నగదు
(Search results - 216)TelanganaJan 18, 2021, 4:00 PM IST
వైన్స్ లో భారీ చోరీ... రూ.6లక్షల నగదు, భారీ మద్యం
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర వైన్స్‌లో దొంగతనం జరిగింది.
carsJan 18, 2021, 1:45 PM IST
కార్ కొనాలనుకునేవారికి బంపర్ ఆఫర్ ప్రకటించిన మహీంద్ర.. 31 జనవరి వరకే అవకాశం..
ఈ డిస్కౌంట్ ఆఫర్ 31 జనవరి 2021 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ఆఫర్లు, డీల్స్ దేశంలోని కొన్ని నగరాలు, ప్రాంతాలలో మార్పులు ఉండవచ్చు.
NATIONALJan 16, 2021, 9:38 AM IST
ఈ హ్యాకర్ మామూలోడు కాదు.. జల్సాల కోసం హ్యాకింగ్... కోట్లలో నగదు చోరీ !!
శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులకు పట్టుబడిన అంతర్జాతీయ హ్యాకర్ శ్రీకృష్ణ అలియాస్ శ్రీ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడించాడు. ఇతను ఏకంగా ప్రభుత్వ వెబ్‌సైట్‌నే హ్యాక్ చేసి తన లావాదేవీలకు వాడుకున్నాడు.
businessJan 6, 2021, 2:44 PM IST
మీ అక్కౌంట్ నుండి డబ్బు పోయిందా… అయితే బ్యాంకులదే బాధ్యత.. ఈ విషయాన్ని తెలుసుకోండి.. ...
ఖాతాదారుడి నగదును అతడి ప్రమేయం లేకుండా ఉపసంహరిస్తే దానికి బ్యాంకులే బాధ్యత వహించాలని జాతీయ వినియోగదారుల కమిషన్ గతంలో ఒక తీర్పును కూడా ఇచ్చింది.
Andhra PradeshJan 5, 2021, 10:23 AM IST
అమలాపురంలో మాయలేడీ.. పనిలో చేరిన రోజే చోరీ..
అమలాపురంలో పక్షవాతంతో మంచానికే పరిమితమైన ఓ వృద్ధురాలి వద్ద పని మనిషిగా చేరిన ఓ మాయ‘లేడీ’.. 24 గంటలు కాకముందే తన చేతివాటాన్ని చూపింది. ఆ వృద్ధురాలికి చెందిన రూ.ఎనిమిది లక్షల విలువైన 24 కాసుల బంగారు నగలు, రూ.20 వేల నగదు చోరీ చేసి ఉడాయించింది.
NATIONALJan 1, 2021, 7:11 AM IST
మెట్రో రైలులో కట్టలకొద్దీ డబ్బు.. రూ.29 లక్షలు తరలిస్తూ పట్టుబడ్డ వ్యక్తి...
భారీ మొత్తంలో నగదును మెట్రోరైలులో తరలిస్తున్నాడో వ్యక్తి. రూ.29 లక్షలను అనుమానాస్పదంగా తీసుకువెళుతుండగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు జవాన్లు పట్టుకున్నారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది.
NATIONALDec 31, 2020, 2:31 PM IST
ఫాస్టాగ్ విషయంలో వాహనదారులకు కేంద్రం శుభవార్త
ఫాస్టాగ్ విధానం ద్వారా టోల్ ఫీజు చెల్లించడం వల్ల ప్రయాణికులు లైన్లలో ఆగి తమ సమయాన్ని, ఇంధనాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం ఉండదని, నగదు రహిత చెల్లింపులకు కూడా ఊతమిచ్చినట్టు అవుతుందని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
TelanganaDec 30, 2020, 3:55 PM IST
రూ.7లక్షలు తస్కరించి... రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఘరానా దొంగ
సిరిసిల్ల: ఇంటి స్థలం కనుగోలు కోసం దాచిన రూ.7 లక్షల నగదును తస్కరించేందుకు ప్రయత్నించిన ఘరానా దొంగను పట్టుకుని దేహశుద్ది చేశారు
Andhra PradeshDec 23, 2020, 8:47 AM IST
బాబోయ్ వీళ్ల తెలివి.. ఏటీఎం నుంచి రూ.47లక్షలు స్వాహా
ఏటీఎం యాంత్రాల్లో నగదు జమ చేసినట్లు లెక్కలు చూపించి.. వారి వద్ద ఉన్న పాస్ వర్డ్ తో నగదు లాగేశారు.
Andhra PradeshDec 22, 2020, 11:47 AM IST
భీమిలిలో అగ్ని ప్రమాదం... కాలి బూడిదైన నగదు, బంగారం(వీడియో)
భీమిలి పట్టణంలోని ఎగువ పేటలోని ఓ పెంకుటింట్లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
Andhra PradeshDec 22, 2020, 11:05 AM IST
విశాఖలో హవాలా డబ్బు కలకలం
ఈ తనిఖీల్లో 100 కిలోల గంజాయి, రూ. కోటి నగదు, 29.415 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
Andhra PradeshDec 21, 2020, 3:14 PM IST
విశాఖలో హవాలా మనీ కలకలం: కోటి నగదు, వెండి స్వాధీనం
విశాఖ రైల్వేస్టేషన్ ను అడ్డాగా చేసుకొని హావాలా మనీని మార్పిడి చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఈ విషయమై కచ్చితమైన సమాచారం ఆధారంగా ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరు ఇచ్చిన సమాచారం మేరకు మరో ఇద్దరిని కూడ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
TelanganaDec 19, 2020, 9:44 AM IST
పెళ్లింట్లో భారీ చోరీ.. 200 తులాల బంగారం, ఎనిమిది లక్షల నగదు...
పచ్చని తోరణాలతో, బంధుమిత్రుల హడావుడితో సరదాగా ఉండాల్సిన ఆ ప్రాంగణం విషాదంతో నిండిపోయింది. పెళ్లికోసం తెచ్చిన నగలు, నగదు దొంగల బారిన పడడంతో ఏం చేయాలో పాలుపోక ఆ కుటుంబం తల పట్టుకుంది.
Andhra PradeshDec 18, 2020, 9:23 AM IST
దంపతులను బురిడీ కొట్టించి... భారీ నగదు చోరీ
దంపతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారివద్ద గల భారీ నగదు దోచుకున్నారు దోపిడీ దొంగలు.
NATIONALDec 16, 2020, 4:42 PM IST
లక్ష లేనిదే లంచం ముట్టడు... ఏసీబీ సోదాల్లో కోట్ల కొద్దీ నగదు, ఆస్తులు..
పర్యావరణ అనుమతుల కోసం వచ్చే పరిశ్రమల వద్ద లక్షల కొద్ది లంచం పుచ్చుకుంటున్న ఓ అవినీతి తిమింగలం ఏసీబీ అధికారుల వలలో పడింది. ఆయన ఇంట్లో జరిపిన సోదాల్లో బయటపడ్డ నగదు, ఆభరణాలు ఏసీబీ వర్గాల్నే ఆశ్చర్యంలో ముంచేసింది.