నామినేషన్స్  

(Search results - 48)
 • undefined

  Entertainment1, Dec 2020, 12:41 AM

  అందరి టార్గెట్ అవినాష్...ఈ వారం ఎలిమినేషన్స్ లో ఆ ఐదుగురు


  సోమవారం కావడంతో బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఇంటిలో ఉన్న ఏడుగురు సభ్యులు ఒకరినొకరు నామినేట్ చేశుకున్నారు. ఇంటి సభ్యులు  కలర్ ట్యూబ్‌లో ఉన్న రంగు నీళ్లని ఎవర్నైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ల బౌల్‌లో వేయాలని బిగ్ బాస్ ఆదేశించారు.ప్రతి కంటెస్టెంట్  హౌస్ లోని ఇద్దరు సభ్యులను  నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. .మొదటిగా హారిక అవినాష్ ని నామినేట్ చేసింది. 

 • undefined

  Entertainment29, Nov 2020, 3:50 PM

  హౌస్ లో ఫేవరేటిజం: హారిక, అభిజిత్ గ్రాఫ్ పడిపోనుందా?

  లాస్య, అభిజిత్ మరియు హారిక ఒక టీమ్ గా తయారై ఒకరికొకరు సహాయం చేసుకోవడం చేశారు. నామినేషన్స్ లో కూడా ఈ ముగ్గురు ఒకరినొకరు నామినేట్ చేసుకొనేవారు కాదు. బయటపడకుండానే నోయల్ ఈ గ్రూప్ ని నిర్మించిపోయాడు. హౌస్ లో ఉన్నంత కాలం అందరితో బాగున్నట్లు నటించినా, అవినాష్, అమ్మ రాజశేఖర్ అంటే తనకు ఎంత కోపమో తెలియజేశారు. ఒక విధంగా వాళ్ళను బ్యాడ్ చేసే ప్రయత్నం చేశాడు.

 • <p>Bigg Boss 4 Telugu: Four Contestants in Nomination List For 12th Week Elimination</p>
  Video Icon

  Entertainment News24, Nov 2020, 7:38 PM

 • <p style="text-align: justify;">తెలుగు ప్రేక్షకుల&nbsp;హాట్ ఫేవరేట్ షో బిగ్ బాస్ మరికొద్ది గంటలలో అట్టహాసంగా&nbsp;ప్రారంభం కానుంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా, 18 మంది కంటెస్టెంట్స్ తో సీజన్ 4 ప్రేక్షకులను&nbsp;అలరించడానికి సిద్ధమైంది. గత మూడు సీజన్స్&nbsp;కి మించిన ఫన్, ఎంటర్టైన్మెంట్, ఎక్సయిట్మెంట్ కలగలిపి&nbsp;సీజన్ 4 సిద్ధం చేశారు. వెండితెర, బుల్లితెర&nbsp;సెలెబ్రిటీలతో పాటు యూట్యూబర్స్ ఇంటి సభ్యులుగా షో ముస్తాబైంది.&nbsp;</p>

  Entertainment23, Nov 2020, 2:15 PM

  బిగ్ బాస్ లీక్: ఈ వారం నామినేషన్స్ లో ఆ నలుగురు!


   సాయంత్రం ప్రసారం కానున్న ఎపిసోడ్ ద్వారా ఈ వారం ఎలిమినేషన్స్ కొరకు ఎవరు నామినేట్ అయ్యారనేది తెలియనుంది. ఐతే బిగ్ బాస్ షో లోని కొన్ని కీలక విషయాలు ముందుగానే లీక్ అవుతున్నాయి. 

 • undefined

  Entertainment22, Nov 2020, 10:05 PM

  సోహైల్‌ నెయిల్‌ పెయింటింగ్‌.. చీర కట్టిన అవినాష్‌..పాపం లాస్య

  బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ 77వ రోజు ఆద్యంతం నవ్వులతో సాగింది. సన్‌డే ఫన్‌ డే కావడంతో నాగార్జున వివిధ ఫన్నీ టాస్క్ లు ఇచ్చాడు. దీంతో ఇంటి సభ్యులు సైతం తమదైన స్టయిల్‌లో టాస్క్ లు చేసి కడుపుబ్బ నవ్వించారు. కానీ చివర్లో ఊహించని విధంగా జరిగింది. 
   

 • undefined

  Entertainment21, Nov 2020, 6:00 PM

  నీ లక్ బాగుండి తిరిగి వచ్చావ్...అప్పుడు నీ టోన్ వేరు...నాగ్ ముందే తిట్టుకున్న అభిజిత్, అఖిల్

  అఖిల్ పై అభిజిత్ కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేయగా...హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చిన అఖిల్ నామినేషన్స్ లో అభిజిత్ గురించి ఓ కథ చెప్పాడు. మేకలా బయటికి వెళ్లిన నేను పులిలా తిరిగి వచ్చానని అన్నాడు. దానికి అభిజిత్ మేక ఎప్పటికీ పులికాదు, బలి అవుతుందని కౌంటర్ వేశాడు. ఈ విషయంలో ఇద్దరూ గొడవ పడడం జరిగింది. 
   

 • undefined

  Entertainment17, Nov 2020, 5:09 PM

  లాస్య ఫైట్ చేయదు, ఇక హౌస్ లో లవ్ ట్రాక్స్ ఎలా ఉన్నాయంటే... మెహబూబ్ ఆసక్తికర కామెంట్స్

  ఈవారం మహబూబ్ దిల్ సే ఎలిమినేటైన సంగతి తెలిసిందే. నామినేషన్స్ లో ఉన్న ఆరుగురిలో అతి తక్కువ ఓట్లు పొందిన మెహబూబ్ ఇంటిని వీడాల్సి వచ్చింది. హౌస్ నుండి బయటికి వచ్చిన మెహబూబ్ బిగ్ బాస్ బజ్ ప్రోగ్రాం లో పాల్గొన్నారు. హోస్ట్ రాహుల్ తో ఇంటి సభ్యుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశాడు.

 • undefined

  Entertainment17, Nov 2020, 12:40 AM

  సోహైల్ ని వేస్టుగాడన్న హారిక.. నీ యమ్మా పొట్టి అంటూ రెచ్చిపోయిన సోహైల్


  సోమవారం కావడంతో  నామినేషన్స్‌ ప్రక్రియ బిగ్ బాస్ స్టార్ట్ చేశారు. ప్రతి కంటెస్టెంట్ ఇంటిలో ఉన్న ఇద్దరిద్దరు వరస్ట్ పెర్ఫామర్స్‌ని ఎంపిక చేసి నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించారు. ఈ నామినేషన్స్ ప్రక్రియ‌లో అఖిల్ ఇంటి కెప్టెన్‌గా ఉన్న నేపథ్యంలో అతన్ని నామినేట్ చేయడానికి వీలు లేదని బిగ్ బాస్ చెప్పారు. 

 • undefined

  Entertainment16, Nov 2020, 3:04 PM

  నామినేషన్‌ పేరుతో గుండెల్లో పొడిచారు...ఏ ఆపు గింతతలేవ్‌.. హారిక, సోహైల్‌ మధ్య వార్‌

  పదకొండో వారం నామినేషన్ల ప్రక్రియ వాడివేడిగా జరిగింది. హారికపై సోహైల్‌ ఫైర్‌ కావడం, తప్పుగా తన వాయిస్‌ రైజ్‌ చేయడంతో అభిజిత్‌ సోహైల్‌పై ఫైర్‌ అయ్యాడు. మరోవైపు నాకు పోటీ కాదని తనని లాస్య అన్నది అరియానా మండిపడింది. మరోవైపు పనిసరిగా చేయలేదని అవినాష్‌ని మోనాల్‌ నామినేట్‌ చేసింది. 

 • undefined

  Entertainment11, Nov 2020, 5:38 PM

  అభిజిత్ ని గెలిపించడం కోసం పోరాడుతున్న యాంకర్ రవి...వాళ్ళిద్దరి బంధం ఏమిటో తెలిస్తే షాక్ అవుతారు


  బిగ్ బాస్ సీజన్ 4 ఇప్పుడిప్పుడే ఆసక్తి సంతరించుకుంటుంది. బిగ్ బాస్ హౌస్ లో తొమ్మిది మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మిగిలారు. ఈ వారం నామినేషన్స్ ఆరుగురు ఉండగా ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి కొనసాగుతుంది. 

 • <p style="text-align: justify;">ఇక కంటెస్టెంట్‌ల ఎంపికలోనూ అదే గత సీజన్‌ స్ట్రాటజీనే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా గత సీజన్‌లో సింగర్‌గా ఎంటర్‌టైన రాహుల్ సిప్లిగంజ్‌ షోను టర్న్ చేసిన నేపథ్యంలో ఈ సారి నోయల్‌ను తీసుకోవాలని భావిస్తున్నారట. నోయల్‌, రాహుల్‌ స్టైల్‌లోనే షోలో ఎంటర్‌టైన్‌ చేస్తాడన్న భావిస్తున్నారు.</p>

  Entertainment10, Nov 2020, 3:00 PM

  బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేల్చేసిన రాహుల్ సిప్లిగంజ్


  ఈ వారం అమ్మ రాజశేఖర్ ఎలిమినేషన్ కావడంతో, బిగ్ బాస్ హౌస్ లో తొమ్మిది మంది మిగిలారు. హౌస్ లో అవినాష్, అరియనా, అభిజిత్, అఖిల్, మోనాల్, లాస్య, సోహైల్, మెహబూబ్ మరియు హారిక ఉన్నారు. వీరి నుండి ఆరుగురు నామినేషన్స్ లో ఉండగా ఒకరు వచ్చే వారం ఎలిమినేట్ కానున్నారు. సీజన్ సగ భాగం పూర్తి చేసుకోగా, విన్నర్ ఎవరనే ఊహాగానాలు మొదలైపోయాయి. కాగా గత సీజన్ విన్నర్ రాహుల్ సింప్లి గంజ్ ఈ సీజన్ విన్నర్ ఎవరో తన అభిప్రాయంలో తెలియజేశారు. 
   

 • undefined

  Entertainment7, Nov 2020, 11:17 PM

  అతిథిగా వచ్చిన కమల్ ఐదుగురిలో ఒకరిని సేవ్ చేశారు

  నేడు బిగ్ బాస్ హౌస్ లో సంచలనం నమోదు అయ్యింది. లోకనాయకుడు కమల్ హాసన్ తమిళ్ బిగ్ బాస్ వేదికపై నుండి తెలుగు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునతో పాటు ఇంటి సభ్యులను పలకరించాడు...అలాగే నామినేషన్స్ లో ఉన్న ఒకరిని సేవ్ చేయడం జరిగింది

 • <p>ఓ టాస్క్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేయడం ద్వారా ఎలిమినేషన్ నుండి తప్పించుకోవచ్చని చెప్పడం జరిగింది. గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన టేబుల్స్ పై నామినేటైన సభ్యులు తమ ముఖం ఉంచాలని, ఇంటి సభ్యులు వారిని ఇరిటేట్ చేస్తూ ముఖాన్ని అక్కడ నుండి తీసేలా చేయాలని. ఎవరైనా రెండు కంటే ఎక్కువ సార్లు తమ తల టేబుల్ నుండి తీసివేస్తారో వారు ఎలిమినేషన్ లో ఉంటారని, బిగ్ బాస్ ఆదేశించే వరకు తల అక్కడ ఉంచినవారు...ఇమ్యూనిటీ పొంది ఎలిమినేషన్ నుండి కాపాడపడతారని చెప్పాడు.</p>

  Entertainment7, Nov 2020, 10:36 PM

  బిగ్ బాస్ హౌస్ నుండి ఈ వారం ఎలిమినేటైయ్యేది ఎవరో తెలిసిపోయింది

  బిగ్ బస్ సీజన్ 4 సగం పూర్తి అయ్యింది. ఇదే విషయం ఇంటి సభ్యులు గుర్తు చేసిన బిగ్ బాస్ మరింత హీటు పెంచారు. ఇంటి సభ్యుల మధ్య పోటీ పెరిగింది. ఇక వీకెండ్ కావడంతో హౌస్ నుండి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఐతే నామినేషన్స్ ఐదుగురు సభ్యులలో ఒకరు ఇంటి నుండి వెళ్లిపోనున్నారు.

 • undefined

  Entertainment5, Nov 2020, 12:17 AM

  అరియానా కోసం సోహైల్‌ కాళ్ళ మీద పడ్డ అవినాష్‌..

  అవినాష్ రంగ పాత్రలో ఈ టాస్క్‌లో పాన్ షాప్ ఓనర్‌గా కనిపించాడు. ఊరి పెద్ద అయిన సోహెల్ కూతురుగా అరియానా వెంకట లక్ష్మీ పాత్రలో కనిపించింది.  ఇక అవినాష్ అరియానాతో సరసాలు ఆడటంతో చూసి సోహెల్ ఫైర్ అయ్యాడు.

 • undefined

  Entertainment4, Nov 2020, 11:34 PM

  అఖిల్‌ హ్యాండివ్వడంతో.. అభిజిత్‌ చెంతకు చేరిన మోనాల్‌..మళ్ళీ రొమాన్స్ షురూ!

  అఖిల్‌.. అడ్డంగా హ్యాండివ్వడంతో షాక్‌లోకి వెళ్ళిన మోనాల్‌ ఓదార్పు కోరుకుంది. అది అభిజిత్‌ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు. అంతేకాదు మళ్ళీ మొదటి రోజులకు వెళ్లిపోయారీ మాజీ ప్రేమ పక్షులు.