Search results - 510 Results
 • CM Chandrababu Naidu calls on kidari, soma familys

  Andhra Pradesh24, Sep 2018, 9:00 PM IST

  కిడారి కుటుంబ సభ్యులకు చంద్రబాబు ఓదార్పు

  మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబ సభ్యులను సీఎం చంద్రబాబు ఓదార్చారు. అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబు కిడారి కుటుంబ సభ్యులకు, సోమ కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి పరామర్శించారు. 

 • yellow alert in kerala, heavy rains will comes

  NATIONAL24, Sep 2018, 4:30 PM IST

  కేరళలో ఎల్లో అలర్ట్, భారీ వర్ష సూచన

  భారీ వర్షాలు, వరదల ధాటి నుంచి ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్నకేరళకు మరో పిడుగు లాంటి వార్త పేల్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 

 • jana reddy plans to contest his son from nagarjuna sagar

  Telangana24, Sep 2018, 3:47 PM IST

  కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి సోమవారం నాడు  న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు

 • minister ayyanna patrudu on maoists attcks

  Andhra Pradesh24, Sep 2018, 3:10 PM IST

  మావోల దాడి దుర్మార్గమైన చర్య: మంత్రి అయ్యన్నపాత్రుడు

  గిరిజనుల కోసం నిరంతరం పరితపిస్తున్న ఇద్దరు ముఖ్య నాయకులను మావోయిస్టులు కాల్చి చంపడం దుర్మార్గమైన చర్య అని మంత్రి అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. 

 • Karthi dev team stuck in heavy rains

  ENTERTAINMENT24, Sep 2018, 3:07 PM IST

  కార్తీ సినిమాకు వరదల దెబ్బ.. రూ.1.5కోట్ల నష్టం!

  ప్రస్తుతం కార్తీ దేవ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. అతనికి కెరీర్ లో ఇది 17వ సినిమా. అయితే ఇటీవల షూటింగ్ నిమిత్తం కులుమనాలికి వెళ్లింది. అయితే అక్కడ వాతావరణాన్ని ముందే గ్రహించని చిత్ర యూనిట్ చేదు అనుభవం ఎదురైంది. 140 మంది వరదల ధాటికి ఒక ప్రాంతంలో చిక్కుకున్నారు. 

 • maoists attacks main reason

  Andhra Pradesh23, Sep 2018, 5:51 PM IST

  బాక్సైట్ తవ్వకాలే ప్రాణాలు తీసాయా

   బాక్సైట్ తవ్వకాలే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ ప్రాణాలు తీసాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొంతమంది బడా బాబులతో కలిసి నల్ల క్వారీలు నడపడం వల్లే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టులు టార్గెట్ చేశారని తెలుస్తోంది. 

 • BQuick On Sept. 21: Top 10 News Stories In Under 10 Minutes

  business22, Sep 2018, 10:38 AM IST

  జస్ట్ టెన్ మినిట్స్: రూ.5.6 లక్షల కోట్ల సంపద హరీ

  జెట్ ఎయిర్ వేస్ లో ఆదాయం పన్నుశాఖ తనిఖీలు.. దివాన్ హౌజింగ్ ఫైనాన్స్‌లో అవకతవకలతో ప్రారంభంలో లాభాలు గడించిన స్టాక్ మార్కెట్లు కేవలం పది నిమిషాల్లో క్రాష్ అయ్యాయి. స్టాక్స్ లో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. నాలుగు రోజుల్లో రూ.5.6 లక్షల కోట్ల మదుపర్ల సంపద హరించుకుపోయింది.

 • chandrababu naidu meets economic officers

  Andhra Pradesh21, Sep 2018, 4:30 PM IST

  విభజన నష్టం నుంచి ఏపీ తేరుకోలేదు: చంద్రబాబు

  15వ ఆర్థిక సంఘం ద్వారావ ఏపీకి న్యాయం జరిగేలా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. అమరావతిలో ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమైన చంద్రబాబు 15వ ఆర్థిక సంఘానికి అందించే వినతిపై అధికారులతో సమీక్షించారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా అయినా ఏపీకి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. 

 • Harish rao sensational comments on congress

  Telangana21, Sep 2018, 3:36 PM IST

  కాంగ్రెస్‌కు ఓటేస్తే...: ఏపీకి ప్రత్యేక హోదాపై హారీష్ ట్విస్ట్

  తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ కొత్త నినాదాన్ని ఎత్తుకొంది

 • college md molestation on women employee in coimbatore

  NATIONAL21, Sep 2018, 12:12 PM IST

  యువతిపై ఎండీ లైంగిక వేధింపులు.. ఛాంబర్‌లో కెమెరా పెట్టి పట్టించిన యువతి

  తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కళాశాల ఎండీ బాగోతాన్ని చాకచక్యంగా బహిర్గతం చేసింది ఒక యువతి. కోయంబత్తూరు ఎంఎన్ఎస్‌ కళాశాలలో ఓ యువతి పనిచేస్తోంది. 

 • I will complaint against local leaders to rahul gandhi says V.hanumantha rao

  Telangana21, Sep 2018, 11:47 AM IST

  ఇక్కడ కేసీఆర్‌కు, అక్కడ జగన్‌కు కోవర్టులు: వీహెచ్ సంచలనం

  కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ పదవిని తాను కోరుకోలేదని.... పార్టీ నాయకత్వమే తనకు ఆ పదవిని ఇస్తానని చెప్పిందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు చెప్పారు.

 • bigg boss2 troubling nani devadas movie

  ENTERTAINMENT20, Sep 2018, 2:21 PM IST

  బిగ్ బాస్ తో దేవదాస్ కి కొత్త తలనొప్పి!

  బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ గా వ్యవహరిస్తోన్న నానిపై సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. దానికి కారణం కౌశల్ ఆర్మీ. బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా కొనసాగుతోన్న కౌశల్ కి ప్రేక్షకుల్లో అభిమానులు బాగా పెరిగారు. అతడికోసం కౌశల్ ఆర్మీ తయారైంది. 

 • New entity post banks' merger to be operational from April 1

  business19, Sep 2018, 8:39 AM IST

  ఏప్రిల్ 1న విలీన బ్యాంక్ ఆవిర్భావం: చైర్‌పర్సన్‌గా అంజలీ బన్సాల్?

  ప్రభుత్వం అనుకున్న మేరకు మూడు బ్యాంకుల విలీన ప్రక్రియ వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి పూర్తి చేయాలని సంకల్పించినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం డెనా బ్యాంకు ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ అంజలీ బన్సాల్.. విలీన బ్యాంక్ చైర్ పర్సన్‍గా నియమితులు కానున్నారు. కానీ మూడు బ్యాంకుల మొండి బకాయిల వసూళ్లపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

 • Stock investors lose Rs 2.72 lakh crore in two sessions

  business19, Sep 2018, 7:52 AM IST

  రూపీ@79.99: రూ.2.72 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి

  చైనా, అమెరికా మధ్య వాణిజ్య పోరు మరింత తీవ్రమైంది. చైనా దిగుమతులపై అమెరికా 200 బిలియన్ల డాలర్ల సుంకాలు విధిస్తే, ప్రతిగా అమెరికా నుంచి వస్తువుల దిగుమతిపై డ్రాగన్ 60 బిలియన్ల డాలర్ల మేరకు సుంకాలు విధించింది. 

 • Trump to impose tariffs on $200B in Chinese goods

  business17, Sep 2018, 10:56 AM IST

  చైనాపై సుంకాల మోతకే ట్రంప్ మొగ్గు: చర్చలకు డ్రాగన్ తెర?

  చైనాపై తాజాగా 200 బిలియన్ల డాలర్ల దిగుమతి సుంకాలు విధించాలన్న నిర్నయానికే కట్టుబడి ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. దీనివల్ల చైనాకే ఎక్కువ నష్టం అని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ సంగతి గమనించినందునే ట్రంప్.. తన వైఖరిని మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు.