నంద్యాల
(Search results - 241)Andhra PradeshDec 15, 2020, 7:56 AM IST
పాదచారులపై దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి
గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిచండం కోసం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.
Andhra PradeshNov 20, 2020, 4:53 PM IST
అబ్దుల్ సలాం బంధువులకు సీఎం జగన్ పరామర్శ
ఈ ఘటనపై ఏపీ రాష్ట్రంలో రాజకీయంగా సంచలనంగా మారింది. అధికార పార్టీపై టీడీపీ విమర్శలు గుప్పించింది.
Andhra PradeshNov 16, 2020, 12:13 PM IST
సీఎంను అరెస్టు చేస్తారా: సలాం ఘటనపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు
కర్నూలు జిల్లా నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్యపై బిజెపి ఎపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే సీఎంను అరెస్టు చేస్తారా అని ఆయన అడిగారు.
Andhra PradeshNov 12, 2020, 1:43 PM IST
పోలీసుల వేధింపుల వల్లే సలాం ఫ్యామిలీ సూసైడ్, మాపై నిందలా?: చంద్రబాబు
సలాం కుటుంబం ఆత్మహత్యపై పోలీసులు సరైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయలేదని ఆయన విమర్శించారు. దీంతోనే సీఐ, కానిస్టేబుల్ కు బెయిల్ వచ్చిందన్నారు.
Andhra PradeshNov 12, 2020, 1:13 PM IST
వైసిపి ఎమ్మెల్యే భూమిని కబ్జా చేశాడంటూ.. వృద్దురాలు ఆత్మహత్యాయత్నం
వైసిపి ఎమ్మెల్యే తన భూమిని లాక్కుని అన్యాయం చేస్తున్నాడంటూ ఓ వృద్దురాలు ఆత్మహత్యాయత్నం చేసుకుంది.
Andhra PradeshNov 12, 2020, 11:23 AM IST
అప్పటివరకు రూ. 25 లక్షలు తీసుకోను, తెల్లకాగితాలపై సంతకాలు పెట్టాలని ఒత్తిడి: అబ్దుల్ సలాం అత్త
ఈ నెల 3వ తేదీన నంద్యాలలో ఆటో డ్రైవర్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.బుధవారం నాడు రాత్రి పోలీసులు తమ ఇంటికి వచ్చారని ఆమె చెప్పారు. తెల్లకాగితాలపై సంతకాలు పెట్టాలని కోరారని చెప్పారు. మహిళా ఎస్ఐ, కానిస్టేబుల్ వచ్చారన్నారు.
Andhra PradeshNov 11, 2020, 8:35 PM IST
అబ్ధుల్ సలాం కేసు: టీడీపీ లాయర్ సంచలన నిర్ణయం
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నంద్యాల సలాం ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ, కానిస్టేబుల్ తరపున వాదనలు వినిపించిన లాయర్ రామచంద్రరావు ఈ కేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
Andhra PradeshNov 11, 2020, 3:22 PM IST
చంద్రబాబు, అచ్చెన్నల ఇళ్లను ముట్టడించాలి: బొత్స వ్యాఖ్యలు
నంద్యాల ఘటనపై టీడీపీ రాజకీయం చేయాలని చూస్తుందని ఆరోపించారు మంత్రి బొత్స సత్యనారాయణ . బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారని తెలిపారు.
Andhra PradeshNov 11, 2020, 1:49 PM IST
నంద్యాలలో సలాం కుటుంబం సూసైడ్: జగన్ స్పందన ఇదీ
టీడీపీ క్రియాశీలక పదవుల్లో ఉన్న రామచంద్రరావు బెయిల్ పిటిషన్ వేసినట్టుగా సీఎం జగన్ చెప్పారు.ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులను అరెస్ట్ చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. టీడీపీ క్రియాశీలక పదవుల్లో ఉన్న రామచంద్రరావు బెయిల్ పిటిషన్ వేశాడని సీఎం జగన్ విమర్శించారు.
Andhra PradeshNov 9, 2020, 2:43 PM IST
ముస్లిం కుటుంబం ఆత్మహత్య సంఘటనలో ముఖ్యమంత్రి స్పందించినతీరు అభినందనీయం
నంద్యాలలో ముస్లిం కుటుంబం ఆత్మహత్య సంఘటనలో వెంటనే విచారణ జరిపించి ముఖ్యమంత్రి మైనార్టీలకు అండగా ఉంటాం అని మరోమారు నిరూపించారు .Andhra PradeshNov 9, 2020, 12:50 PM IST
నలుగురు ఆత్మహత్య: చంద్రబాబుకు ఆంజాద్ బాషా కౌంటర్
నంద్యాలలో ఒకే కటుుంబానికి చెందిన లుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా స్పంచించారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రకటనకు ఆయన కౌంటర్ ఇచ్చారు.
Andhra PradeshNov 8, 2020, 7:52 PM IST
అబ్ధుల్ సలాం ఆత్మహత్య కేసు: నంద్యాల పీఎస్ వద్ద ఉద్రిక్తత
కర్నూలు జిల్లా నంద్యాల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్ సలాం కుటుంబం ఆత్మహత్య నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా ముస్లింలు, ప్రజా సంఘాల నేతలు చేరుకుంటున్నారు. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Andhra PradeshNov 8, 2020, 6:08 PM IST
ఆటో డ్రైవర్ సలాం కుటుంబం ఆత్మహత్య: నంద్యాల సీఐ, కానిస్టేబుల్ అరెస్ట్
ఈ నెల 3వ తేదీన ఆటో డ్రైవర్ సలాం తన కుటుంబసభ్యులతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ కేసు విచారణ చేసేందుకు గుంటూరు రేంజ్ ఐజీ, గుంటూరు అదనపు ఎస్పీతో డీజీపీ గౌతం సవాంగ్ ఓ కమిటీని ఏర్పాటు చేశారు
Andhra PradeshNov 8, 2020, 2:18 PM IST
నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య: గుంటూరు రేంజ్ ఐజీ, అడిషనల్ ఎస్పీ విచారణ
ఏడాది క్రితం జ్యూయలరీ షాపులో జరిగిన దొంగతనం కేసులో సలాంను అన్యాయంగా ఇరికించారని సలాం అత్త ఆరోపించారు. ఈ కేసులో బెయిల్ పై విడుదలైన తర్వాత ఆటో నడుపుకొంటూ జీవిస్తున్న సలాం ను సీఐ వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు.
Andhra PradeshOct 9, 2020, 9:57 AM IST
నంద్యాలలో దారుణం... అధికార వైసిపి నాయకుడి దారుణ హత్య
మార్నింగ్ వాక్ కోసం ఇంట్లోంచి బయటకు వెళ్లిన వైసిపి నాయకుడొకరు దారుణ హత్యకు గురయిన సంఘటన నంద్యాలలో చోటుచేసుకుంది.