నాగచైతన్య  

(Search results - 137)
 • undefined

  Entertainment24, Nov 2020, 12:36 PM

  మాల్దీవుల్లో కాజల్‌, రకుల్‌, తాప్సీ, సమంత, దిశా, సోనాక్షి.. సేదతీరుతూ అందాల ఆరబోత..

  మాల్దీవ్‌ ఐలాండ్‌ ఇప్పుడు టాలీవుడ్‌, బాలీవుడ్‌ తారల అందాలతో ముగ్దురాలవుతుంది. ఈ బ్యూటీస్‌ ఆరబోస్తున్న అందాలకు మెస్మరైజ్‌ అవుతుంది. ప్రస్తుతం పది మంది వరకు తారలు మాల్దీవుల్లో సేదతీరుతున్నారు. దీంతో స్టార్స్ కి ఈ ద్వీపకల్పం అడ్డాగా మారిందని చెప్పొచ్చు. ఆ ముద్దుగుమ్మలెవరో ఓ లుక్కేద్దాం. 

 • undefined

  Entertainment24, Nov 2020, 9:27 AM

  మాల్దీవుల్లో బర్త్ డే కపుల్‌ చైతూ, సామ్‌.. తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు

  సినీ తారలకు ఇప్పుడు మాల్దీవులు అడ్డాగా మారింది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, దిశాపటానీ, సోనాక్షి సిన్హా వంటి కథానాయికలు మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తున్నారు. హాలీడేస్‌ తీసుకుని అందమైన ద్వీపకల్పంలో సేద తీరుతున్నారు. వీరి జాబితాలో బర్త్ డే కపుల్‌ నాగచైతన్య, సమంత కూడా చేరిపోయారు. 

 • undefined

  Entertainment22, Nov 2020, 8:10 PM

  ట్రెండింగ్‌లో నాగచైతన్య బర్త్ డే సీడీపీ

  హీరో అక్కినేని నాగచైతన్య ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌ కెరీర్‌తో దూసుకుపోతున్నారు. చాలా రోజుల తర్వాత `మజిలీ`తో విజయాన్ని అందుకున్న ఆయన గతేడాది `వెంకీమామ`తోనూ ఫర్వాలేదనిపించుకున్నాడు.  

 • undefined

  Entertainment12, Nov 2020, 2:08 PM

  బిగ్‌బాస్‌4ః దసరాకి కోడలు.. దీపావళికి చైతూ..ఇంకాస్త వెరైటీగా?

  ఈ దీపావళికి మరో సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నాడు బిగ్‌బాస్‌. దసరా టైమ్‌లో నాగ్‌ అందుబాటులో లేకపోవడంతో సమంతతో హోస్ట్ గా షో నిర్వహించారు. సమంత వ్యాఖ్యాతగా అలరించింది. ఈ షోలోనే అఖిల్‌ మెరవగా, కార్తికేయ, పాయల్‌ డాన్సులతో మెస్మరైజ్‌ చేశాడు. 

 • undefined

  Entertainment5, Nov 2020, 3:16 PM

  చైతూకి విడాకులివ్వు.. మనం పెళ్ళి చేసుకుందాం.. సమంతకి షాకింగ్‌ పోస్ట్!

  `సమంత.. చైతన్యకి విడాకులు ఇచ్చేయ్‌.. మనిద్దరం పెళ్ళి చేసుకుందాం..` సమంతని ఉద్దేశించి ఓ నెటిజన్‌ రిక్వెస్ట్ చేస్తూ పోస్ట్ పెట్టాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. సోషల్‌ మీడియాని షేక్ చేస్తుంది.

 • undefined

  Entertainment30, Oct 2020, 5:09 PM

  యాక్షన్‌ హీరో డైరెక్షన్‌లో చైతూ కొత్త సినిమా..?

  విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు చైతూ. దీనికి `థ్యాంక్యూ` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇది ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. తాజాగా మరో సినిమాకి చైతూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట.

 • undefined

  Entertainment29, Oct 2020, 1:02 PM

  ఫుడ్‌ కంటే సెక్స్‌ నే ఇష్టపడతా.. సమంత సంచలన కామెంట్‌

  టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, అక్కినేని కోడలు సమంత బోల్డ్ కామెంట్‌ చేసింది. మీకు ఫుడ్‌ ఇష్టమా? సెక్స్ ఇష్టమా ? అంటే సంచలన కామెంట్‌ చేసింది. అభిమానులను షాక్ కి గురి చేసింది. 

 • <p>ఇక దిల్ రాజు, ఆయన సతీమణి వధూవరులుగా సాంప్రదాయ వస్త్రధారణలో కనిపిస్తున్నారు. దండలు మార్చుకుంటున్న&nbsp;ఫోటో, తన భార్యకు షేక్ హ్యాండ్ ఇస్తున్న దృశ్యాలు&nbsp;బయటకు వచ్చాయి.&nbsp;</p>

  Entertainment26, Oct 2020, 10:11 AM

  హాట్ టాపిక్: ఆ టెక్నీషియన్ కు దిల్ రాజు భారీ రెమ్యునేషన్

  దిల్ రాజుకు ఎవర్ని ఎలా లాక్ చేయాలో బాగా తెలుసు. కథపై ఎంత బాగా దృష్టి పెడతారో...సినిమా కు పనిచేసే ఆర్టిస్ట్ లు, టెక్నిషియన్స్ విషయంలోనూ అంతే జాగ్రత్తలు తీసుకుంటారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను దసరా పండగ సందర్భంగా లాంఛనంగా ప్రారంభించారు. నాగచైతన్యతోపాటు సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ హాజరయ్యారు. ఈ ప్రాజెక్టుకు పి.సి శ్రీరామ్ పనిచేస్తూండటం అంతటా హాట్ టాపిక్ గా మారింది. 

 • undefined

  Entertainment25, Oct 2020, 6:06 PM

  `థ్యాంక్యూ` చెప్పేందుకు రెడీ అయిన చైతూ, విక్రమ్‌ కుమార్‌

  విజయదశమి పురస్కరించుకుని అనేక సినిమాలు ప్రారంభమవుతున్నాయి. కొత్త లుక్‌లను, ఫస్ట్ లుక్‌లను పంచుకుంటూ, టీజర్లు, ట్రైలర్‌, సినిమా అప్‌డేట్లు ప్రకటిస్తూ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నాగచైతన్య కొత్త సినిమా ప్రారంభమైంది. 

 • undefined

  Entertainment22, Oct 2020, 11:34 PM

  బిగ్‌బాస్‌4ః ఎంటర్‌టైన్‌మెంట్‌ దేవుడెరుగు..ప్రమోషన్స్ కి భలే వాడుకుంటున్నారుగా?

  బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ బ్రాండ్ల ప్రమోషన్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది. బిగ్‌బాస్‌ పేరుతో `స్టార్‌మా` బాగానే ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. ఇతర బ్రాండ్లని `బిగ్‌బాస్‌` వేదికగా ప్రమోషన్‌ చేస్తూ భారీ ఆదాయాన్ని గడిస్తోంది. 

 • undefined

  Entertainment3, Oct 2020, 12:48 PM

  చైతూకి డిజిటల్ చీమ కుట్టింది

   గత కొద్ది రోజులుగా చైతుతో ఓ పెద్ద వెబ్ స్ట్రీమింగ్ యాప్ వాళ్లు చర్చలు జరుపుతన్నారు. వెబ్ సీరిస్ లో నటించటం ద్వారా గ్లోబుల్ గా గుర్తింపు వస్తుందని భావిస్తున్నాడు. వెబ్ కంపెనీవాల్లతో డీల్ పూర్తవగానే ఎనౌన్సమెంట్ వస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే చైతూ భార్య సమంత ..ది ఫ్యామిలీ మెన్ వెబ్ సీరిస్ లో చేస్తోంది. 

 • undefined

  Entertainment18, Sep 2020, 8:56 PM

  త్వరలో అఖిల్‌ మ్యారేజ్‌.. సమంత పెళ్ళి పెద్దా?

  అఖిల్‌ పెళ్ళి చేసుకునేది వ్యాపారవేత్త కూతురినా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇటీవల వరుసగా టాలీవుడ్‌లో పెళ్లిళ్ళు జరుగుతూ వస్తున్నాయి. 

 • undefined

  Entertainment18, Sep 2020, 4:11 PM

  అప్పుడు తండ్రి.. మొన్న అన్నయ్య.. ఇప్పుడు తమ్ముడు.. దుమ్మురేపుతున్న అక్కినేని హీరోలు

  అక్కినేని మరో వారసుడు అఖిల్‌ సైతం ధైర్యం ప్రదర్శించారు. తాను నటిస్తున్న `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` షూటింగ్‌ని శుక్రవారం నుంచి ప్రారంభించారు. 

 • undefined

  Entertainment16, Sep 2020, 10:05 AM

  సెక్సీ ఫోజులిచ్చిన సమంత.. వైరల్‌ అవుతున్న లేటెస్ట్ ఫోటోస్

  తాజాగా సమంత షేర్ చేసిన ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. బ్లాక్  అండ్‌ వైట్‌లో బ్లాక్‌ అండ్‌ వైట్‌ సీరిస్‌ పేరుతో సమంత షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఓ రేంజ్‌లో అలరిస్తున్నాయి. పెళ్లి తరువాత కూడా గ్లామర్‌ ఇమేజ్ ఏ మాత్రం మిస్ అవ్వకుండా జాగ్రత్త పడుతోంది ఈ బ్యూటీ.

 • undefined

  Entertainment15, Sep 2020, 7:28 PM

  సమంత నటనలోనే కాదు వాటిల్లోనూ టాప్‌.. ఇదిగో ప్రూఫ్‌!

  సమంత అంటే మనకు స్టార్ హీరోయిన్‌గానే తెలుసు. ఈ మధ్య వరుసగా బిజినెస్‌లు ప్రారంభిస్తూ వ్యాపారవేత్తగానూ సత్తాచాటుతోంది. అయితే సమంత నటి, బిజినెస్ఉమెన్‌ మాత్రమే కాదు నెంబర్ వన్ స్టూడెంట్‌ కూడా.. కావాలంటే మీరే చూడండి.