నటాషా
(Search results - 43)EntertainmentNov 12, 2020, 5:23 PM IST
అవకాశాల కోసం అందాలను ఎరగా వేస్తున్న బాలకృష్ణ హీరోయిన్
మాజీ మిస్ కేరళ.. బాలకృష్ణ హీరోయిన్ నటాషా దోషి క్యూట్ అందాలతో మత్తెక్కిస్తుంది. ఇన్నాళ్ళు ఓ మోస్తారు అందాలతో అలరించిన ఈ బ్యూటీ తాజాగా రెచ్చిపోయింది. అందాల విందుకు తెరలేపింది.
EntertainmentNov 5, 2020, 12:05 PM IST
కార్వ చౌత్‌లో వరుణ్ ధావన్ ప్రియురాలు.. రెడ్ శారీలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్
వరుణ్ ధావన్ లవర్ కూడా ఈ వేడుకలో పాల్గొంది. తమ ఫ్యామిలీతో కలిసి ఆమె ఈ వేడుకని సెలబ్రేట్ చేసుకుంది. కుటుంబ సభ్యులంతా వరుణ్ ధావన్ లేడీ లవ్ నటాషా దలాల్ చుట్టూ చేరి సందడి చేశారు. మధ్యలో నటాషా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.
CricketOct 22, 2020, 9:47 AM IST
నటాషాని మిస్ అవుతున్న హార్దిక్.. పాత ఫోటోలు షేర్ చేస్తూ..
దూరం బాగా పెరిగిపోవడంతో.. సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోలను షేర్ చేశాడు. గతంలో వారు సింగపూర్ ట్రిప్ వెళ్లిన నాటి ఫోటోలను కూడా షేర్ చేయడం గమనార్హం.
CricketOct 17, 2020, 8:03 PM IST
IPL 2020: హార్ధిక్ పాండ్యా గర్ల్‌ఫ్రెండ్ నటాశా సూపర్ హాట్ ఫోటోలు.. ఎద అందాలతో...
IPL 2020 సీజన్ 13 కోసం దుబాయ్ చేరాడు భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా. ముంబై ఇండియన్స్ తరుపున బ్యాటింగ్‌లో మెరిసిన హార్ధిక్ పాండ్యా, కొన్ని రోజుల కిందటే తండ్రి అయిన విషయం తెలిసిందే. సెర్బియన్ నటి, మోడల్ నటాశా స్టాంకోవిక్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్న హార్ధిక్ పాండ్యా, ఆమెతో డేటింగ్ చేస్తున్నాడు. వీరిద్దరికీ అధికారికంగా పెళ్లైనట్టు సమాచారం లేకపోయినా ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది నటాశా.
CricketOct 12, 2020, 11:09 AM IST
హార్దిక్ పాండ్యా బర్త్ డే.. ప్రేమతో భార్య నటాషా అన్ సీన్ ఫోటోలు
నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లోనూ ముంబయిదే విజయం. కాగా.. పుట్టిన రోజు నాడు కూడా హార్దిక్.. స్టేడియంలోనే గడపాల్సి వచ్చింది.
CricketOct 7, 2020, 12:10 PM IST
ఏందయ్యా ఇదీ... హార్దిక్ పాండ్యా మళ్ళీ తండ్రి కాబోతున్నాడా?: భార్య నటాషా ప్రెగ్నెన్సీ ఫోటో వైరల్
ఇటీవలే పెళ్లి కాకుండానే టీమిండియా క్రికెటర్, ముంబై ఇండియన్స్ ఆటగాడు హార్ధిక్ పాండ్యా తండ్రి అయిన విషయం తెలిసిందే.
CricketSep 12, 2020, 9:58 PM IST
పాండ్యాను మిస్సవుతున్నా...పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్న నటాషా
ఇటీవలే తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకున్న టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, అతని ప్రియురాలు నటాషా స్టాంకోవిక్ తొలి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటూ వస్తున్నారు.
EntertainmentSep 12, 2020, 4:25 PM IST
స్విమ్మింగ్ పూల్ లో లవ్ బర్డ్స్...లవర్ ని పరిచయం చేసిన యంగ్ హీరో
మరో యంగ్ హీరో పెళ్ళికి సిద్ధం అవుతున్నాడనిపిస్తుంది. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ తన లవర్ ని ఫ్యాన్స్ కి పరిచయం చేశాడు. స్విమ్మింగ్ పూల్ దగ్గర లవర్ నటాషా దలాల్ తో దిగిన ఓ రొమాంటిక్ ఫోటో పంచుకున్నారు.
CricketAug 28, 2020, 9:42 AM IST
నటాషాను మిస్ అవుతున్న హార్దిక్.. త్రో బ్యాక్ ఫోటో షేర్ చేసి..
నటాషా జులై 30వ తేదీన పండంటి బాబుకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. సెర్బియన్ నటి నటాషాతో హార్డిక్ పాండ్యా ఈ ఏడాది జనవరి 1న నిశ్చితార్థమైంది. ఈ నేపథ్యంలో మే 31న తాను తండ్రిని కాబోతున్నట్లు పాండ్యా ప్రకటించాడు.
EntertainmentAug 26, 2020, 1:29 PM IST
శ్రీదేవి నుంచి నటాషా వరకు.. పెళ్లికి ముందే తల్లులైన అందాల భామలు వీరే!
ప్రజెంట్ జనరేషన్లో సహజీవనం చేస్తున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. మన దేశంలో అది ఓ పెద్ద తప్పుగా భావించే రోజుల్లో కూడా కొంత మంది హీరోయిన్లు సహజీవనం చేశారు. అంతేకాదు పెళ్లి కాకుండానే తల్లి అయి అభిమానులకు, ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇచ్చారు. అలాంటి అందాల భామ లిస్ట్ ఓ సారి చూద్దాం.
CricketAug 18, 2020, 10:06 PM IST
కాబోయే భార్యకు ముద్దు : పాండ్యా, నటాషాల ఫోటోను తొలగించిన ఇన్స్టాగ్రామ్
టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యాకి సోషల్ మీడియా దిగ్గజం ఇన్స్టాగ్రామ్ షాకిచ్చింది. తనకు కాబోయే భార్య నటాషా స్టాంకోవిక్‌ను ముద్దు పెట్టుకుంటున్న ఫోటోను పాండ్యా ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు
CricketAug 18, 2020, 9:13 PM IST
హార్దిక్ పాండ్యా కొడుకు పేరు ఇదే, బహుమతి పంపిన మెర్సిడెజ్
టీమిండియా విధ్వంసక ఆల్‌రౌండర్ హార్డిక్ పాండ్యాకు కాబోయే భార్య నటాషా స్టాంకోవిక్ జూలై 30న మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే
CricketAug 17, 2020, 12:03 PM IST
హార్దిక్ తో ప్రేమ.. నటాషా మాజీ బాయ్ ఫ్రెండ్ ఏమన్నాడంటే..
వారు చెప్పినట్లుగానే జులై 30వ తేదీన హార్దిక్, నటాషాలకు పండంటి బాబు జన్మించాడు. బాబు పుట్టిన దగ్గర నుంచి వారికి సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూనే ఉన్నారు.
CricketAug 13, 2020, 9:30 AM IST
కొడుకుని ఎత్తుకొని మురిసిపోతున్న నటాషా... హార్దిక్ రియాక్షన్ ఇదే..
నటాషా.. కొడుకుతో దిగిన ఓ అందమైన ఫోటోని షేర్ చేసింది. బాబుని పైకి ఎత్తుకొని చూసుకొని మురిసిపోతోంది. ఆ ఫోటోని నటాషా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. హార్దిక్ రిప్లై అదిరిపోయింది. కామెంట్ గా హార్ట్ సింబల్స్ ని హార్దిక్ పోస్టు చేశాడు. నటాషా, బాబుపై తనకున్న ప్రేమను హార్దిక్ తెలియజేశాడు.
EntertainmentAug 9, 2020, 9:05 PM IST
మాజీ మిస్ ఇండియా వరల్డ్ కి కరోనా..
మరోమాజీ విశ్వ సుందరికి కరోనా సోకింది. మాజీ మిస్ ఇండియా వరల్డ్, ప్రస్తుతం హీరోయిన్ గా రాణిస్తున్న నటాషా సూరికి కరోనా సోకింది. ఆరు రోజుల క్రింద అర్జెంట్ పని మీద పుణె వెళ్లాను. అక్కడ్నుంచి ఇంటికొచ్చిన వెంటనే జ్వరం వచ్చింది.