ట్ చేసిన వారిని రెండో లెవల్‌కి వెళ్లేందుకు అవకాశం ఉందన్నారు.
EntertainmentNov 24, 2020, 10:40 PM IST
కన్నీళ్ళు పెట్టుకున్న అవినాష్.. బిగ్‌బాస్‌లో రాజకీయాలు.. ఆద్యంతం ఉత్కంఠభరితం
బిగ్‌బాస్ నాల్గో సీజన్ 79వ రోజు ఆద్యంతం రసవత్తరంగా సాగింది. నామినేషన్ నుంచి బయట పడటానికి మరో అవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఎమోషనల్‌గా సాగింది. ఈ ఉత్కంఠభరిత పోరులో బిగ్‌బాస్ అడిక్షన్ ఫ్రీ పాస్ ని అవినాష్ గెలుచుకున్నారు.
EntertainmentNov 24, 2020, 5:27 PM IST
మరో టర్న్ తీసుకున్న మోనాల్ లవ్ స్టోరీ.. పులిహోర కలుపుతున్న అభిజిత్
బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లోని 12వ వారానికి సోమవారం నామినేషన్లు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో అవినాష్, అఖిల్, అరియానా, మోనాల్ నామినేట్ అయ్యారు. అయితే ఈ నామినేషన్‌కి సంబంధించిన ఫ్రస్టేషన్‌ని వెల్లగక్కుతున్నారు ఇంటిసభ్యులు.
EntertainmentNov 23, 2020, 11:30 PM IST
సభ్యుల నిజస్వరూపాలు బయటపడ్డాయి.. అభిజిత్‌ని రక్షించిన హారిక
ఇప్పటి వరకు ఒకరినొకరు నామినేట్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఈ సారి భిన్నంగా సాగింది. సభ్యులంతా పరిగెత్తి టోపీలను తమ తలపై పెట్టుకోగా, అందులో ఉన్న ఎరుపురంగు వాళ్ళు నామినేట్ అయినట్టు పేర్కొన్నారు. ఇందులో భాగంగా అభిజిత్, అరియానా, అఖిల్, అవినాష్‌లకు టోపీల్లో ఎరుపురంగు ఉండటంతో వాళ్లు ఈ వారానికి నామినేట్ అయ్యారు.
EntertainmentNov 23, 2020, 10:25 PM IST
అఖిల్‌కి హ్యాండిచ్చిన మోనాల్.. విచిత్రమైన నామినేషన్లో ఆ నలుగురు
బిగ్‌బాస్ నాల్గో సీజన్ పన్నెండో వారంలోకి అడుగు పెట్టింది. ఈ వారం నామినేషన్ ఊహించని విధంగా జరిగింది. అవినాష్, మోనాల్ మధ్య చర్చ, అఖిల్, మోనాల్ మధ్య వాగ్వాదం సరికొత్త వివాదాలను క్రియేట్ చేసింది. అంతేకాదు ఇంట్లో కొత్తబంధాలు చిగురిస్తున్నాయి.
EntertainmentNov 16, 2020, 3:04 PM IST
నామినేషన్ పేరుతో గుండెల్లో పొడిచారు...ఏ ఆపు గింతతలేవ్.. హారిక, సోహైల్ మధ్య వార్
పదకొండో వారం నామినేషన్ల ప్రక్రియ వాడివేడిగా జరిగింది. హారికపై సోహైల్ ఫైర్ కావడం, తప్పుగా తన వాయిస్ రైజ్ చేయడంతో అభిజిత్ సోహైల్‌పై ఫైర్ అయ్యాడు. మరోవైపు నాకు పోటీ కాదని తనని లాస్య అన్నది అరియానా మండిపడింది. మరోవైపు పనిసరిగా చేయలేదని అవినాష్‌ని మోనాల్ నామినేట్ చేసింది.
EntertainmentNov 15, 2020, 7:46 AM IST
బిగ్‌బాస్4ః ఈ వారం ఎలిమినేట్ అయ్యేది మెహబూబేనా?
పదోవారం ఎలిమినేషన్‌కి సంబంధించి నామినేషన్లో ఉన్న అభిజిత్ సేవ్ అయ్యాడు. మెహబూబ్, అరియానా, మోనాల్, సోహైల్, హారిక ఉన్నారు. వీరిలో ఈ వారం వెళ్ళేది ఎవరు అనేది ఉత్కంఠ నెలకొంది. అరియానా, మెహబూబ్, హారిక పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
EntertainmentNov 9, 2020, 11:37 PM IST
అభిజిత్‌కి అఖిల్ చాక్లెట్..టార్గెట్ అయిన అరియానా..నామినేట్ అయిన వాళ్లు వీరే!
పదో వారం నామినేషన్ ప్రక్రియలో సభ్యులంతా అరియానాని టార్గెట్ చేసినట్టు కనిపించింది. ఈ వారం ఆమెని ఏడుగురు నామినేట్ చేశారు. మోనాల్, సోహైల్, లాస్య, అఖిల్, అభిజిత్, హారిక, మెహబూబ్ వరుసగా అరియానాని నామినేట్ చేశారు.
EntertainmentNov 9, 2020, 10:21 PM IST
నన్ను పంపించేయండి బిగ్‌బాస్.. అరియానా, సోహైల్ కన్నీళ్లు..
బిగ్‌బాస్ నాల్గో సీజన్ పదో వారంలోకి ఎంటర్ అయ్యింది. తొమ్మిదో వారం పెద్ద ట్విస్ట్ మధ్య అమ్మా రాజశేఖర్ ఎలిమినేట్ అయ్యారు. ఇక పదో వారంలో నామినేషన్ రసవత్తరంగా సాగింది. సోమవారం సీజన్లో ఏం జరిగిందనేది చూస్తే..
EntertainmentOct 29, 2020, 11:26 PM IST
ఈ వారం ఎలిమినేట్ అయ్యేది వీరిద్దరేనా? టెన్షన్లో అమ్మా.. మెహబూబ్
ప్రస్తుతం ఎనిమిదో వారం కొనసాగుతుంది. ఇంట్లో 11 మంది ఉన్నారు. ఈ లెక్కన లెక్క కుదిరేలా లేదు. దీంతో ఈ వారం ఇద్దరిని ఇంటి నుంచి పంపించేందుకు బిగ్‌బాస్ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది.
EntertainmentOct 26, 2020, 11:49 PM IST
క్లీయర్ చేసుకోవాలని ఇంటినుంచి పంపిస్తారా? అరియానా ఫైర్.. వణికిపోయిన సోహైల్
అరియానా సైతం ఫైర్ అయ్యింది. ఎన్నడూ లేని విధంగా ఆమె మండిపడింది. మెహబూబ్.. అరియానాని నామినేట్ చేశాడు. తమ మధ్య కొంత కాలంగా విభేదాలున్నాయని, వాటిని క్లీయర్ చేసుకుందామన్నాడు.