Search results - 12 Results
 • Tata Tiago Sales Cross 1.7 Lakh Units In 28 Months

  cars15, Sep 2018, 12:19 PM IST

  టాటా మోటార్స్ సరికొత్త రికార్డ్... ఆ మోడల్ కార్ల విక్రయాల వల్లే.....

  టాటా మోటార్స్ చరిత్రలో టాటా టియాగో సరికొత్త రికార్డు నెలకొల్పింది. గత 28 నెలల్లో అత్యధికంగా 1.7 లక్షలకు పైగా కార్లను విక్రయించడంతో టాటా మోటార్స్ మేనేజ్ మెంట్‌లో కొత్త జోష్ వచ్చి పడింది. టాటా మోటార్స్ మేనేజ్ మెంట్‌ కు టాటా టియాగో ‘ఒక పాఠశాల’ మాదిరిగా గైడ్‌గా వ్యవహరిస్తోంది.

 • Apple iPhone Xs, Xs Max Launched With A12 Bionic Chip

  GADGET13, Sep 2018, 7:33 AM IST

  మార్కెట్‌లోకి యాపిల్ ‘ఐఫోన్’ సిరీస్ స్మార్ట్ ఫోన్లు.. 21 నుంచి ఫ్రీ బుకింగ్‌లు

  టెక్నాలజీ మేజర్ ‘యాపిల్‌’ తొలిసారి తన వినియోగదారుల కోసం డ్యూయల్‌ సిమ్‌ ఐఫోన్‌లను ఆవిష్కరించింది.  కొత్త ఐఫోన్‌తోపాటు పలు ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. బుధవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో యాపిల్ కంపెనీ సీఈవో టిమ్‌ కుక్ ‘ఐఫోన్‌ 10ఎస్‌’ ఫోన్లు ఆవిష్కరించారు. 

 • Tata Nano Electric variant gets govt subsidy

  Automobile11, Sep 2018, 9:14 AM IST

  టాటా నానో ‘విద్యుత్’ కారుపై ప్రభుత్వ సబ్సిడీ రూ.1.24 లక్షలు

  సరిగ్గా పదేళ్ల క్రితం అప్పటి టాటా సన్స్ అధినేత రతన్ టాటా ‘నానో’ కారును మార్కెట్ లోకి తెచ్చారు. తొలుత దాని ధర రూ. లక్షగా నిర్ణయించారు. తర్వాతర్వాత దాని ఉనికి దాదాపు కనుమరుగు కావచ్చింది. తాజాగా కర్బన ఉద్గారాల నియంత్రణ కోసం టాటా నానో ‘విద్యుత్’ వేరియంట్ కారును కోయంబత్తూరులోని జయేం కారు మార్కెట్‌లోకి తేనున్నది. దీని కొనుగోలుపై ప్రభుత్వం రూ.1.24 లక్షల సబ్సిడీనివ్వనున్నది.

 • TATA NANO to be vanished permanently

  Automobile12, Jul 2018, 4:47 PM IST

  పదేళ్లకే కల్లలైన రతన్ టాటా కల.. నానో ఇక కనిపించదు..?

  ధనికులకు, ఎగువ మధ్యతరగతి ప్రజలకు మాత్రమే సొంతమనుకున్న కారును దిగువ మధ్యతరగతి ప్రజలకు చేరువ చేసేందుకు వచ్చిన ‘నానో’ఇక కాలగర్భంలోకి వెళ్లిపోనుందా..? అంటే అవుననే వినిపిస్తోంది

 • Worlds first smart condom collects intimate data during sex

  28, Feb 2018, 3:35 PM IST

  ఈ కండోమ్ చాలా ‘స్మార్ట్’  గురూ..!

  • పురుషుల స్టామినాని తెలియజేసే కండోమ్ ఇది
 • ISRO hits century and carries 30 more players into space

  12, Jan 2018, 12:37 PM IST

  అంతరిక్షంలో సెంచురీ కొట్టిన ఇస్రో

  ఇస్రో న్యూఇయర్ రికార్డు

 • Acer unveils Swift 7 the worlds thinnest laptop at CES 2018

  8, Jan 2018, 4:51 PM IST

  ప్రపంచంలోకెల్లా అతి పలచని ల్యాప్ టాప్ ఇది

  • ఈ ల్యాప్ టాప్ వెడల్పు కేవలం 8.99మిల్లీ మీటర్లే
 • did you see the worlds smallest mobile phone Zanco tiny t1

  21, Dec 2017, 2:24 PM IST

  బొటన వేలు పొడవుగల మొబైల్ ఫోన్

  • ప్రపంచంలో కెల్లా అతి చిన్న మొబైల్ ఫోన్
  • రూపాయి కాయిన్ కన్నా తక్కువ బరుగల ఫోన్
 • isro launches pslv c38 successfully

  23, Jun 2017, 11:38 AM IST

  ఇస్రో మరో ప్రయోగం విజయవంతం

  ఇస్రోకు రాకెట్ల ప్రయోగం పతంగులు ఎరగేసినంత ఈజీగా మారిపోయింది. మూడు వారాల గ్యాప్ కూడా లేకుండానే వెంట వెంటనే రెండు ప్రయోగాలు చేపట్టింది ఇస్రో. ఈనెల 5వ తేదీన భారత్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించి ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌ 3డీ1 విజయవంతంగా కక్ష్యలోకి చేరింది.  తాజాగా మరో రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో భారత సైంటిస్టులు విజయగర్వంతో పొంగిపోతున్నారు.

 • Isro begins countdown for Historic launch of 104 satellites

  14, Feb 2017, 8:25 AM IST

  ఇస్రో-104కు కౌంట్ డౌన్ మొదలు

  28 గంటల కౌంట్ డౌన్ ప్రారంభం

 • hilarious rumors on two thousand rupees notes

  13, Dec 2016, 12:19 PM IST

  జాగ్రత్త... 2 వేల నోటులో అణుబాంబులున్నాయి

  ఇప్పుడైనా ఆర్బీఐ ఇలాంటి  రూమర్ల కు  వెంటనే చెక్ పెట్టాలి.  లేకపోతే రూ. 2 వేల నోటులో అణుబాంబులున్నాయి. దాని తో న్యూక్లియర్ రియాక్టర్ ను కూడా పనిచేయించవచ్చు. అంతరిక్షంలోకి రాకెట్లను కూడా ప్రయోగించ వచ్చని  కూడా ప్రచారం చేస్తారు.

 • currency

  9, Nov 2016, 2:12 AM IST

  పెద్ద నోట్ల రద్దుతో అయోమయం

  అమెరికా ఎన్నికల ఊసే లేదు. బుధవారం నుండి  ఇంగ్లాండ్ తో ప్రారంభమవుతున్న క్రికెట్ మ్యాచ్ గురించే మాట్లాడుతున్న గొంతులన్నీ ఒక్క సారిగా మూతపడిపోయాయి. కారణం రూ. 1000, 500 నోట్లను రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వం చేసిన ప్రకటనే.