నాగ అశ్విన్  

(Search results - 10)
 • undefined

  Entertainment16, May 2020, 3:44 PM

  థియేటర్లో బీర్, వైన్‌ సర్వ్‌ చేస్తే.. సినిమాను కాపాడేందుకు దర్శకుడి ప్లాన్‌!

  మహానటి చిత్ర దర్శకుడు నాగ అశ్విన్‌ ఓ ప్రతిపాదనను తెర మీదకు తీసుకువచ్చాడు. `గతంలో సురేష్ బాబు, రానాతో మాట్లాడుతున్నప్పుడు ఓ ఆలోచన వచ్చింది. కొన్ని దేశాల్లో ఉన్నట్టుగా మన దగ్గర కూడా థియేటర్లలో మధ్యం సర్వ్‌ చేసేందుకు అనుమతులు పొందితే ఎలా ఉంటుంది. వీటి వల్ల ప్రేక్షకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది` అని చెప్పాడు.

 • undefined

  Entertainment11, May 2020, 10:09 AM

  ప్రభాస్‌తో `జగదేక వీరుడు అతిలోక సుందరి`.. 21 కథ ఇదేనా?

  రాధకృష్ణ దర్శకత్వంలో ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్న ప్రభాస్‌ చేయబోయే సినిమాను కూడా ఇప్పటికే ప్రకటించాడు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై మహానటి ఫేం నాగ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ భారీ పాంటసీ చిత్రంలో నటిస్తున్నాడు ప్రభాస్‌. ఇది ఓ ఫాంటసీ తరహా కథాంశంతో తెరకెక్కుతుందని చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించారు.

 • undefined

  Entertainment6, May 2020, 1:17 PM

  ప్రభాస్ కి విలన్ గా ఒకప్పటి హ్యాండ్సమ్ హీరో

   కథను అనుసరిస్తూ ..కొత్తదనం ప్రజెంట్ చేసేవాడు కావాలి . అలాగే కాస్త మనకు తెలిసున్న ఫేస్ అయితే ఇంకా బెస్ట్ అంటారు. సాహో సమయంలో విలన్ ఎవరో తెలియటానికే చాలా టైమ్ పట్టేసింది చూసేవాళ్లకు. దాంతో తెరపై ఏం జరుగుతోందనే విషయం అర్ద కావటానికి సమయం తీసుకుంది. అది రిజల్ట్ పై పడింది. అందుకే ఈ సారి అలాంటి పొరపాటు జరగకూడదు అని ప్రభాస్ భావిస్తున్నట్లు సమాచారం. 

 • undefined

  Entertainment News15, Apr 2020, 6:09 PM

  ప్రభాస్ సరసన నటించటానికి 20 కోట్లు డిమాండ్ చేసిన హీరోయిన్

  మహానటి ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో తదుపరి చిత్రం చేస్తున్నట్టుగా ప్రకటించాడు ప్రభాస్. ఈ సినిమా ప్రభాస్‌ ఇమేజ్‌కు మార్కెట్‌కు తగ్గట్టుగా భారీగా తెరకెక్కనుందని ప్రకటించారు చిత్రయూనిట్. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే తీసుకునే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్.
 • Prabhas

  Entertainment10, Mar 2020, 7:37 AM

  ప్రభాస్,నాగ అశ్విన్ చిత్రం షాకింగ్ అప్ డేట్

  ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుంది....ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ప్రభాస్ డేట్స్ వంటి విషయాలు గురించిన సమాచారం మీకు అందిస్తున్నాం. ప్యాన్ ఇండియా చిత్రంగా రూపొందనున్న ఈ సినిమా కోసం నాగ అశ్విన్ ప్రస్తుతం టెక్నీషియన్స్ ని ఫైనలైజ్ చేస్తున్నారు. అలాగే...

 • bold

  News29, Feb 2020, 1:39 PM

  ట్రైలర్ : అడల్ట్ మేటరే.. కానీ నాగ అశ్విన్ రిలీజ్ చేశాడే!

  ప్రస్తుతం యూత్ కి సెల్ఫీ వీడియోలు తీసుకోవడం, ప్రతి మూవ్‌మెంట్‌ని కాప్చర్‌ చేయటం అలవాటైపోయింది. మరి ఈ అలవాటు ఇద్దరి జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పిందనేది తెలియాలంటే 'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌' సినిమా చూడాల్సిందే' అని అంటున్నారు దర్శకుడు అశోక్‌రెడ్డి. 

 • kanulu kanulanu dochayante
  Video Icon

  Entertainment28, Feb 2020, 1:11 PM

  నేను రీమేక్స్ కి వ్యతిరేకిని : దుల్కర్ సల్మాన్

  మణిరత్నం ‘ఓకే బంగారం’, నాగ అశ్విన్‌ ‘మహానటి’తో మన తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా హైదరాబాదీ అమ్మాయి రీతూ వర్మ హీరోయిన్‌ గానటించిన సినిమా ‘కనులు కనులను దోచాయంటే’. 

 • prabhas

  News28, Feb 2020, 9:48 AM

  ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక్క ట్వీట్ తో టెన్షన్ తీసేసాడు!

  ఇప్పటికే ప్రభాస్ చాలా స్లోగా ప్రాజెక్టులు చేస్తున్నారని, బాహుబలి తర్వాత ఎంతో ఎక్సపెక్ట్ చేసిన సాహో చాలా టైమ్ తీసుకున్నా ఫలితం లేకుండా పోయిందని, అలాగే రాధాకృష్ణతో చేస్తున్న చిత్రం సైతం లేటవుతోందని వారి కంప్లైంట్. 

 • Prabhas

  News26, Feb 2020, 10:13 PM

  ప్రభాస్ పాత్ర..ఓ పులిహార వార్త?

  ఓ పెద్ద సినిమా ప్రారంభమవుతోందంటే...ఆ సినిమా గురించి సినీ ప్రేమికులు, ఆ హీరో అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తూంటారు.

 • Nag Ashwin

  ENTERTAINMENT6, Sep 2019, 4:17 PM

  మహేష్, పవన్ ఫ్లాప్ సినిమాలపై మహానటి డైరెక్టర్ కామెంట్!

  ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంతో మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా నాగ అశ్విన్ గుర్తింపు పొందాడు. ఇక గత ఏడాది విడుదలైన మహానటి చిత్రంతో నాగ అశ్విన్ తన సత్తా మొత్తం బయట పెట్టాడు. మహానటి చిత్రం అద్భుత విజయం సాధించడమే కాదు.. జాతీయ అవార్డులు సైతం కొల్లగొట్టి ప్రశంసలు దక్కించుకుంది.