నాగార్జున

(Search results - 399)

Big boss

Entertainment5, Aug 2020, 9:55 AM

'బిగ్ బాస్ 4 ': అందరూ హోమ్ క్వారంటైన్ లోనే...!

బిగ్ బాస్ సీజన్ 4 ఈ నెలలో  మొదలు కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సీజన్లో ఎవరు పాల్గొంటారనేది ఖరారైపోయినా... కంటెస్టెంట్స్ లిస్ట్ మాత్రం బయిటకు రానివ్వలేదు  స్టార్ మా నెట్వర్క్.  ఈ షోపై స్టార్ మాటీవి చాలా ఆశలు పెట్టుకుంది.

• Entertainment3, Aug 2020, 12:01 PM

మరో దివంగత నటి బయోపిక్‌!

నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో టాలీవుడ్‌ పరిచయం అయిన అందాల భామ ఆర్తి అగర్వాల్ తొలి సినిమాలోనే తన అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ, తరువాత స్టార్ హీరోలందరితోనూ వరుస సినిమాలు చేసింది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌, మహేష్, ఎన్టీఆర్‌, ప్రభాస్ లాంటి వారందరితోనూ సూపర్‌ హిట్ సినిమాల్లో నటించింది.

• Entertainment1, Aug 2020, 11:24 AM

కింగే ఫస్ట్‌.. షూటింగ్ మొదలు పెట్టిన నాగార్జున

తాజాగా కింగ్ నాగార్జున అభిమానులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే నాగ్‌ కూడా అభిమానులను అలరించబోయేది వెండితెర మీద కాదు.. బుల్లి తెర మీదే. బిగ్ బాస్‌ సీజన్‌ 3కి వ్యాఖ్యతగా వ్యవహరించిన నాగ్‌ సీజన్‌ 4ను కూడా హోస్ట్ చేయనున్నాడు.

மெல்லிய தோலில் அழகாக இருக்கும் இலியானா

Entertainment30, Jul 2020, 7:55 PM

ఇలియానాకు ఎంత కష్టం వచ్చిందో!

హిందీకు వెళ్లి ‘బర్ఫీ’, ‘మైనే తేరే హీరో’, ‘రుస్తుం’, ‘బాద్‌షా హో’... సినిమాలతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే కొత్త నీరు వచ్చేసింది. ఇలియానా ..బాలీవుడ్ కు వెళ్లటం, ఇక్కడ ఆమె చేసిన తెలుగు సినిమాలు ప్లాఫ్ కావటం ఆమె కెరీర్ పై ఇంపాక్ట్ చూపించాయి. ‘కంఫర్ట్‌ జోన్‌ నుంచి రావడానికే ఎక్కువ ఇష్టపడతాను. అప్పుడు వైవిధ్యమైన పాత్రలు చేయడం సాధ్యపడుతుంది’ అని చెప్పే ఇలియానా ఇప్పుడు ఎక్కడా పెద్దగా ఆఫర్స్ లేని పరిస్దితి.

• sreemukhi

Entertainment24, Jul 2020, 9:08 AM

'బిగ్ బాస్' ఎవరో లీక్ చేసిన శ్రీముఖి

నిజానికి బిగ్ బాస్ సీజన్-4కు ఎవరు హోస్ట్ గా వ్యవహించబోతున్నారనే విషయమై పెద్ద సస్పెన్స్ అయితే లేదు కానీ, స్టార్ మా వాళ్లు క్లారిటీ ఇవ్వకపోవటంతో సందిగ్దత అయితే ఉంది. అయితే సీజన్-3కి హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జునే, సీజన్-4కు కూడా వస్తున్నారంటూ బయటపెట్టింది శ్రీముఖి.

Big Boss 4

Entertainment21, Jul 2020, 7:30 PM

'బిగ్ బాస్ 4 ' కంటెస్టెంట్స్.. క్వారంటైన్ కండీషన్

బిగ్ బాస్ 4కి సంబంధించిన ఆఫీషియల్ లోగోను కూడా విడుదల చేసింది. ఈ హంగామా చూస్తూంటే...మరో రెండు మూడు వారాల్లో షో మొదలు కానుందని అర్దమవుతోంది. ఈ నేపధ్యంలో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ నేపధ్యంలో 15 మంది సెలబ్రిటీల లిస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. వైరల్ అవుతున్న లిస్టు ఏంటో ఓ లుక్కేద్దాం.

• Entertainment13, Jul 2020, 10:13 AM

పునర్నవి లేటెస్ట్ ఫోటోస్‌.. కాక రేపుతున్న బిగ్‌బాస్‌ బ్యూటీ

కింగ్‌ నాగార్జున నిర్మాణంలో తెరకెక్కిన ఉయ్యాల జంపాలా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి పునర్నవి భూపాలం. పలు చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో నటించిన ఈ బ్యూటీ, తరువాత పిట్టగోడ సినిమాతో హీరోయిన్‌గా మారింది. అయితే బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3లో పాల్గొని తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది ఈ బ్యూటీ. ఇటీవల సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్‌ చేస్తూ రెచ్చిపోతోంది పునర్నవి.

Samantha planted plants with hero Nagarjuna

Video Icon

Entertainment12, Jul 2020, 1:46 PM

హీరో నాగార్జునతో కలసి మొక్కలు నాటిన సమంత

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లో భాగంగా  అక్కినేని సమంత మొక్కలు నాటారు.

samantha

Entertainment11, Jul 2020, 8:47 PM

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌: మామ సవాల్‌ను స్వీకరించిన సమంత (వీడియో)

ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి కోడలు సమంతకు సవాల్ విసిరారు. దీనిని స్వీకరించిన సమంత.. శనివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి మొక్కలు నాటారు

• Nagarjuna

Entertainment22, Jun 2020, 2:04 PM

రిస్క్ తక్కువ అనే నాగ్ గ్రీన్ సిగ్నల్

ఇప్పటికీ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన నాగ్ కు సినిమాలు పరంగా గత కొద్ది కాలంగా హిట్ అనేది దొరకటం లేదు. అయినా విభిన్నమైన కథాంశాలతో ముందుకు వెళ్తున్నారు. అయితే ఆయన ప్లాన్స్ కు కరోనా దెబ్బ కొట్టింది. లేకపోతే వైల్డ్ డాగ్ టైటిల్ తో చేస్తున్న సినిమా ఈ పాటికి రిలీజ్ కు రెడీ అయ్యేది. ఈ నేపధ్యంలో నాగార్జున ..సినిమా షూటింగ్ కోసం వెయిట్ చేస్తూ ఖాలీగా ఉండటం కన్నా టీవి షో కంటిన్యూ చేయటం బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చారట.

Akhil

Entertainment22, Jun 2020, 8:42 AM

'స్వామియే శరణమయ్యప్ప' అంటున్న అఖిల్

హీరోలు రియల్ లైఫ్ లో పూజలు - దీక్షలు అంటూ బయట ఎక్కువగా కనిపించరు. అయితే తెలుగు హీరోల్లో రామ్ చరణ్ మాత్రమే తరుచుగా అయ్యప్ప దీక్షలో కనిపిస్తూ ఉంటాడు. గత ఏడాది శర్వానంద్ కూడా అయ్యప్ప దీక్ష పట్టాడు. ఇక ఇప్పుడు యంగ్ స్టార్ హీరో అఖిల్ కూడా అయ్యప్ప దీక్ష పట్టాడు. అఖిల్ అక్కినేని ఈ లాక్ డౌన్ పీరియడ్ ని సెల్ఫ్ రియలైజేషన్, ఆధ్యాత్మిక వికాసం కోసం వాడుతున్నారు. ఈయన అయ్యప్ప దీక్ష తీసుకుని సంప్రదాయమైన నల్ల బట్టల్లో కనపడ్డారు.

• నాగార్జున - 'కింగ్' సినిమా తరువాత నాగార్జునకి వరుసగా తొమ్మిది ఫ్లాప్స్ పడ్డాయి. ఇందులో మూడు ఏవరేజ్ సినిమాలు ఉన్నాయి. ఫైనల్ గా విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో 'మనం' హిట్ ఇవ్వడమే కాకుండా అక్కినేని ఫ్యామిలీకి స్పెషల్ మూవీగా నిలిచిపోయింది.

Entertainment21, Jun 2020, 3:41 PM

టైటిల్ బాగుంది కానీ, నాగ్ కు సెట్ అవుతుందా?

లాక్‌డౌన్‌ సమయంలో తన తదుపరి చిత్రాల కోసం కథలను అన్వేషించే పనిలో పడ్డారు. ఇప్పటికే పలువురు రచయితలు, దర్శకులు నాగార్జునను కలిసి కథలు వినిపించారు. అయితే చాలా కాలం తర్వాత రాజశేఖర్‌కు ‘గరుడవేగ’తో కమర్షియల్‌ హిట్‌ అందించిన ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తార్‌ చెప్పిన కథకు నాగార్జున గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది.

• Nagarjuna

Entertainment16, Jun 2020, 2:17 PM

నాగ్ 'వైల్డ్' లాజిక్.. ఎక్స్‌పీరియన్స్ అంతే!

‘వైల్డ్ డాగ్’ పైనే ఆయన దృష్టి ఉంది. ఈ చిత్రంలో నాగార్జున ఎన్‌ఐఏ అధికారి విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నాడు.  కొద్ది కాలం క్రితం రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమాకు సంబంధించిన హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీటైంది.   నెక్ట్స్ షెడ్యూల్ థాయ్‌లాండ్‌లో ప్లాన్‌లో చేసారు.  కరోనా వైరస్  ప్రభావిత దేశాల్లో థాయ్‌లాండ్ కూడా ఉంది.  ఈ సందర్భంగా చిత్ర యూనిట్ థాయ్‌లాండ్ షెడ్యూల్‌ను వాయిదా వేసింది.

Lavanya tripati

Entertainment15, Jun 2020, 4:40 PM

లావణ్య త్రిపాఠి: లాక్‌లు ఎత్తేసింది..అందాలు ఆరబోసేసింది

అందాల రాక్షసి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన అందాల భామ లావణ్య త్రిపాఠీ కూడా అదే పనిలో ఉంది. లావణ్య త్రిపాఠి.. అతికొద్ది కాలంలోనే అభిమానుల్లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ‘భలే భలే మగాడివోయ్’,  ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’, ‘అర్జున్‌ సురవరం’, వంటి హిట్‌ చిత్రాల్లో నటిగా వందకు వంద మార్కులను సొంతం చేసుకున్నారు. తాజాగా సందీప్‌ కిషన్‌ హీరోగా హాకీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.  లాక్ డౌన్ అనంతరం వరస సినిమా ఆఫర్స్ పట్టుకోవాలనే ఉద్దేశ్యంతో హాట్ ఫొటోలను వరసపెట్టి వదులుతోంది. ఆ ఫొటోలలో కొన్నింటిని మీరు ఇక్కడ చూడవచ్చు.

• Entertainment10, Jun 2020, 2:29 PM

హాఫ్‌ న్యూడ్‌గా హాట్‌ ఫోజులు.. బ్రా లెస్‌ డ్రెస్‌లో రచ్చ

శర్వానంద్ హీరోగా తెరకెక్కిన రన్ రాజా రన్‌ సినిమాతో టాలీవుడ్‌ కు పరిచయం అయిన అందాల భామ సీరత్ కపూర్‌. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ హీరోయిన్‌గా వరుస అవకాశాలు అందుకోలేకపోయింది. దీంతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారిన ఈ బ్యూటీ నాగార్జునతో రాజుగారి గది 2లో ఆకట్టుకుంది.