నన్నపనేని రాజకుమారి
(Search results - 10)Andhra PradeshJan 29, 2020, 3:30 PM IST
బైకు ర్యాలీకోసం ట్రాక్టర్ పై వచ్చిన నన్నపనేని రాజకుమారి..
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దును వ్యతిరేకిస్తూ టీడీపీ, రాజధాని రైతులు మంగళగిరిలోని కృష్ణాయపాలెం నుండి బైకుర్యాలీకి పిలుపునిచ్చాయి.
VijayawadaJan 21, 2020, 4:35 PM IST
ఏంటో చూపించేదాన్ని... పోలీసుల లాఠీచార్జిపై నన్నపనేని వ్యాఖ్యలు
అమరాావతి నిరసనల్లో భాగంగా రాజధాని మహిళలు పోలీసులతో వ్యవహరిస్తున్న తీరును మాజీ రాష్ట్ర మహిళా కమీషన్ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారి తప్పుబట్టారు.
GunturSep 13, 2019, 3:57 PM IST
ఏ తప్పు చేయలేదు, కుట్ర చేస్తున్నారు : నన్నపనేని
: తనపై కక్ష సాధించేందుకు ఉద్యోగులను లాగొద్దని మాజీ మహిళ కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి వైఎస్ఆర్సీపీ నేతలను కోరారు. తనపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు.
Andhra PradeshSep 13, 2019, 2:52 PM IST
నన్నపనేని వ్యాఖ్యల దుమారం: పోటాపోటీగా డీజీపీని కలిసిన వైసీపీ, టీడీపీ నేతలు
ఈ నేపథ్యంలో అటు వైసీపీ నేతలు, ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు పోటాపోటీగా ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ను కలిశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ను కలిశారు. డ్యూటీలో ఉన్న ఒక దళిత ఎస్సైను కులం పేరుతో దూషించి ఆమె విధులకు ఆటంకం కల్పించారని నన్నపనేని రాజకుమారిపై ఫిర్యాదు చేశారు.
GunturSep 13, 2019, 11:46 AM IST
నన్నపనేని వ్యాఖ్యల ఎఫెక్ట్: అరెస్ట్ కోరుతూ వైఎస్ఆర్సీపీ ర్యాలీ
టీడీపీ నేత, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నాడు వైఎస్ఆర్సీపీ, దళిత సంఘాలు మంగళగిరిలో ర్యాలీ నిర్వహించారు.
Andhra PradeshSep 12, 2019, 8:56 AM IST
చంద్రబాబు పిలుపు: నన్నపనేనిపై అట్రాసిటీ కేసు
నన్నపనేని రాజకుమారి, మహిళా నేత సత్యవాణిలు తనను కులంపేరుతో దుర్భాషలాడారని దళిత మహిళా పోలీసు అధికారి,పెదకాకాని ఎస్ఐ అనురాధ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దళిత మహిళా ఎస్ఐ అయిన తనపట్ల దురుసుగా మాట్లాడి, తన విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ ఎస్ఐ అనురాధ వారిపై ఫిర్యాదు చేశారు.
GunturSep 11, 2019, 5:28 PM IST
పోలీసుల అదుపులో నన్నపనేని రాజకుమారి
తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎస్ఐ అనురాధ మాజీ ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారిపై ఆరోపణలు చేశారు. నన్నపనేని రాజకుమారిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
Andhra PradeshSep 11, 2019, 3:56 PM IST
నన్నపనేనిపై మహిళా ఎస్సై ఆగ్రహం: దళితుల వల్లే దరిద్రం అంటారా అంటూ ఫైర్
ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు, మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా పనిచేశారు. సాటి మహిళ అని కూడా చూకుండా దూషణకు దిగుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కష్టపడి ఉద్యోగం సంపాదించానని తనను దరిద్రురాలు అంటారా అంటూ ఎస్సై మండిపడ్డారు.
Andhra PradeshApr 18, 2019, 4:07 PM IST
గర్భిణీపై దాడి అమానుషం, రాజేశ్వరిని ఆదుకుంటాం: నన్నపనేని రాజకుమారి
గర్భిణి అని చూడకుండా రాజేశ్వరి కడుపుపై ఆమె అత్త కాలుతో తన్నడం దుర్మార్గమన్నారు. నిండు చూలాలు అని కూడా చూడకుండా కాలుతో తన్ని గాయపరుస్తుందా అంటూ మండిపడ్డారు. తల్లి దాడి చేస్తుంటే అడ్డుకోవాల్సిన భర్త తల్లికి సహకరించడం బాధాకరమన్నారు.
Mar 24, 2018, 8:29 AM IST
కనిగిరి భాధితులకు నన్నపనేని రాజకుమారి పరామర్శ (వీడియో)
కనిగిరి భాధితులకు నన్నపనేని రాజకుమారి పరామర్శ (వీడియో)