నాగ చైతన్య  

(Search results - 68)
 • naga chaithanya

  Entertainment3, Jun 2020, 9:39 AM

  అక్కినేని హీరో సాయంతో ..'ఆహా' కు బూస్టింగ్

  లౌక్ డౌన్ టైమ్ లో 'ఆహా' దూసుకుపోతుందని భావిస్తే బాగా వెనకబడింది. కొత్తపోరడు అనే వెబ్ సీరిస్ కు తప్ప దేనికీ జనం కనెక్ట్ కాలేదు. రీసెంట్ గా ఆహా లో రిలీజ్ చేసిన రన్ అనే సినిమా అయితే దారుణంగా ఉంది. ఇలాంటివి మరికొన్ని 'ఆహా' లో స్ట్రీమ్ అయితే జనం పూర్తిగా దానిని వదిలేస్తారు. ఈ విషయం తొందరగానే అరవింద్ క్యాచ్ చేసారు. వెంటనే పునరుద్దరణ కార్యక్రమాలు మొదలెట్టారు. 

 • undefined

  Entertainment19, May 2020, 12:49 PM

  నాగ చైతన్య మొదటి భార్య నన్ను ఇబ్బంది పెడుతుంది: సమంత

  ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హాట్ కపుల్ నాగచైతన్య, సమంతల దాంపత్య జీవితం గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట తమ రొమాంటిక్‌ ఫోటోలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.

 • <p>Samantha Akkineni</p>

  Entertainment News4, May 2020, 2:12 PM

  చైతూపై సాయిపల్లవి డామినేషన్.. సమంతకు నచ్చలేదా ?

  అక్కినేని సమంత, నాగచైతన్య టాలీవుడ్ లో  సెలెబ్రిటీ కపుల్. 2018లో చైతు సమంత ప్రేమ వివాహంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు.

 • undefined

  Entertainment4, May 2020, 11:28 AM

  సమంత కొత్త తెలుగు సినిమా కమిటైంది, డిటేల్స్

  సమంత ఇలా వరస పెట్టి తన దగ్గరకు వచ్చిన సినిమాలను రిజెక్ట్ చేయటం ఫ్యాన్స్ కు మింగుడు పడటం లేదు. ముఖ్యంగా సమంత తెలుగులో ‘జాను’ సినిమా తర్వాత మరే ఇతర తెలుగు సినిమా కమిటవ్వలేదు. అందుకు కారణం ఆ సినిమాపై ఆమె పెట్టుకున్న ఎక్సపెక్టేషన్స్ ...తల క్రిందులు అవటమే అంటున్నారు.  ఆమె నుంచి ఓ పెద్ద ఎనౌన్సమెంట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేఫధ్యంలో సమంత ఓ కొత్త సినిమా కమిటైందని, అదీ పెద్ద బ్యానర్ నుంచి అనే వార్త అభిమానులకు ఆనందం కలగచేస్తోంది.

 • నాగచైతన్య - తన మావయ్య వెంకటేష్ కి చైతు పెద్ద ఫ్యాన్.

  Entertainment3, Apr 2020, 7:43 AM

  చైతూ ఇచ్చిన ట్విస్ట్ కు, దిల్ రాజు షాక్

  చాలా కాలం క్రితం జోష్ అంటూ నాగ చైతన్యని పరిచయం చేస్తూ ఓ సినిమా చేసాడు. అది డిజాస్టర్. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు.  అయితే చైతుకు అంత పెద్ద డిజాస్టర్ ఇచ్చాం కదా... కాబట్టి ఓ పెద్ద హిట్ ఇచ్చి  లెక్కలు సరిచేసుకుందామనుకున్నాడు. 

 • undefined

  News23, Mar 2020, 2:44 PM

  మరోసారి అక్కినేని కాంపౌండ్‌లో మనం డైరెక్టర్!

  అక్కినేని యువ కథనాయకుడు నాగ చైతన్య ప్రస్తుతం లవ్‌ స్టోరీతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత మనం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట చైతూ.

 • Love Story

  News11, Mar 2020, 5:49 PM

  చైతు, సాయి పల్లవి 'లవ్ స్టోరీ'.. వినసొంపుగా 'ఏయ్ పిల్ల' సాంగ్

  నాగ చైతన్య గత ఏడాది నటించిన మజిలీ, వెంకీ మామ చిత్రాలు మంచి విజయం సాధించాయి. నాగ చైతన్యకు ప్రేమ కథా చిత్రాల్లో మంచి రికార్డ్ ఉంది.

 • sekhar kammula

  Entertainment9, Mar 2020, 12:38 PM

  రాజమౌళి బాటలో శేఖర్ కమ్ముల.. నిర్మాత విలవిల!

  రాజమౌళికి  రాజీ అనేది ఉండడని అంటూంటారు. అయితే ఆయన కెరీర్ లో అన్ని పెద్ద హిట్స్, భారీ బడ్జెట్ చిత్రాలే కావటంతో ఎవరికీ ఏ అభ్యంతరాలు లేవు. కానీ ఇప్పుడు అదే రూట్ లో శేఖర్ కమ్ముల సైతం ప్రయాణం పెట్టుకున్నాడట. 

 • chaitu

  News4, Mar 2020, 9:40 AM

  మహేష్ కోసం చైతుకి హ్యాండ్..? లేడీ డైరక్టర్ రంగంలోకి

  పరుసరామ్ ఏ క్షణమైనా ప్రక్కకు తప్పుకునేటట్లు ఉన్నాడని తన నెక్ట్స్ ప్రాజెక్టుని లైన్ లో పెట్టేసాడట చైతు. ఇప్పటికే మహిళా దర్శకురాలు నందినీ రెడ్డి చెప్పిన స్టోరీ లైన్ విని ఓకే చెప్పిన చైతన్య ...స్క్రిప్టు పూర్తి చేసుకుని షూట్ కు రెడీ అవ్వమని చెప్పారట. 

 • samantha naga chaithaya

  News2, Mar 2020, 8:25 AM

  భర్త కోసం మరొక కథను రెడీ చేయిస్తున్న సమంత!

  స్టార్ కపుల్స్ నాగ చైతన్య - సమంత మరొక సినిమాతో వేడితెరపై కనిపించనున్నట్లు టాక్ వస్తోన్న విషయం తెలిసిందే. దర్శకుడు ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు గాని సమంత నాగ చైతన్య కోసం కొత్త తరహా కథలను వెతుకుతున్నట్లు తెలుస్తోంది

 • ye maya chesave

  News29, Feb 2020, 7:49 PM

  'ఏ మాయ చేసావె' సీక్వెల్.. ఒక జోడి రెడీ!

  బెస్ట్ లవ్ స్టోరీస్ లో 'ఏ మాయ చేశావే' ఒకటి. నాగ చైతన్య కి దక్కిన మొదటి విజయంతో పాటు సమంత మొదటి సినిమా కూడా అదే కావడం సో స్పెషల్ అని చెప్పవచ్చు. చైతు సమంతల మనసులను ఒకటి చేసిన ఆ సినిమాకు రెహమాన్ అందించిన పాటలు ఎవర్ గ్రీన్. 

 • Samantha and Naga Chaitanya

  News26, Feb 2020, 10:10 PM

  10 ఏళ్ళు పూర్తి.. సమంతకు 51.. చైతూకి 49 మాత్రమే..!

  ఏ మాయ చేశావే చిత్రంతో నటిగా తన కెరీర్ ప్రారంభించింది. ఈ చిత్రంతోనే నాగ చైతన్య, సమంత మధ్య పరిచయం కూడా ఏర్పడింది. వీరిద్దరి కెరీర్ లో ఏ మాయ చేశావే చిత్రం మెమొరబుల్ హిట్ గా నిలిచిపోయింది.

 • sai pallvi

  News14, Feb 2020, 3:28 PM

  నాగ చైతన్య పై రౌడీ బేబీ రొమాంటిక్ ఎటాక్!

  నాగ చైతన్య రౌడీ బేబీ సాయి పల్లవి జంట గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'లవ్ స్టోరీ'. రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా   తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఫస్ట్ సాంగ్ ప్రివ్యూ ని విడుదల చేశారు.

 • Samantha

  News12, Feb 2020, 5:46 PM

  అలా ఇంటికి వెళితే చైతు నన్ను చంపేస్తాడు: సమంత

  అక్కినేని వారసుడు నాగచైతన్య, క్రేజీ హీరోయిన్ సమంత 2017లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరిది ప్రేమ వివాహం. సమంత, నాగ చైతన్య తొలిసారి ఏ మాయ చేశావే చిత్రంలో జంటగా నటించారు. ఆ తర్వాత ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ లాంటి చిత్రాల్లో చైతు సమంత జంటగా నటించారు. 

 • నాగచైతన్య - తన మావయ్య వెంకటేష్ కి చైతు పెద్ద ఫ్యాన్.

  News11, Feb 2020, 1:35 PM

  రెమ్యునరేషన్ డోస్ పెంచిన నాగ చైతన్య.. తండ్రి కంటే ఎక్కువే?

  అక్కినేని హీరోల్లో నాగ చైతన్య ఒక్కడే వేగంగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తనకు సెట్టయ్యే కథలను ఎందుకంటూ ఆడియెన్స్ ని డిఫరెంట్ గా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే గత ఏడాది చివరలో వచ్చిన వెంకీ మామ మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.