ధ్వంసం

(Search results - 145)
• undefined

Andhra PradeshJan 19, 2021, 4:53 PM IST

విగ్రహాల ధ్వంసం: ప్రవీణ్ చక్రవర్తి ఇంట్లో సీఐడీ సోదాలు

ఏపీ రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, విధ్వంసాల కేసులో టీడీపీ, బీజేపీ నేతలను అరెస్ట్ చేసినట్టుగా ఏపీ డీజీపీ ప్రకటించిన రెండు రోజుల తర్వాత ప్రవీణ్ చక్రవర్తి సోషల్ మీడియా వేదికగా  ప్రకటించారు.

somu veerraju

Andhra PradeshJan 17, 2021, 10:36 AM IST

సవాంగ్‌ను డీజీపీ పోస్టు నుండి తొలగించాలి: సోము వీర్రాజు ఫైర్

ఆదివారం నాడు ఆయన  తిరుపతిలో మీడియాతో మాట్లడారు. ఎప్పుడు ధ్వంసం చేసిన విగ్రహాలకు సంబంధించిన కేసులకు సంబంధించి తమ నేతలపై కేసులు పెట్టారని ఆయన గుర్తు చేశారు.

• undefined

TelanganaJan 16, 2021, 8:08 PM IST

ఫాంహౌస్‌లోకి కాలువ.. రైతుల భూములు ధ్వంసం: రసమయిపై యువకుడి ఆరోపణ

టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. రైతుల పొలాలను బాలకిషన్‌ ధ్వంసం చేయడంతో పాటు దౌర్జన్యంగా వ్యవహరించారని ఓ యువకుడు ఆరోపించాడు

ramatheertham

Andhra PradeshJan 15, 2021, 9:50 AM IST

ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం వెనుక టీడీపీ కుట్ర.. : నిఘావర్గాల ప్రాథమిక నివేదిక

ఆలయాల్లో అకృత్యాలకు పాల్పడి అలజడులు రేపేందుకు తెలుగుదేశం పార్టీ పక్కా పథకం ప్రకారమే కుట్ర చేసిందని నిఘా వర్గాలు ప్రాథమిక నివేదికలో తేల్చాయి. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందించినట్టు సమాచారం. రాష్ట్రంలో వరుసగా జరిగిన దేవాలయాల్లోని విగ్రహాల ధ్వంసం ఘటనలను నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగిన నిఘా వర్గాలు ప్రాథమికంగా కొన్ని ఆధారాలు సేకరించినట్టు విశ్వసనీయంగా తెల్సింది.

• ఇదిలా ఉండగా... ఇటీవల ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి అధికారం దక్కించుకున్నారు. ఆప్‌కు సైతం ప్రశాంత్ కిశోర్ వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే.

Andhra PradeshJan 13, 2021, 11:39 AM IST

విగ్రహాల ధ్వంసం వెనుక ప్రశాంత్ కిశోర్ వ్యూహం.. టిడిపి

విధ్వంసాల వెనుక ప్రశాంత్ కిశోర్ వ్యూహం దాగివుందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఒక  ప్రకటనలో  ఆరోపించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే విగ్రహాల విధ్వంసాలకు పాల్పడుతున్నారని చెప్పారు.

ছয়শোর বছরের ইতিহাসে এই প্রথম, করোনা আতঙ্কে এবার মাহেশে গড়াল না রথের চাকা

Andhra PradeshJan 11, 2021, 12:54 PM IST

దేవాలయాల పరిరక్షణకు బీజేపీ రథయాత్ర.. !

దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన రామతీర్థం విగ్రహ ధ్వంసం కేసులో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో దేవాలయాలపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో రథయాత్ర నిర్వహించాలని యోచిస్తోంది.

• లోకల్ లీడర్స్ ని ప్రోత్సహించాలని, తెలుగువాడిగా ఉండు అని సలహా ఇచ్చాడు. మన ఇంటి సమస్య మనమే మాట్లాడుకోవాలి అంటూ...జాతీయ పార్టీల పెత్తనానని ప్రకాష్ రాజ్ వ్యతిరేకించాడు.

Andhra PradeshJan 8, 2021, 12:19 PM IST

దేవాలయాల పునర్ నిర్మాణం ఇప్పుడు గుర్తొచ్చిందా..? జగన్ కి పవన్ సూటి ప్రశ్న

ఈ చర్యలను హిందూ ధర్మ పరిరక్షణ కోసం వారు ప్రత్యేకంగా చేస్తున్న కార్యకలాపాలుగా చూడలేమని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు.

Two years ago, Sri Reddy was all over the news because of her shocking allegations levelled against some biggies of the South industry.

From Nani, Raghava Lawrence to Sundar C, Abhriram Daggubati and many others, she took names, accused them of indulging in casting couch and attempted to wash their dirty laundry in public.

Andhra PradeshJan 6, 2021, 12:39 PM IST

రామతీర్థం : మనిషికే పుట్టారా?.. డబ్బులిస్తే పెంటపనులు చేస్తారా? అది హిందువులపనే.. శ్రీరెడ్డి

ఆంధ్రప్రదేశ్ లో విగ్రహాల ధ్వంసం ఇష్యూ మీద శ్రీరెడ్డి ఫేస్ బుక్ లైవ్ లో సంచలన కామెంట్స్ చేసింది. ఏపీ ముఖ్యమంత్రి క్రిస్టియన్ మతాన్ని నమ్ముతారు కాబట్టి.. హిందూ విగ్రహాలను ధ్వంసం చేస్తే ఆయన్ని ఇబ్బందుల్లోని నెట్టాలని కుట్ర చేస్తున్నారా?? అసలు మీకు బుర్ర, బుద్ధి ఉందా? అసలు తినేది అన్నమేనా?? మనిషికే పుట్టారా? అంటూ శ్రీరెడ్డి శివాలెత్తింది.

cid

Andhra PradeshJan 6, 2021, 10:44 AM IST

రామతీర్థం : రంపంతో తలకోసి, పక్కా ప్లాన్‌తోనే విగ్రహ ధ్వంసం..! దిమ్మతిరిగే నిజాలు చెప్పిన డీజీ..

ఆంధ్రప్రదేశ్ లో ఉద్రిక్తతలకు దారితీసిన రామతీర్థం విగ్రహధ్వంసం కేసులో సీఐడీ దర్యాప్తు వేగవంతం చేసింది.  విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముడి విగ్రహం ధ్వంసమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం సీఐడీ బృందం రామతీర్థంలో పర్యటించి,  బోడికొండపై ఉన్న కోదండ రాముడి విగ్రహం ధ్వంసం ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.

ys jagan

Andhra PradeshJan 6, 2021, 9:34 AM IST

విగ్రహాల ధ్వంసం కేసు : పోలీస్ శాఖకు ఫుల్ పవర్స్.. సీఎం జగన్ కీలక నిర్ణయం...

ఆంధ్రప్రదేశ్ లో విగ్రహాల ధ్వంసం కేసులో పోలీసు శాఖకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయి అధికారులు ఇచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దేవుడి విగ్రహాలు ధ్వంసం చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్న వ్యక్తులు భయపడేలా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

ys jagan

Andhra PradeshJan 5, 2021, 3:01 PM IST

రాష్ట్రంలో రాజకీయ గెరిల్లా వార్‌ఫేర్:జగన్ సంచలనం

అర్ధరాత్రి  అందరూ పడుకొన్నాక దేవాలయాలపై  దాడులు జరగుతున్నాయన్నారు. దాడులు చేసిన వారే మళ్లీ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. దేవుడంటే భయం, భక్తి లేకుండా విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారని తెలిపారు. దీని ద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.

• undefined

Andhra PradeshJan 5, 2021, 12:08 PM IST

విగ్రహాల ధ్వంసం : సింగరాయకొండలో మరో మూడు దేవతామూర్తులు..

విగ్రహాల విధ్వంసం ఆంధ్రప్రదేశ్ లో ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. రోజులో ఆలయంలో దుండగులు తెగబడుతున్నారు. ఆలయాలు, దేవతామూర్తుల విగ్రహాలపై దాడులతో ఏపీ అట్టుడుకుతోంది.  ఏదో ఒక రూపంలో దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం ఘటనలు కలకలం రేపుతున్నాయి.

మీ ఇలాగే కొనసాగిస్తూ పోతే, టీడీపీ వచ్చే ఎన్నికల్లో 23 స్థానాల నుంచి 3 స్థానాలకు పడిపోవడం ఖాయమని వీర్రాజు జోస్యం చెప్పారు. మా పార్టీ నేతలను ఎలా కట్టడి చేయాలో, మీరే మా జాతీయ నాయకత్వానికి సెలవిచ్చారని.. దీని వెనక మతలబేంటో త్వరలోనే హైకమాండ్‌కు వివరిస్తానని సోము చెప్పారు.

Andhra PradeshJan 5, 2021, 10:50 AM IST

రామతీర్థంలో సోము వీర్రాజు అరెస్ట్

ఏపీలో విగ్రహా విధ్వంస ఘటనలు రోజురోజుకూ ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. విజయనగరంజిల్లాలో కోదండరామస్వామి విగ్రహ ధ్వంసం ఘటనకు నిరసనగా బీజేపీ, జనసేన రామతీర్థ ధర్మయాత్ర తలపెట్టింది. ఈ యాత్ర ఉద్రిక్తంగా మారింది.

• undefined
Video Icon

Andhra PradeshJan 5, 2021, 10:22 AM IST

chaloramatheertham: బిజెపి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హౌస్ అరెస్ట్

విజయనగరం జిల్లాలోని పురాతన హిందూ దేవాలయం రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

దీనితో మాధవి లత ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ కోసం కష్టపడే వారికి కాకుండా నిన్న మొన్న పార్టీలో చేరినవారికి పదవులు కట్టబెట్టడం ఏంటి అని మాధవి లత అసంతృప్తి వ్యక్తం చేసింది. యామినిని ఉద్దేశిస్తూ.. మల్లెపూల వాసనల గురించి మాట్లాడేవారు ఏం చేసారని పదవులు ఇస్తున్నారు.. మల్లెపూల నిలిపిన కథలు బాగా చెప్పారు కనుకా?

Andhra PradeshJan 5, 2021, 10:04 AM IST

విగ్రహాల ధ్వంసం.. కంటతడి పెట్టిన యామినీ

మొన్నటికి మొన్న అంతర్వేది రథం దగ్ధమవగా....నేడు రామతీర్థంలో రాముల వారి తలను నరకడం చూస్తుంటే అసలు భారత దేశంలో ఉన్నామా అని అనిపిస్తోందని అన్నారు.