నర్తనశాల  

(Search results - 17)
 • undefined

  EntertainmentOct 22, 2020, 6:53 PM IST

  ఆనాడు ఊర్వశి శాపం.. ఈనాడు వరమైంది.. నర్తనశాల ట్రైలర్‌

  ఇప్పటికే బాలకృష్ణ లుక్‌ని, శ్రీహరి, సౌందర్య లుక్‌లను విడుదల చేశారు. వాటికి విశేషమైన స్పందన లభించింది. తాజాగా గురువారం సాయంత్రం నిమిషం నిడివి గల ట్రైలర్‌ని విడుదల చేశారు.

 • undefined

  EntertainmentOct 21, 2020, 10:57 PM IST

  నర్తనశాల నుండి ట్రైలర్ వచ్చేస్తుంది


  నర్తనశాల మూవీ నుండి రేపు ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. నర్తనశాల మూవీపై ఉన్న హైప్ రీత్యా రేపు రానున్న ట్రైలర్ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఐతే ఈ ట్రైలర్ కూడా బాలయ్య శ్రేయాస్ ఈటీ నుండే విడుదల చేస్తున్నారు. రేపు సాయంత్రం 6:15 నిమిషాలకు ఈ ట్రైలర్ విడుదల కానుండగా.. వీక్షించాలంటే శ్రేయాస్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. 
   

 • undefined

  EntertainmentOct 21, 2020, 6:51 PM IST

  అలా సౌందర్యను చూసి కన్నీరు పెట్టుకుంటున్న ఫ్యాన్స్..!

  16ఏళ్ల క్రితం ఆగిపోయిన నర్తనశాల మూవీకి సంబంధించిన 17 నిమిషాల నిడివి కలిగిన సన్నివేశాలు విడుదల చేస్తున్నట్లు బాలయ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో ఆ చిత్రంలో ద్రౌపది పాత్ర చేసిన సౌందర్యను ప్రేక్షకులు వెండితెరపై చూడనున్నారు. ద్రౌపదిగా సౌందర్య లుక్ చిత్ర యూనిట్ విడుదల చేయగా ఆమె అబ్బుర పరిచింది. ఇన్నేళ్ల తరువాత ఓ పౌరాణిక పాత్రలో సౌందర్యను చూసిన ఆమె  ఫ్యాన్స్  ఉద్వేగానికి లోనవుతున్నారు.

 • <p style="text-align: justify;">తెలుగులో గుండులో కనిపించే హీరోల జాబితాలో బాలకృష్ణ కూడా చేరబోతున్నారు. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆయన రెండు పాత్రలు పోషిస్తున్నారు. అందులో ఒకటి అఘోరగా గుండుతో కనిపించనున్నారని సమాచారం.</p>

  EntertainmentOct 21, 2020, 5:00 PM IST

  బాలయ్య గ్రేట్...చనిపోయిన ఆ ఇద్దరు నటులను ఫ్యాన్స్ కి దగ్గిర చేశారు

  ఎప్పుడో ఆగిపోయిన నర్తనశాల చిత్రాన్ని బాలయ్య చాలా కాలం తరువాత తెరపైకి రావడం జరిగింది. ఈ మూవీలోని కొన్ని సన్నివేశాలు శ్రేయాస్ ఈటీ ద్వారా విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఐతే ఈ మూవీ ద్వారా బాలయ్య ఇద్దరు   దివంగత నటులను పరిచయం చేసినట్లు అయ్యింది.

 • undefined

  EntertainmentOct 21, 2020, 11:23 AM IST

  భీముడిగా లుక్‌ చూసి ఎమోషనల్‌ అవుతున్న శ్రీహరి ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్

  తాజాగా ఇందులో భీముడి పాత్రని పోషించిన శ్రీహరి లుక్‌ని విడుదల చేశారు. భీముడిగా శ్రీహరి కరెక్ట్ గా మ్యాచ్‌ అయ్యారు. ఆయన లుక్‌ విశేషంగా ఆకట్టుకుంటోంది.

 • undefined

  EntertainmentOct 20, 2020, 1:38 PM IST

  ఏమి తేజస్సు...అర్జునిడిగా బాలయ్య అద్భుతం


  16క్రితం ఆగిపోయిన నర్తనశాల చిత్రంలోని 17 నిమిషాల నిడివి గల కొన్ని సన్నివేశాలు బాలయ్య దసరా సంధర్భంగా విడుదల చేస్తున్నారు. అక్టోబర్ 24 నుండి ఎన్ బి కే థియేటర్ శ్రేయాస్ ఈటీ యాప్ లో ఈ సన్నివేశాలు విడుదల కానున్నాయి. ఈ సంధర్భంగా నర్తనశాల మూవీ నుండి అర్జునుడిగా బాలయ్య లుక్ విడుదల చేయడం జరిగింది. 

 • undefined

  EntertainmentOct 19, 2020, 5:05 PM IST

  అర్జునుడిగా బాలయ్య...తెరపైకి వస్తున్న బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్..!

  బాలయ్య తన అభిమానులకు దసరా పండగకు భారీ గిఫ్ట్ ఇచ్చాడు. వారు నిజంగా ఉబ్బితబ్బైయ్యే వార్త పంచుకున్నారు. ఈ పండుగ దినాలల్లో బాలయ్య అర్జునుడిగా  కనిపించి సందడి చేయనున్నాడు.

 • <p>Yamini Bhaskar</p>

  Entertainment NewsMay 22, 2020, 4:05 PM IST

  యంగ్ బ్యూటీ యామిని భాస్కర్ క్లీవేజ్ అందాలు.. స్టన్నింగ్ హాట్

  యంగ్ బ్యూటీ యామిని భాస్కర్ తెలుగులో నాగశౌర్య సరసన నర్తనశాల చిత్రంలో నటించింది. 

 • Yamini Bhaskar

  NewsJan 23, 2020, 8:52 PM IST

  కుర్రభామ గ్లామర్ షో.. నడుము సొగసుతో ఫోజులు అదుర్స్!

  యంగ్ బ్యూటీ యామిని భాస్కర్ తెలుగులో నాగశౌర్య సరసన నర్తనశాల చిత్రంలో నటించింది. యామిని భాస్కర్ ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటోంది.

 • Yamini Bhaskar

  NewsDec 11, 2019, 8:50 PM IST

  గ్లామర్ షోతో రెచ్చిపోయిన కుర్రభామ.. హాట్ ఫోజులు వైరల్!

  యంగ్ బ్యూటీ యామిని భాస్కర్ తెలుగులో నాగశౌర్య సరసన నర్తనశాల చిత్రంలో నటించింది. 

 • Yamini Bhaskar

  NewsNov 10, 2019, 8:42 PM IST

  ఘాటు అందాలతో మతి పోగొడుతున్న యామిని భాస్కర్

  యంగ్ బ్యూటీ యామిని భాస్కర్ తెలుగులో నాగశౌర్య సరసన నర్తనశాల చిత్రంలో నటించింది. 

 • Painter1

  OpinionOct 17, 2019, 12:39 PM IST

  నర్తనశాల

  నగర జీవనంలో ప్రశాంత చిత్తంతో, ఒకానొక అలోకిక అనుభూతి పొందాలంటే కళాకృతి ఆర్ట్ కేఫ్ లో ప్రదర్శితమైన మోషే డాయన్ చిత్రకళా ప్రదర్శన తప్పకచూడాలిఇంకా నాలుగు రోజులే ఉంది మరి.  

                                                                 --కందుకూరి రమేష్ బాబు

   

   

 • narthanasala

  ENTERTAINMENTAug 30, 2018, 12:34 PM IST

  రివ్యూ: నర్తనశాల

  గతేడాది 'ఛలో' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్న హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం 'నర్తనశాల'. ఈ సినిమాలో నాగశౌర్య గే పాత్రలో నటిస్తున్నాడని తెలిసినప్పటి నుండి సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి

 • undefined

  ENTERTAINMENTAug 30, 2018, 10:33 AM IST

  నర్తనశాల ట్విట్టర్ రివ్యూ

  విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న యువ 

 • narthanasala

  ENTERTAINMENTAug 29, 2018, 3:08 PM IST

  'నర్తనశాల'పై హిజ్రాల ఫైర్.. రిలీజ్ ఆపమని డిమాండ్!

  యంగ్ హీరో నాగశౌర్య హీరోగా నటించిన తాజా చిత్రం 'నర్తనశాల'. రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నాగశౌర్య గే పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఎలా వుండబోతుందనే విషయాన్ని టీజర్ లోనే చెప్పేసింది