నయనతార  

(Search results - 115)
 • undefined

  Entertainment20, Sep 2020, 4:42 PM

  త్వరలోనే పెళ్ళి అన్నారు.. అంతలోనే షాక్‌ ఇచ్చారు!

  టాలీవుడ్‌లో ఇటీవల అఖిల్‌, ఆ తర్వాత తరుణ్‌ పెళ్లిళ్ళు చేసుకోబోతున్నారనే వార్తలు సోషల్‌ మీడియాలో వినిపించాయి. అయితే వీరిద్దరు గతంలోనే పెళ్ళికి సిద్ధపడి బ్రేకప్‌ చెప్పుకున్నారు. ఇలా పెళ్ళి వరకు వెళ్ళి క్యాన్సిల్‌ చేసుకున్న స్టార్స్ ఎవరో ఓ లుక్కేద్దాం. 

 • undefined

  Entertainment19, Sep 2020, 11:16 AM

  కోడిని కాపాడిన స్నేహా, పెళ్లికూతురుగా ఇలియానా,ప్రియుడితో నయన, హాట్ స్టెప్స్ తో సయేశా... స్టార్స్ సోషల్ మీడియా

  కోడిని కాపాడిన స్నేహా ఉల్లాల్, ప్రియుడు విగ్నేష్ శివన్ బర్త్ డే గోవాలో జరిపిన నయనతార, ఇక సిక్స్ ప్యాక్ బాడీలో సందీప్ కిషన్, హాట్ స్టెప్స్ తో మెస్మరైజ్ చేస్తున్న సయేశా సైగల్...తాజాగా వైరల్ అవుతున్న స్టార్స్ సోషల్ మీడియా పోస్ట్స్ ఏమిటో మీరే ఓ లుక్ వేయండి. 

 • <p>12 మిలియన్ల ప్రేమ ఇప్పుడు ఎప్పటికీ అంటూ అభిమానులు తన పట్ల చూపిస్తున్న అభిమానాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది సమంత.</p>

  Entertainment16, Sep 2020, 11:49 AM

  మూగ అమ్మాయి పాత్రలో సమంత!

  ఓ బేబీ తర్వాత ఇప్పుడు మరో లేడీ ఓరియంటెడ్‌ సినిమాలో కనిపించడానికి సమంత గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తమిళ దర్శకుడు అశ్విన్‌ శరవణన్‌ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది.ఇక ఈ సినిమాలో ఆమె పాత్ర వైవిధ్యంగా ఉండబోతోందిట.

 • undefined

  Entertainment14, Sep 2020, 6:51 PM

  నితిన్‌కి ఆ హీరోయిన్‌ కూడా హ్యాండిచ్చిందా!

  తెలుగు మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో టబు చేసిన పాత్ర కోసం సీనియర్ హీరోయిన్‌ అయితే కరెక్ట్ అని భావిస్తున్నారు. ఆ పాత్ర కోసం ముందు నయనతారను ట్రై చేశారు చిత్రయూనిట్‌, కానీ నయన్‌ సపోర్టింగ్ రోల్స్‌ కోసం 9 కోట్లు డిమాండ్ చేయటంతో నిర్మాతలు షాక్‌ అయ్యారు.

 • undefined

  Entertainment14, Sep 2020, 6:03 PM

  గోవాలో క్రేజీ లవ్‌ బర్డ్స్ నయన్‌, విఘ్నేష్‌

  లాక్‌డౌన్‌ వల్ల, కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన ప్రేమ జంట ఒక్కసారిగా విహారానికి వెళితే.. వారి ఎంజాయ్‌కి అవధులుండవనే చెప్పాలి. ఇప్పుడు అలాంటి అవధుల్లేని ఎంజాయ్‌మెంట్‌ని తమిళ ప్రేమ జంట పొందుతుంది. గోవాకి వెళ్ళి మరి ఎంజాయ్‌ చేస్తుంది. మరి ఆ జంట ఎవరో చూస్తే.. 

 • undefined

  Entertainment31, Aug 2020, 5:26 PM

  శ్రియ నుంచి సమంత, సాయి పల్లవి వరకు.. టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఏం చదివారో తెలుసా!

  ఒకప్పుడు ఫిలిం స్టార్స్‌ అంటే పెద్దగా చదువు సంధ్య లేని వారు అన్న అపవాదు ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేవారంతా ఉన్నత చదువులు చదివిన తరువాతే వెండితెర మీద అడుగుపెడుతున్నారు. వెండితెర మీద గ్లామర్ ఒలకబోసే హీరోయిన్లు కూడా పెద్ద చదువుల తరువాతే సిల్వర్‌ స్క్రీన్‌ అరగేంట్రం చేస్తున్నారు.

 • undefined

  Entertainment31, Aug 2020, 2:10 PM

  పెళ్లి కాకుండానే పండగకు అల్లుడిని ఇంటికి తెచ్చిన నయనతార..!

  కోలీవుడ్ ప్రేమ పక్షులు నయనతార-విగ్నేష్ శివన్ కొచ్చి ఎయిర్ పోర్ట్ లో దర్శనం ఇచ్చారు. ఓనం పండుగ సంధర్భంగా వేడుకలకు ఈ జంట కేరళ వచ్చినట్లు సమాచారం. నయనతార కుటుంబ సభ్యులతో విగ్నేష్ కలిసి ఓనం జరుపుకోనున్నారు.

 • <p>ಆದರೆ ಈಗ ನಯನ್‌ತಾರಾ ಪ್ರಭುದೇವ ಟ್ಯಾಟೂಗೆ ಗುಡ್‌ ಬೈ ಹೇಳಿದ್ದಾರೆ.</p>

  Entertainment26, Aug 2020, 9:08 AM

  నయనతారతో డేటింగ్ బోర్ కొట్టాక పెళ్లి గురించి ఆలోచిస్తా..!

  ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న నయనతార-విగ్నేష్ శివన్ పెళ్లి మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్కే. కొన్నాళ్లుగా మీడియాలో వరుస కథనాలు వస్తుండగా, విగ్నేష్ శివన్ వ్యాఖ్యలు అనేక అనుమానాలు కలిగించేవిగా ఉన్నాయి. 

 • undefined

  Entertainment14, Aug 2020, 12:56 PM

  స్టార్ హీరోలు కూడా అసూయ పడేలా నయన్‌ ఆస్తుల చిట్టా!

  సౌత్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌ ఎవరంటే ఏ మాత్రం సందేహం లేకుండా చెప్పే పేరు నయనతార. సీనియర్ హీరోల సరసన గ్లామర్‌ రోల్స్‌ చేస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ అలరిస్తోంది నయనతార. అందుకు తగ్గట్టుగా భారీ పారితోషికం అందుకుంటుంది నయన్‌. అంతేకాదు భారీగా ఆస్తులు కూడా సంపాదించింది ఈ బ్యూటీ. నయన్‌ ఆస్తుల లెక్క తెలిసి స్టార్ హీరోలు కూడా షాక్‌ అవుతున్నారట.

 • undefined

  Entertainment6, Aug 2020, 2:04 PM

  నయనతార, అనుష్కలను వెనక్కి నెట్టిన సమంత

  ఇటీవల అత్యధిక ప్రజాదరణ కలిగిన సౌత్‌ తారల లిస్ట్‌లో సమంత టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలకు చెందిన హీరోయిన్‌లు పోటి పడ్డ ఈ సర్వేలో సమంతకు టాప్‌ ప్లేస్‌ దక్కటంపై అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

 • undefined

  Entertainment6, Aug 2020, 9:41 AM

  నితిన్‌తో సీనియర్‌ హీరోయిన్‌ రొమాన్స్ చేస్తుందా?

  భారీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న నయనతార యంగ్‌ హీరోతో నటిస్తుందా? అన్నది ప్రశ్నగా మారింది. నితిన్‌ నటించబోతున్న సినిమాల్లో బాలీవుడ్‌ హిట్‌ `అంధాదున్‌` ఒకటి. ఆయుష్మాన్‌ ఖురానా, రాధికా ఆప్టే జంటగా నటించారు. టబు కీలక పాత్ర పోషించారు. టబు పాత్రే హీరో లైఫ్‌కి చాలా కీలకం. ఈ సినిమాని తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు.

 • undefined

  Entertainment5, Aug 2020, 6:25 PM

  డేరింగ్ డెసిషన్‌: యంగ్ హీరోయిన్‌కు తల్లిగా నయనతార

  నయనతార, యంగ్ హీరోయిన్‌ కీర్తి సురేష్‌కు తల్లిగా నటిస్తోందట. అధికారికంగా ప్రకటించకపోయినా ఇటీవల రజనీ చేస్తున్న సినిమాలను చూస్తే ఆయనకు ఆ వార్త నిజమే అనిపిస్తోంది. దీంతో నయన్‌ ఫ్యాన్స్ కలవర పడుతున్నారు. కెరీర్‌ మంచి ఫాంలో ఉన్న సమయంలో తల్లి పాత్రలో నటిస్తే కెరీర్‌ కష్టాల్లో పడుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు లేడీ సూపర్‌ స్టార్ ఫ్యాన్స్‌.

 • నయనతార : సైరా నరసింహారెడ్డి - రూ.225 కోట్ల గ్రాస్

  Entertainment5, Aug 2020, 4:55 PM

  నితిన్ సినిమాలో నయనతార, చిన్న ట్విస్ట్

  ఈ సినిమా ఆ కొద్ది నెలల క్రితం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.  అయితే కరోనా ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ నిరవధికంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ సినిమా గురించిన వార్తలు మాత్రలకు మాత్రం గ్యాప్ రావటం లేదు.తాజాగా ఈ చిత్రం గురించి వచ్చిన ఓ వార్త సిని ప్రియులను ఆనందపరుస్తోంది.
   

 • undefined

  Entertainment4, Aug 2020, 10:31 AM

  నయన్‌ పెళ్లి ఆలస్యానికి కారణం అదే.. జ్యోతిష్యుడి సూచనలతో!

  లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార పెళ్లికి సంబంధించిన వార్తలు చాలా రోజులుగా ప్రచారంలో ఉన్నాయి. గత డిసెంబర్‌ నుంచే నయన్‌ పెళ్లికి ముహూర్తం వెతికే పనిలో ఉన్నట్టుగా వార్తలు వచ్చినా.. ఎప్పటికప్పుడూ వాయిదా పడుతూనే వచ్చింది. అయితే జాతక సమస్యల కారణంగానే ఓ జ్యోతిష్యుడి సూచనల మేరకు నయన్ పెళ్లి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుందన్న టాక్ వినిపిస్తోంది.

 • undefined

  Entertainment1, Aug 2020, 9:54 AM

  నయనతార ప్రేమ కథకు వయసు అడ్డు రాలేదు!

  లేడీ సూపర్‌ స్టార్ నయనతార తన సినిమాలతోనే తరుచూ తన వ్యక్తిగత విషయాలతోనూ వార్తల్లో నిలుస్తుంది. శింబు, ప్రభుదేవాలతో లవ్ బ్రేకప్‌ తరువాత ప్రస్తుతం విఘ్నేష్‌ శివన్‌తో రిలేషన్‌ షిప్‌లోఉంది నయన్‌. అయితే ఈ ఇద్దరికి సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్‌ ఒకటి కోలీవుడ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.