Search results - 1 Results
  • aravind suvarna

    3, Apr 2018, 11:52 AM IST

    టిఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు వేధింపులు (వీడియో)

    తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా చెన్నూరు టిఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు కొడుకు నల్లాల క్రాంతి ఒక ఫ్యామిలీని వేధించాడు. దీంతో ఆ కుటుంబమంతా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది.