నమ్రత  

(Search results - 77)
 • undefined

  Entertainment21, Nov 2020, 2:40 PM

  సితార క్లాప్‌తో ప్రారంభమైన మహేష్‌ `సర్కారు వారి పాట`.. మళ్ళీ అదే సెంటిమెంట్‌!

  మహేష్‌బాబు హీరోగా నటించబోతున్న `సర్కారు వారి పాట` ప్రారంభమైంది. శనివారం పూజా కార్యక్రమాలతో షురూ అయ్యింది. మహేష్‌ తనయ ఘట్టమనేని సితార క్లాప్‌ కొట్టగా, నమ్రత కెమెరా స్విచాన్‌ చేశారు.  

 • undefined

  Entertainment17, Nov 2020, 10:12 AM

  మార్నింగ్‌ మూడు గంటలకు ఎవరైనా ఇలా ఉంటారా?.. మహేష్‌ న్యూ లుక్‌ గుర్తుపట్టలేం!

  మరో కొత్త ఫోటోని పంచుకున్నారు నమ్రత. నిజంగానే మహేష్‌ ఇందులో కొత్తగా ఉన్నారు. ఎప్పుడూ లైట్‌ షేవింగ్‌తో కలిపించే మహేష్‌.. ఇప్పుడు పూర్తి షేవ్‌తో కనిపించారు. మీసాలు పూర్తిగా తీసేశారు. టీషర్ట్, కూల్‌ స్పెడ్స్ తో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు.

 • undefined

  Entertainment8, Nov 2020, 3:41 PM

  వెకేషన్ కి వేళాయెరా...ఫ్యామిలీతో మహేష్ ట్రిప్, వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు

  దాదాపు ఏడు నెలలుగా కొనసాగుతున్న లాక్ డౌన్ అందరికీ చుక్కలు చూపించింది. కరోనా వైరస్ వలన అందరూ నెలల తరబడి ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. వైరస్ ప్రభావం తగ్గినప్పటికీ కొంచెం సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. లాక్ డౌన్ మిగిల్చిన ఛేదు జ్ఞాపకాలు మరచిపోవడానికి మహేష్ ఫ్యామిలీ కూడా టూర్ కి వెళుతున్నారు. 

 • undefined

  Entertainment7, Nov 2020, 2:47 PM

  నమ్రత ఇంట్లో ఎందరు అబ్బాయిలు ఉన్నారో తెలుసా?

  తమ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను, ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటున్నారు నమ్రత శిరోద్కర్‌. అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా మహేష్‌, గౌతమ్‌, సితారల ఫోటోలను షేర్‌ చేస్తుంది. తాజాగా మరో అరుదైన ఫోటోని పంచుకుంది నమ్రత. 

 • undefined

  Entertainment4, Nov 2020, 8:15 AM

  అరుదైన పెళ్ళి ఫోటోని పంచుకున్న నమ్రత.. పిక్చర్‌ పర్‌ఫెక్ట్

  నమ్రత రెండు అరుదైన ఫోటోలను పంచుకున్నారు. ఇందులో తమ పెళ్ళి ఫోటో, వారి కుటుంబ సభ్యులతో ఉండగా, మరోకటి నమ్రత తల్లిదండ్రులది. మ్యారేజ్‌ అనంతరం వారిద్దరి తల్లిదండ్రులతో దిగిన ఫోటో అది.

 • undefined

  Entertainment18, Oct 2020, 3:38 PM

  మరో ఇద్దరు చిన్నారులను తమ ఫ్యామిలీలో చేర్చుకున్న మహేష్‌

  ఆంధ్రా హాస్పిటల్స్, లిటిల్‌ హార్ట్స్ ఫౌండేషన్స్  తో కలిసి మూడున్నరేళ్లలో వెయ్యి మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించారు. తాజాగా మరో ఇద్దరు చిన్నారులకు గుండె ఆపరేషన్‌ ని విజయవంతంగా చేయించి తమ ఫ్యామిలీలో కలిపేసుకున్నారు.  

 • undefined

  Entertainment17, Oct 2020, 8:35 PM

  బ్రైట్‌ కలర్‌ లెహంగాలో మహేష్‌ తనయ సితార.. సో క్యూట్‌!

  మహేష్‌భాబు తనయ సితార తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కొత్త ఫోటోని పంచుకుంది. ఇందులో గ్రీన్‌ కలర్‌ లెహంగా ధరించి ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపిస్తూ సితార ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఓ పోస్ట్ పెట్టింది. 

 • undefined

  Entertainment8, Oct 2020, 10:09 AM

  మహేష్‌ సోదరి బర్త్ డే వేడుక.. ఫోటోస్‌ వైరల్‌

  మహేష్‌బాబు చెల్లెలు, సూపర్‌ కృష్ణ తనయ, హీరో సుధీర్‌బాబు సతీమణి ప్రియదర్శిని పుట్టిన రోజు వేడుక బుధవారం గ్రాండ్‌గా జరిగింది. సుధీర్‌బాబు ఇంట్లో, కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడక జరిగింది. దీనికోసం కృష్ణ ఫ్యామిలీ మొత్తం కలవడం విశేషం. 
   

 • undefined

  Entertainment7, Oct 2020, 7:02 PM

  సిస్టర్ బర్త్ డే కోసం ఏకమైన మహేష్ కుటుంబం

  మహేష్ సిస్టర్ ప్రియదర్శిని పుట్టిన రోజు వేడుక కోసం కుటుంబం అంతా కలిశారు. మహేష్ మరో ఇద్దరు సిస్టర్స్, బావలు కలిసి ఈ వేడుక నిర్వహించుకున్నారు. మహేష్ ఫ్యామిలీ మొత్తం ఒక చోట చేరడం ఆసక్తి రేపుతోంది. 

   

 • <p>నమ్రత పేరు వచ్చిందంటే దాని వెనకాల మహేష్‌ పేరు ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. దీంతో ఇప్పుడిది టాలీవుడ్‌లో పెద్ద దుమారం రేపుతుంది. మహేష్‌ ఫ్యామిలీ ఆందోళన చెందుతుందని తెలుస్తుంది.&nbsp;</p>

  Entertainment4, Oct 2020, 11:37 AM

  మహేష్-నమ్రత అలా  ప్రేమలో పడ్డారు..!

  మహేష్-నమ్రతలను టాలీవుడ్ బెస్ట్ కపుల్ అని చెప్పుకోవచ్చు. 15ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట ప్రేమకు మాత్రం 20 ఏళ్ళు. వంశీ మూవీ మహేష్-నమ్రతలను కలిపింది. 

 • mahesh

  Entertainment23, Sep 2020, 12:59 PM

  నమ్రతకు అండగా మహేష్ ఫ్యాన్స్...వదినమ్మను ఏమైనా అంటే యుద్ధమేనట

  సూపర్ స్టార్ మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ పై డ్రగ్స్ ఆరోపణలు రావడం సంచలనంగా మారగా, సోషల్ మీడియా వేదికగా ఆమెను భారీగా ట్రోల్ చేస్తున్నారు. అయితే నిరాధారమైన ఆరోపణలను మహేష్ ఫ్యాన్స్ ఖండిస్తున్నారు. నమ్రతకు అండగా సోషల్ మీడియా క్యాంపైన్ చేస్తున్నారు. 

 • <p>ఇక టాలీవుడ్ అగ్ర హీరోలపై బండ్ల గణేష్ కామెంట్స్ చేశాడు. మహేష్ బాబు సూపర్ స్టార్ డమ్ ఉన్న హీరో అని అభివర్ణించాడు. గతంలో ప్రభాస్ తో తాను సినిమా చేయాల్సింది అని.. కానీ ఆ అవకాశం చేజారిందని బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ ఆల్ ఇండియా స్టార్ అని అన్నారు.&nbsp;</p>

  Entertainment23, Sep 2020, 9:00 AM

  డ్రగ్స్ వివాదంలో నమ్రత..బండ్ల గణేష్ కామెంట్

  నార్కోటిక్స్ బ్యూరో అధికారుల విచారణలో దొరికిన వ్యక్తుల వాట్సాప్ చాట్ లో నమ్రత పేరు ఉందనే  కథనాలు వెలువరించింది. దీంతో మిగతా మీడియా మొత్తం ఇదే విషయాన్ని పెద్ద ఎత్తున క్యారీ చేసింది.
   

 • undefined

  Entertainment22, Sep 2020, 6:42 PM

  డ్రగ్స్ కేసులో నమ్రత?: ఎన్టీఆర్-మహేష్ మధ్య ఫ్యాన్ వార్.

  సూపర్ స్టార్ మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ పై డ్రగ్స్ ఆరోపణలు రావడం ఒక్కసారిగా అందరిని షాక్ కి గురిచేసింది. డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ టాలెంట్ మేనేజర్ జయ సాహాతో నమ్రతకు పరిచయాలున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు రావడం జరిగింది. కాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ ఇండియా వేదికగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అరెస్ట్ నమ్రత, డ్రగ్ అడిక్ట్ నమ్రత అనే యాష్ ట్యాగ్స్ తో భారీగా ట్రెండ్ చేస్తున్నారు. 
   

 • undefined

  Entertainment22, Sep 2020, 3:37 PM

  బాలీవుడ్‌ డ్రగ్‌ కేసుః మహేష్‌బాబు భార్య నమ్రత పేరు ?

  బాలీవుడ్‌ డ్రగ్‌ కేసు పెను తుఫానుగా మారుతోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సారా అలీ ఖాన్‌, దీపికా మేనేజర్‌ కరిష్మా పేర్లు ప్రముఖంగా వినిపించాయి. తాజాగా మహేష్‌ భార్య నమ్రత పేరు తెరపైకి వచ్చింది.

 • undefined

  Entertainment21, Sep 2020, 3:40 PM

  మహేష్‌, నమ్రతల రొమాంటిక్‌ ఫోటో వైరల్‌.. ప్రేమ సందేశం

  నమ్రత.. మహేష్‌బాబుతో ఉన్న ఓ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. మహేష్‌ కౌగిలిలో నమ్రత ఉంది. వీరిద్దరు మంచి రొమాంటిక్‌ మూడ్‌లో ఉన్నారు.