Search results - 405 Results
 • bigg boss2: Kaushal Again Targeted By Housemates

  ENTERTAINMENT25, Sep 2018, 9:52 AM IST

  బిగ్ బాస్2: కౌశల్ కి ఫైనల్ కి వెళ్లే అర్హత లేదు.. టార్గెట్ చేసిన హౌస్ మేట్స్!

  బిగ్ బాస్ హౌస్ లో గ్రాండ్ ఫినాలే హడావిడి మొదలైపోయింది. 17 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ షోలో ఐదుగురు కంటెస్టెంట్స్ ఫినాలేకి చేరుకున్నారు. సామ్రాట్, కౌశల్, దీప్తి, గీతామాధురి, తనీష్ లలో ఎవరు బిగ్ బాస్ టైల్ గెలుస్తారనే విషయం ఆసక్తిగా మారింది.

 • Gunmen disguised as soldiers kill 29 people at parade

  INTERNATIONAL23, Sep 2018, 12:52 PM IST

  సైనిక కవాతుపై ఉగ్రదాడి: 29 మంది మృతి

  ఇరాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. వార్షిక సైనిక కవాతు జరుగుతున్న సమయంలో నలుగురు దుండగులు జరిపిన కాల్పుల్లో 29 మంది మృత్యువాత పడ్డారు.

 • accident in ganesh immersion

  Telangana22, Sep 2018, 8:50 PM IST

  గణేష్ నిమజ్జనంలో అపశృతి: ముగ్గురికి తీవ్ర గాయాలు

   కరీంనగర్‌జిల్లా జమ్మికుంటలో గణనాథుడి నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. జమ్మికుంట, చుట్టుపక్క ప్రాంతాలకు సంబంధించి గణపతి విగ్రహాలను నాయిని చెరువులో నిమజ్జనం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. క్రేన్ సహాయంతో భారీ విగ్రహాలను సైతం నిమజ్జనం చేస్తున్నారు. 

 • Robbery in Bichkunda

  Telangana21, Sep 2018, 8:20 PM IST

  పట్టపగలే రెచ్చిపోయిన మహిళా దొంగలు... కత్తులతో బెదిరించి చోరీ

  నిజామాబాద్ జిల్లాలో పట్టపగలే నలుగురు మహిళా దొంగలు రెచ్చిపోయారు. బిచ్కుంద మండలకేంద్రంలోని ఓ ఇంట్లోకి చొరబడి కత్తులతో బెదిరించి చోరీకి పాల్పడ్డాడు. ఇలా మహిళా దొంగలు...అదీ పట్టపగలే దొంగతనానికి పాల్పడటం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 
   

 • school bus accident in mahabubabad

  Telangana21, Sep 2018, 8:52 AM IST

  మళ్లీ తెలంగాణలోనే: ఊడిన స్కూలు బస్సు చక్రాలు.. బస్సులో 60 మంది చిన్నారులు

  తెలంగాణను బస్సు ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలోని సెయింట్ మేరీస్ హైస్కూలు బస్సు ప్రతి రోజు మాదిరిగా 60 మంది విద్యార్థులను ఎక్కించుకుని గమ్యస్థానానికి బయలుదేరింది.

 • posts against eluru mla badeti bujji in social media

  Andhra Pradesh20, Sep 2018, 12:50 PM IST

  టీడీపీ ఎమ్మెల్యేని కించపరుస్తూ పోస్టు.. నలుగురిపై కేసు

  ఎమ్మెల్యే బడేటి బుజ్జి ప్రతిష్ట దెబ్బతినేలా ఎమ్మెల్యే కొండేటి బుజ్జి ఖబద్దార్‌, ఏపీ ముస్లిం యువత హెచ్చరిక అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఒకరి నుంచి ఒకరికి ఈ పోస్టులు షేర్‌ జరిగాయి.
   

 • madhavi latha about bigg boss show

  ENTERTAINMENT20, Sep 2018, 12:42 PM IST

  కౌశల్ కాబట్టి ఓపికగా ఉన్నాడు.. నేనైతే కొట్టేదాన్ని: నటి కామెంట్స్!

  బిగ్ బాస్ షోలో సోమవారం నుండి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కౌశల్ ని టార్గెట్ చేస్తూ హౌస్ మేట్స్ అంతా దాడి చేస్తున్నారు. కావాలనే కౌశల్ ని రెచ్చగొడుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై స్పందించిన నటి మాధవీలత.

 • india vs pakistan match details

  CRICKET19, Sep 2018, 5:11 PM IST

  ఆసియా కప్: పాకిస్తాన్ ను చితక్కొట్టిన ఇండియా

  ఆసియా కప్ లో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ పై సర్వత్రా ఉత్కంట నెలకొంది. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మ్యాచ్ ఎట్టకేలకు ప్రారంభమైంది.

   

 • ED filed a case on minister shivakumar

  NATIONAL18, Sep 2018, 3:04 PM IST

  కర్ణాటక మంత్రి శివకుమార్ పై కేసు నమోదు...

  కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకుడు, మంత్రి డీకె శివకుమార్ పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసు నమోదు చేసింది. మంత్రితో పాటు మరికొందరు మనీ ల్యాండరింగ్ కు పాల్పడినట్లు పేర్కొంటూ ఈయనపై కేసు నమోదు చేశారు. దీంతో కర్ణాటక రాజకీయాల్లో అలజడి మొదలైంది.

 • School Student Gang-Raped By Seniors at Dehradun

  NATIONAL18, Sep 2018, 2:06 PM IST

  స్కూలు విద్యార్థినిపై సీనియర్ల గ్యాంగ్‌రేప్.. గర్భం దాల్చిన బాలిక.. అబార్షన్‌కు యత్నించిన ప్రిన్సిపాల్

  డెహ్రాడూన్‌లో దారుణం జరిగింది.. 10వ తరగతి విద్యార్థినిపై సీనియర్లు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. డెహ్రాడూన్‌లోని బోర్డింగ్ స్కూల్‌లో విద్యార్థిని తన సోదరితో కలిసి చదువుకుంటోంది. 

 • pranay wrote a letter to maruthirao on amruhta issue

  Telangana17, Sep 2018, 6:05 PM IST

  అంకుల్..! నేను మిస్టర్ పర్‌ఫెక్ట్‌‌ను: డైరీలో ప్రణయ్

  అంకుల్ .. మీ అమ్మాయి విషయంలో  మీరనుకొంటున్నట్టుగా నేను కూడ మిస్టర్ ఫర్‌ఫెక్ట్‌... అంటూ  ప్రణయ్ తన డైరీలో  రాసుకొన్నాడు

 • uttam kumar reddy fires on ktr

  Telangana17, Sep 2018, 10:46 AM IST

  కేటీఆర్.. మీ నాన్నను ఎందుకు దించేయాలో తెలుసా: ఉత్తమ్

  టీఆర్ఎస్ అధినేత, అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ్ పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు

 • pranay murder case 4members arrest

  Telangana15, Sep 2018, 7:58 PM IST

  ప్రణయ్ పరువు హత్యకేసులో నలుగురు అరెస్ట్

  మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యలో ఏ1గా ఉన్న అమృత వర్షిణీ తండ్రి మారుతీరావు, ఏ2 బాబాయి శ్రవణ్ తోపాటు ఇద్దరు సుఫారీలను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో అమృతవర్షిణి  తండ్రి ప్రధాన ముద్దాయి మారుతీరావు సంచలన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. 

 • vijayawada.. recording dance in vinayaka chavithi celebrations

  Andhra Pradesh14, Sep 2018, 11:52 AM IST

  విజయవాడలో కలకలం.. వినాయకచవితి వేడుకల్లో అశ్లీల నృత్యాలు

  వినాయక మండపం వద్ద అర్ధరాత్రి నలుగురు మహిళలతో అశ్లీల నృత్యాలు చేయించారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. 

 • nirmal road accident

  Telangana12, Sep 2018, 5:32 PM IST

  నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం... సీఐ పరిస్థితి విషమం

  తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో రోడ్లు ఎరుపెక్కుతున్నాయి. మొన్న లింగంపల్లి,  నిన్న కొండగట్టులో ఆర్టీసి బస్సులు ప్రమాదానికి గురవడంతో చాలా మంది ప్రయాణికులు బలయ్యారు. తాజాగా నిర్మల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సీఐ తో పాటు అతడి భార్య తీవ్రంగా గాయపడ్డారు.