Search results - 495 Results
 • I will follow party orders says congress leader renuka chowdhury

  Telangana14, Sep 2018, 5:58 PM IST

  ఎక్కడినుండి నేను పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తోంది: రేణుకా చౌదరి

  తాను అసెంబ్లీకి పోటీ చేయాలా.. పార్లమెంట్ కు పోటీ చేయాలా అనే విషయాన్ని పార్టీ నాయకత్వం తేల్చనుందని  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి చెప్పారు. 

 • Congress plans to give weakest seats to friendly parties

  Telangana14, Sep 2018, 5:30 PM IST

  మహాకూటమి: ఆ స్థానాలే మిత్రులకివ్వాలని కాంగ్రెస్ ప్లాన్

  తెలంగాణలో త్వరలో జరిగే  ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది.

 • Earlier accidents in kondagattu

  Telangana13, Sep 2018, 1:00 PM IST

  కొండగట్టు ప్రమాదాలు: అప్పట్లో వైఎస్, చంద్రబాబు ఇలా...

  కొండగట్టులో ప్రమాదాలు కొత్తేమీ కాదు. గతంలో కూడా భారీ ప్రమాదాలు జరిగి, పెద్ద యెత్తునే ప్రాణ నష్టం జరిగింది. కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయ ఆవరణలో 2004 లో వాటర్ టాంక్ కూలి సుమారుగా 20 మంది మరణించారు.

 • After Market: Rs 4,15,000 cr gone in 2 sessions; big losers and top gainers

  business12, Sep 2018, 10:36 AM IST

  స్టాక్స్ నేలచూపులే: రూ.4.15 లక్షల కోట్ల మదుపర్ల సొమ్ము ఆవిరి

  డాలర్ బలోపేతం.. క్రూడాయిల్ ధర పెరుగుదల.. రూపాయి క్షీణత.. అమెరికా ఫెడ్ వడ్డీరేట్లు పెంచే అవకాశం.. చైనా-అమెరికా మధ్య వాణిజ్య లోటు తదితర అంశాలతో స్టాక్ మార్కెట్లలో సెంటిమెంట్ బలహీనపడింది. కేవలం రెండు రోజుల్లో మదుపర్లు రూ.4.15 లక్షల కోట్లు నష్టపోయారు.

 • Market plunge wipes out Rs 1.96 lakh crore from investor wealth

  business11, Sep 2018, 9:21 AM IST

  డాలర్ పటిష్ఠం: రూ.1.96 లక్షల కోట్ల మదుపర్ల సొమ్ము హుష్ కాకి

  మార్కెట్లపై ముప్పేట దాడి జరుగుతోంది. రూపాయి మారకం విలువ పతనం కావడంతోపాటు పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడంతో స్టాక్ మార్కెట్లలో అన్ని స్టాక్స్ విలువలు పడిపోయాయి. సోమవారం ఒక్కరోజే రూ.1.96 లక్షల కోట్ల మదుపర్ల పెట్టుబడులు ఆవిరయ్యాయి.

 • Ycp mlc bose on 2019 elections

  Andhra Pradesh10, Sep 2018, 4:27 PM IST

  డబ్బుల్లేవు....అందుకే వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యడం లేదన్నమాజీ మంత్రి

  2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తాను కానీ తన కుమారుడు కానీ పోటీ చెయ్యడం లేదని వైసీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. తన కుమారుడు పోటీ చేస్తారంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టి పారేశారు. రామచంద్రపురం నియోజకవర్గం పార్టీ కార్యకర్తలతో సమావేశమైన బోసుకు ఊహించని షాక్ ఇచ్చారు పార్టీ కార్యకర్తలు. 
   

 • Earthquake in Haryana, tremors felt in parts of Delhi

  NATIONAL10, Sep 2018, 10:09 AM IST

  మీరట్ లో భూకంపం.. కంపించిన ఢిల్లీ..పరుగులు తీసిన ప్రజలు

  ఒక్కసారిగా భూమి కంపించడంతో.. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

 • shock to congress.. senior leader leaves the party

  Telangana10, Sep 2018, 8:57 AM IST

  తెలంగాణలో కాంగ్రెస్ కి మరో షాక్.. పార్టీని వీడుతున్న సీనియర్

  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఓ సీనియర్ నేత పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. గ్రేటర్‌ వరంగల్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాజనాల శ్రీహరి పార్టీకి రాజీనామా చేయనున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో సమర్థవంతమైన నాయకత్వ లేక ప్రజల్లో ఆదరణ కోల్పోతున్నామన్న భావనలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 

 • Gold Prices Extend Losses For Second Straight Day

  business9, Sep 2018, 1:09 PM IST

  సిల్వర్ పైపైకి.. వన్నె తగ్గిన పసిడి

  వరుసగా రెండో రోజు కూడా బులియన్ మార్కెట్‌లో పసిడి ధర తగ్గింది. స్థానికంగానూ బంగారానికి డిమాండ్ లేకపోవడంతో దేశీయంగా ధర పడిపోయింది. మరోవైపు వెండి ధర పైపైకి దూసుకెళ్లింది. 

 • Trs plans shock to mp d.srinivas

  Telangana7, Sep 2018, 4:58 PM IST

  కేసీఆర్ వ్యూహం: డీఎస్ లోటు సురేష్ రెడ్డితో భర్తీ

  టీఆర్ఎస్ ఎంపీ  డీ.శ్రీనివాస్  కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అదే జిల్లా నుండి  కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ షాక్ ఇచ్చింది. 

 • Former speaker suresh reddy likely to join in Trs

  Telangana7, Sep 2018, 11:32 AM IST

  కాంగ్రెస్‌కు షాక్: టీఆర్ఎస్‌లోకి మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి?

  మాజీ స్పీకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత  కే.ఆర్. సురేష్ రెడ్డితో  మాజీ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. సురేష్ రెడ్డి టీఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

 • premises of the Pragathi Nivedana Sabha have been cleaned up by trs party volunteers & workers

  Telangana3, Sep 2018, 1:31 PM IST

  ప్రగతి నివేదిక సభపై హైకోర్టుకు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నాం : కేటీఆర్ ట్వీట్

  టీఆర్ఎస్ పార్టీ ఇబ్రహీంపట్నం కొంగర కలాన్ లో ఆదివారం అట్టహాసంగా చేపట్టిన ప్రగతి నివేదిక సభ ముగిసింది. అయితే ఈ సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భారీ ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలు వినియోగించిన వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ పేపర్స్, చెత్త సభాస్థలం వద్ద పేరుకుపోయాయి. అయితే వీటిని తమ పార్టీ కార్యకర్తలు, వాటంటీర్లు శుభ్రం చేస్తున్న కొన్ని పోటోలను ఐటీ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
   

 • ys jagan comments on sugar factory

  Andhra Pradesh1, Sep 2018, 5:44 PM IST

  సుజనాకి అప్పనంగా షుగర్ కట్టబెట్టారు: వైఎస్ జగన్

   వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖపట్టణంలోని కోపరేటివ్  రంగంలో అన్ని షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తానని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖపట్టణం జిల్లా చోడవరంలో పాదయాత్ర చేస్తున్న జగన్ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు హయాంలో విశాఖపట్టణంలోని ఏ ఫ్యాక్టరీ తెరచుకోలేదని దుయ్యబుట్టారు. 

 • oxygen Cylinder Blast At district hospital in siddipet

  Telangana1, Sep 2018, 10:39 AM IST

  ప్రభుత్వాసుపత్రిలో పేలిన ఆక్సిన్ సిలిండర్...చిన్నారులకు తప్పిన ప్రమాదం

  సిద్దిపేట జిల్లా ఆస్పత్రిలో ప్రమాదం చోటుచేసుకుంది. చికిత్స కోసం ఉపయోగించే ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో హాస్పిటల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు, ఆస్పత్రి సిబ్బంది రోగులను, చిన్నారులను బైటకు తరలించడంతో ప్రమాదం తప్పింది. 

 • Rupee Collapses To New Record Low: Key Things To Know

  business1, Sep 2018, 8:08 AM IST

  రికార్డు స్థాయిలో రూపాయి పతనం

  నెలాఖరు కావడంతో క్రూడాయిల్ దిగుమతుదారుల నుంచి ఎక్కువ డిమాండ్ పెరగడంతో డాలర్ విలువ పెరిగింది. తదనుగుణంగా రూపీ మారకం విలువ జీవిత కాల కనిష్టం రూ. 71కి చేరుకున్నది.