నష్టాలు  

(Search results - 23)
 • thomas

  business23, Sep 2019, 4:31 PM IST

  థామస్ కుక్‌కు బెయిలౌట్ ఇవ్వలేం: బోరిస్ జాన్సన్.. ఎందుకంటే..

  175 ఏళ్ల విమాన యాన సంస్థ థామస్ కుక్ దివాళా ప్రకటించింది. కానీ దాన్ని ఆదుకునేందుకు బెయిలౌట్ ఇవ్వడానికి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నిరాకరించారు. సంస్థ డైరెక్టర్ల వల్లే నష్టాలు వచ్చాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. 

 • Lifestyle23, Sep 2019, 1:55 PM IST

  గర్భిణీలు స్మోక్ చేస్తున్నారా..? కలిగే నష్టాలు ఇవే..

  అంతేకాకుండా తల్లి ఎక్కువగా స్మోక్ చేయడం వల్ల కడుపులో ఉన్న బిడ్డకు ఆక్సీజన్ లెవల్స్ సరిగా అందకుండా పోయే ప్రమాదం ఉంది. సిగరెట్ పొగలో విషం ఉంటుంది. దీనిలో నికోటిన్ వంటి చాలా హానికరమైన పదార్ధాలు ఉంటాయి

 • paytm will be closed

  TECHNOLOGY11, Sep 2019, 2:21 PM IST

  గూగుల్ పే+ఫోన్ పే సవాల్.. నష్టాల్లో పేటీఎం

  డిజిటల్ చెల్లింపుల సంస్థ ‘పేటీఎం’ నష్టం రూ.3,960 కోట్లకు చేరుకున్నది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2018-19 ఆర్థిక సంవత్సరంలో సంస్థ నష్టం 165 శాతం పెరిగింది. ఇతర అనుబంధ సంస్థలతో కలిపితే పేటీఎం నష్టం రూ.4,217 కోట్లకు చేరుకున్నది.

 • tata motors

  Automobile26, Jul 2019, 10:24 AM IST

  నిను వీడని నీడ: టాటా మోటార్స్‌ను వెంటాడుతున్న జాగ్వార్ నష్టాలు

  దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ నష్టాలపరంపర కొనసాగుతోది. జూన్ నెలతో ముగిసిన తొలి త్రైమాసికంలో సంస్థ రూ.3,679.66 కోట్ల నష్టం చవిచూసింది. భారతదేశంతోపాటు చైనా అమ్మకాలు అంతకంతకు పడిపోవడం లాభాలపై ప్రతికూల ప్రభావం చూపింది. 2018తో పోలిస్తే ఈ ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.1,862.57 కోట్ల నష్టంతో పోలిస్తే రెండింతలు అధికమైంది. గత త్రైమాసికంలో కంపెనీ ఆదాయం కూడా రూ.66,701.05 కోట్ల నుంచి రూ.61,466.99 కోట్లకు పడిపోయిందని సంస్థ బీఎస్‌ఈ ఫైలింగ్‌లో పేర్కొంది.

 • tata

  News2, Mar 2019, 3:37 PM IST

  రూ.26,961 కోట్ల నష్టాల్లో టాటా మోటార్స్‌...వాటా అమ్మకానికి ప్రయత్నం

  సరిగ్డా దశాబ్ధ క్రితం రతన్ టాటా ఇష్టపడి.. ఆర్థిక మాంద్యం సమయంలో జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) సంస్థను కొనుగోలు చేశారు. తర్వాతీ కాలంలో దేశీయ ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్ నిలదొక్కుకోవడానికి జేఎల్ఆర్ దోహదపడింది. కానీ ప్రస్తుతం నష్టాల సాకుతో వాటా విక్రయానికి టాటా మోటార్స్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అటువంటిదేమీ లేదని టాటా మోటార్స్ అధికార ప్రతినిధి చెబుతున్నా.. ప్రాథమిక స్థాయిలో అడ్వైజర్లను సంప్రదిస్తున్నట్లు పరోక్షంగా అంగీకరించారు.

 • ram charan

  ENTERTAINMENT22, Jan 2019, 11:57 AM IST

  'వినయ విధేయ రామ': డిజాస్టర్ సినిమాకి రూ.60 కోట్లు!

  రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' సినిమాకి వచ్చిన టాక్ కి కలెక్షన్లకి ఏమాత్రం సంబంధం లేదనే చెప్పాలి. మొదటి షోతోనే సినిమాపై నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. ఈ సినిమాలో బోయపాటి హింస మరీ ఎక్కువైందని, కొన్ని సన్నివేశాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని విమర్శించారు.

 • ram charan

  ENTERTAINMENT18, Jan 2019, 4:10 PM IST

  సంక్రాంతి సినిమాలు.. రూ.100 కోట్ల నష్టం!

  టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ కి వందల కోట్లతో వ్యాపారం జరుగుతుంటుంది. భారీ బడ్జెట్ సినిమాలన్నీ సంక్రాంతి టార్గెట్ చేసుకొని రిలీజ్ చేస్తుంటారు. సినిమాలు సక్సెస్ అయితే రెండు నుండి మూడు వందల కోట్ల బిజినెస్ జరుగుతుంటుంది. 

 • dil raju

  ENTERTAINMENT17, Jan 2019, 9:49 AM IST

  దిల్ రాజుకి రూ.10 కోట్ల రిటర్న్స్!

  గతేడాది మొత్తం దిల్ రాజు ఎలాంటి సినిమా తీసినా.. వర్కవుట్ అవ్వలేదు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా బాగా నష్టపోయాడు. కానీ కొత్త ఏడాది ఆయనకి మంచి బూస్టప్ లభించింది.

 • varun

  ENTERTAINMENT25, Dec 2018, 11:37 AM IST

  వరుణ్ తేజ్ ఎఫెక్ట్.. క్రిష్ కి కోట్లలో నష్టాలు!

  దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెలుగులో వేదం, గమ్యం, కంచె వంటి వైవిధ్యమైన చిత్రాలతో పాటు 'గౌతమి పుత్ర శాతకర్ణి' వంటి చారిత్రాత్మక చిత్రాలను కూడా రూపొందించాడు. 

 • anthariksham

  ENTERTAINMENT22, Dec 2018, 2:16 PM IST

  'అంతరిక్షం' ఫస్ట్ డే కలెక్షన్స్!

  తెలుగులో మొదటిసారి రూపొందిన స్పేస్ చిత్రం 'అంతరిక్షం'. 'ఘాజీ' లాంటి సినిమాను రూపొందించిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. 

 • raviteja

  ENTERTAINMENT17, Nov 2018, 3:38 PM IST

  'అమర్ అక్బర్ అంటోనీ' ఫస్ట్ డే కలెక్షన్స్!

  మాస్ మాహారాజ రవితేజ హీరోగా దర్శకుడు శ్రీనువైట్ల 'అమర్ అక్బర్ అంటోనీ' సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. శుక్రవారం నాడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిషోతోనే ఈ సినిమా ఫ్లాప్ అని తేల్చేశారు ఆడియన్స్.

 • aamir khan

  ENTERTAINMENT9, Nov 2018, 3:33 PM IST

  బాహుబలి రికార్డ్ కి 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' బ్రేక్!

  ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమా బాహుబలి రికార్డులను ఎలా బద్దలు కొట్టిందని ఆలోచిస్తున్నారా..? పోనీలెండి కనీసం ఆ ఒక్క ఆనందమైనా అమీర్ ఖాన్ దక్కిందని అనుకుందాం. అసలు విషయంలో వస్తే అమీర్ నటించిన 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మొదటిషో నుండే నెగెటివ్ టాక్ వచ్చింది. 

 • aravinda sametha

  ENTERTAINMENT30, Oct 2018, 4:56 PM IST

  'అరవింద సమేత': డిస్ట్రిబ్యూటర్లకి నష్టాలు తప్పలేదా..?

  యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'అరవింద సమేత' సినిమా వారి కెరీర్ లోనే బెస్ట్ ఫిలింగా నిలిచిపోయింది. ఎన్టీఆర్ కెరీర్ లో 
  హయ్యెస్ట్ ఓపెనింగ్స్, భారీ వసూళ్లు సాధించిన చిత్రంతో 'అరవింద సమేత' చోటు దక్కించుకుంది. అయితే ఈ సినిమా కారణంగా కొందరు డిస్ట్రిబ్యూటర్లు  నష్టపోయినట్లు తెలుస్తోంది.