Search results - 195 Results
 • minister yanamala on pm modi

  Andhra Pradesh15, Sep 2018, 3:26 PM IST

  మోదీ ఎన్నికల వ్యూహాలు వికటిస్తున్నాయి: మంత్రి యనమల

  భారతీయ జనతాపార్టీ అవినీతిపరులతో అంటకాగుతూ దొంగలు అందరినీ దేశం దాటిస్తోందని ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్‌, తప్పుడు సర్వేలను చేయించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన యనమల ప్రజా సమస్యలపై పోరాడేవాళ్లకు వారెంట్లు ఇచ్చారని విమర్శించారు. 

 • When Mukesh Ambani almost came close to sealing a deal for Rafale

  business13, Sep 2018, 4:23 PM IST

  రాఫెల్ స్కాం: అనిల్ కాదు ముకేశ్‌తోనే చర్చలు.. మున్ముందు ‘టాటా’

  న్యూఢిల్లీ: భారత వైమానిక దళ అవసరాల కోసం 2016లో ఫ్రాన్స్‌కు చెందిన దస్సాల్ట్ ఆధ్వర్యంలో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని రిలయన్స్ (అడాగ్) అధినేత అనిల్ అంబానీకి కట్టబెట్టారని ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన పార్టీ పదేపదే ఆరోపిస్తూ వస్తున్నారు. కానీ గత యూపీఏ ప్రభుత్వ హయాంలో అనిల్ అన్న ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ప్రతినిధి బృందంతో చర్చలు జరిపారన్న సంగతి బయటపడింది. కానీ డిఫెన్స్, ఏరోస్పేస్ రంగం నుంచి బయటకు రావాలని ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్ణయించుకున్నది. 
   

 • Modi to hold a meeting this weekend over rupee, oil prices

  business13, Sep 2018, 11:12 AM IST

  రూపీపై ప్రధాని మోదీ ఫోకస్: త్వరలో ఆర్థిక స్థితిపై సమీక్ష

  రూపాయి పతనంపై ఎట్టకేలకు ప్రధాని నరేంద్రమోదీ కరుణించారు. జీడీపీ పెరుగుతున్నా డాలర్‌పై రూపాయి 13 శాతానికి పైగా పతనం కావడం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేసింది. బుధవారం రికార్డు స్థాయిలో రూపాయి 72.91 స్థాయి జీవితకాల కనిష్టానికి పడిపోయిన తర్వాత అనవసర పతనానికి ఇక ఆస్కారం ఇవ్వబోమని ఆర్థికశాఖ ప్రకటించాకే రూపాయి కోలుకోవడం గమనార్హం. 

 • I met the finance minister before I left,my offer to settle with the banks: Mallya

  NATIONAL12, Sep 2018, 9:09 PM IST

  దేశం విడిచివెళ్లేముందు అరుణ్ జైట్లీని కలిశా: విజయ్ మాల్యా సంచలన వ్యాఖ్యలు

  వ్యాపార వేత్త విజయ్ మాల్యా సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్‌కు వెళ్లేముందు తాను ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీని కలిసినట్లు మాల్యా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం వదిలి వెళ్లిపోయే ముందు అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ఆయన్ను చాలా సార్లు కలిసినట్లు స్పష్టం చేశారు.  

 • union cabinet meeting and decessions

  NATIONAL12, Sep 2018, 7:55 PM IST

  కేంద్రమంత్రి వర్గ నిర్ణయాలు ఇవే

   అన్నదాతను ఆదుకునేందుకు కేంద్రప్రభుత్వం సరికొత్త పథకానికి ఆమోద ముద్ర వేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్రమంత్రి వర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

 • congress, tdp and cpi forming mahakutami in telangana

  Telangana11, Sep 2018, 7:33 PM IST

  తెలంగాణలో మహాకూటమి ఏర్పాటు: ఏకమైన కాంగ్రెస్,టీడీపీ,సీపీఐ

   తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. అందరూ ఊహించినట్లుగానే విపక్షాలు అన్నీ మహాకూటమి దిశగా అడుగులు వేశాయి. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్,సీపీఐ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి మహాకూటమిగా ఏర్పడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని గద్దెదించడమే తమ లక్ష్యమని తెలంగాణలో ఏర్పాటు అయిన మహాకూటమి స్పష్టం చేసింది.

 • vips are react on kondagattu road accident

  Telangana11, Sep 2018, 6:42 PM IST

  కొండగట్టు ప్రమాదంపై ప్రముఖుల దిగ్భ్రాంతి

  తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంపై ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. ప్రమాదంలో మృతిచెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
   

 • Ap cm chandrababu on ycp mals

  Andhra Pradesh5, Sep 2018, 5:57 PM IST

  అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు చురకలు

  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు బాధ్యత మరచి ప్రవర్తిస్తున్నారంటూ ఘాటుగా విమర్శించారు. అసెంబ్లీకి రానివారు ఎమ్మెల్యేలుగా ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకు ఇవ్వాలన్నారు. బాధ్యత మరచిన వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడాన్ని మాత్రం మరవడం లేదని దుయ్యబుట్టారు. 

 • Malayalam superstar will contest the 2019 election as a BJP candidate in Kerala

  NATIONAL5, Sep 2018, 3:06 PM IST

  బీజేపీలోకి మలయాళ సూపర్ స్టార్ ?

  మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ బీజేపీలో చేరబోతున్నారా...?ప్రధాని నరేంద్రమోదీతో భేటీ ఫౌండేషన్ సేవల కోసమా లేదా రాజకీయ భవిష్యత్ కోసమా.!.కేరళలో తనపట్టు నిలుపుకోవాలని భావిస్తున్న బీజేపీ అందుకు మోహన్ లాల్ ను అస్త్రంగా ప్రయోగించనుందా..అసలు ఆకస్మాత్తుగా మోదీని మోహన్ లాల్ కలవడం వెనుక వ్యూహం ఏంటి...? ఇవే ప్రశ్నలు కేరళలో సామాన్య పౌరుడి మదిని తొలిచేస్తున్నవి. 

 • Ap cm Chandrababu fire on bjp ycp

  Andhra Pradesh4, Sep 2018, 5:31 PM IST

  రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఒక్కసీటు గెలవదు :సీఎం చంద్రబాబు

  బీజేపీపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ప్రధాని నరేంద్రమోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఒక్కసీటు కూడా గెలవదని అభిప్రాయపడ్డారు. జగన్, పవన్ కళ్యాణ్ లను అడ్డుపెట్టుకుని బీజేపీ నాటకాలాడుతుందని దుయ్యబుట్టారు. కేంద్రం సహకరించకపోయినా నాలుగున్నరేళ్లలో రాష్ట్రాన్నిస్వసక్తితో అభివృద్ధి చేసుకున్నామన్నారు. 

 • Samsung may stop TV production in India

  business4, Sep 2018, 7:53 AM IST

  మేకిన్‌ఇండియాకు షాక్: ఇంపోర్ట్ డ్యూటీతో టీవీ ఉత్పత్తికి శాంసంగ్ రాంరాం?

  ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మేకిన్ ఇండియా నినాదానికి తాము జత కలుస్తామని నమ్మ బలికిన దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ ఇటీవలే నొయిడాలో మొబైల్ ఫోన్ల తయారీ యూనిట్ ప్రారంభించింది. కానీ దిగుమతి సుంకం విధించినందుకు భారతదేశంలో టీవీల ఉత్పత్తిని నిలిపివేయనున్నదని సమాచారం. 
   

 • GST Advertisements: Government Spent Rs 132 Crore To Spread Awareness on GST in Print, Outdoor Ads

  business4, Sep 2018, 7:39 AM IST

  జీఎస్టీ షాక్ ఇది: అక్షరాల ప్రచారానికి రూ.132 కోట్లు

  దేశ ఆర్థిక సంస్కరణల్లో నవశకంగా భావిస్తున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలుపై ప్రజల్లో అవగాహన కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రింట్, డిజిటల్, టీవీ మీడియాలో ప్రచారం చేసేందుకు అమితాబ్ బచ్చన్‌ను ప్రచారకర్తగా నియమించింది. ఇందుకోసం రూ.132 కోట్లు ఖర్చు చేసిందని ‘సహ’ చట్టంతో బయటపడింది. 

 • pune polices against varavararao

  Telangana1, Sep 2018, 2:34 PM IST

  ఆయుధాలు దొరికే చోటు వరవరరావుకి తెలుసు: పూణే పోలీసులు

  విరసం నేత వరవరరావుపై పూణే  పోలీసులు సంచనలన ఆరోపణలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ హత్య కుట్రలో వరవరరావు ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు. నేపాల్ నుంచి అత్యాధునిక ఎన్ ఫోర్ వెపన్ ను కొనుగోలు చెయ్యాలని ఓ మావోయిస్టు నేతకు హక్కుల నేత రోనా విల్సన్ ఆదేశించినట్లు లేఖలో పేర్కొన్నట్లు చెప్తున్నారు. నేపాల్ లోని కాంట్రాక్టర్ వరవరరావుకి తెలుసునని లేఖలో రోనా విల్సన్ పేర్కొ

 • India Post Payments Bank launch today: 10 things to know

  business1, Sep 2018, 10:26 AM IST

  నేటి నుంచి గ్రామీణుల ముంగిట బ్యాంక్ సేవలు: పోస్టల్ బ్యాంక్‌లో రూ.100కే ఖాతా!!

   భారతావనిలో చరిత్రాత్మక వేడుకకు దేశ రాజధాని ‘హస్తిన’లోని తలత్కోరా స్టేడియం వేదిక కానున్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఉత్తరాలు, మనీ ఆర్డర్లు, సాధారణ పొదుపు ఖాతాలను నిర్వహించిన తపాలాశాఖ శనివారం నుంచి యావత్ భారతీయులకు ప్రత్యేకించి గ్రామీణులకు బ్యాంకింగ్ సేవలను ప్రారంభించనున్నది. ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీలోని తలత్కోరా స్టేడియంలో తపాలా బ్యాంక్‌ సేవలను  (ఐపీపీబీ) ప్రారంభిస్తారు. 

 • Why has circulation of Rs 2000 notes decreased this year? Read to know more

  business31, Aug 2018, 11:36 AM IST

  నల్లధనానికి అడ్డుకట్ట: క్రమంగా తగ్గుతున్న రూ.2000 నోటు!

  నల్లధనం వెలికితీయడంతోపాటు అవినీతిని అరికట్టేందుకు 2016 నవంబర్ ఎనిమిదో తేదీన ప్రధాని నరేంద్రమోదీ పాత పెద్దనోట్లు రూ.1000, రూ.500 విలువైన నోట్లు రద్దు చేశారు. తర్వాత జారీ చేసిన రూ.2000 నోటు ముద్రణ తగ్గుముఖం పట్టింది. దీనికి నల్లధనాన్ని అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం, ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.