ధోనీ  

(Search results - 243)
 • Cricket5, Dec 2019, 5:51 PM IST

  ధోనీ అంటూ అరవకండి: పంత్ పై విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు

  రిషబ్ పంత్ కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అండగా నిలిచాడు. పంత్ విఫలమైన ప్రతిసారీ ధోనీ అంటూ అరవకూడదని కోహ్లీ ప్రేక్షకులకు సూచించాడు. రోహిత్ శర్మ చెప్పినట్లు పంత్ ను స్వేచ్ఛగా వదిలేయాలని ఆయన అన్నాడు.

 • Rishabh Pant Breaks This Dhoni Record During India Vs West Indies

  Cricket5, Dec 2019, 2:07 PM IST

  ధోనీ రికార్డుపై కన్నేసిన పంత్

  పంత్ ఇప్పటివరకు విండీస్ పై టీ 20ల్లో ముగ్గురిని  ఔట్ చేసి ఐదో స్థానంలో ఉన్నాడు. అలాగే విండీస్ మాజీ కీపర్లు, దినేశ్ రామ్ దిన్ ఐదుగురిని పెవిలియన్ చేర్చి నాలుగో స్థానంలో ఉన్నాడు.

 • Cricket5, Dec 2019, 10:36 AM IST

  (వీడియో) .. ధోనీ పాట పాడితే ఎట్లా ఉంటాదో తెలుసునా!

  పోస్ట్ చేసిన కొద్దిక్షణాల్లోనే ఇది నెట్టింట్లో వైరల్‌గా మారింది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

 • Cricket4, Dec 2019, 10:50 AM IST

  సింగర్ జస్సీ గిల్ తో ధోనీ దంపతుల ట్రిప్... ఫోటోలు వైరల్

  ఇంత గొప్ప ట్రిప్ తనకు ఇచ్చినందుకు ధోనీ, సాక్షిలకు దన్యవాదాలు తెలియజేశాడు. జస్సీ గిల్ ఇటీవల తన 31వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ వేడుకల్లో కూడా ధోనీ దంపతులు పాల్గొన్నారు. ఆ ఫోటోలను జస్సీ తన ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టుకున్నాడు. 

 • Dhoni happiest moments
  Video Icon

  Cricket28, Nov 2019, 7:24 PM IST

  video news : అంతర్జాతీయ క్రికెట్ లోకి పునరాగమనంపై క్లారిటీ ఇచ్చిన ధోనీ

  వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ లోకి పునరాగమనం మీద వస్తున్న ఊహాగానాలకు తన సమాధానంతో తెరవేశాడు.ముంబైలో జరుగుతున్న ఓ కార్యక్రమానికి హాజరైన ధోనీ కాసేపు మీడియాతో, అభిమానులతో మాట్లాడారు. సెలవు ముగించుకుని ఎప్పుడు ఫీల్డ్ కు వస్తున్నారు అన్న ప్రశ్నకు ధోనీ వెంటనే ‘జనవరి వరకు అడగొద్దు’ అంటూ సమాధానం ఇచ్చారు. దీంతోపాటు తన క్రికెట్ చరిత్రలో మరిచిపోలేని రెండు జ్ఞాపకాల గురించి చెప్పారు.

 • Sakshi Dhoni

  Cricket27, Nov 2019, 12:42 PM IST

  ధోనీ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ సీక్రెట్ ఇదేనట..

  సాధారణంగా మంచి భర్త అనిపించుకోవడం చాలా కష్టమైన పని అని మగవారంతా ఫీలౌతుంటారు. పెళ్లి అంటేనే నరకం.. పెళ్లాం అంటే రాక్షసి లాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు. అలాంటివారందరికీ.. ధోనీ ఓ సలహా ఇచ్చారు. మ్యారేజ్ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయాలంటే... ఈ టిప్స్ ఫాలో అయితే చాలని చెబుతున్నాడు. తన హ్యాపీ లైఫ్ సీక్రెట్ ని ధోనీ బయటపెట్టాడు.
   

 • Cricket27, Nov 2019, 7:18 AM IST

  ధోనీ భవిష్యత్తు... వచ్చే ఏడాది ఐపీఎల్ తర్వాతే..

  ధోనీ రిటైర్మెంట్ పై రవిశాస్త్రి కూడా తాజాగా స్పందించారు.  2020 ఐపీఎల్ లో ధోనీ ఎలా ఆడతాడు అనే దానిపైనే అతని భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. 

 • virat Kohli Dhoni

  Cricket21, Nov 2019, 10:25 AM IST

  నా నేరంలో పార్ట్ నర్ ఇతడే... కోహ్లీ ట్వీట్ వైరల్

  ఆ ఫోటోలో ఉంది ధోనీ అంటూ నెటిజన్లంతా ముక్త కంఠంతో పేర్కొన్నారు. మరికొందరేమో.. ధోనీ తిరిగి జట్టులోకి రాబోతున్నాడని.. వెస్టిండీస్ మ్యాచ్ లో ధోనీ ఆడబోతున్నాడంటూ కామెంట్స్ చేయడం గమనార్హం.

 • Cricket18, Nov 2019, 12:58 PM IST

  సెంచరీకి 3 పరుగుల దూరంలో..: ధోనీ వల్లనే అంటూ గంభీర్ ఫైర్

  2011 ప్రపంచ కప్ లో తాను సెంచరీకి చేరువలో అవుట్ కావడంపై గౌతమ్ గంభీర్ నోరు విప్పాడు. ధోనీ కారణంగానే తాను 3 పరుగుల దూరంలో సెంచరీ మిస్సయ్యానని గంభీర్ చెప్పాడు.

 • Deepak Chahar

  Cricket12, Nov 2019, 7:33 AM IST

  ధోనీ వల్లే ఇదంతా... ఆనందంలో మునిగితేలుతున్న చాహర్ తండ్రి

  ఈ ప్రదర్శనకి ముందు అతను కనీసం ఓ లక్ష బంతులు నెట్స్‌లో బౌలింగ్ చేశాడు. మా ఇద్దరి కల నెరవేరిందని అనిపిస్తుంది. అతను ఎన్నో గాయాలను దాటుకొని ఈ స్థాయికి వచ్చాడు. అందుకు ప్రతిఫలం లభించిందని అనుకుంటున్నాను. గాయాలను తట్టుకొని నిలబడటం కూడా ముఖ్యమే’’ అని ఆయన పేర్కొన్నారు.
   

 • পন্থ

  Cricket11, Nov 2019, 1:08 PM IST

  ‘రిటైర్మెంట్ తీసుకోవాల్సింది ధోనీ కాదు.. పంత్’.. పాపం మరో సారి ట్రోల్స్

  టీమిండియా బంగ్లాదేశ్ ని ఓడించి టీ20 సిరీస్ ని కైవసం చేసుకుంది. జట్టు సిరీస్ గెలిచిన ఆనందం కంటే... పంత్ నిరాశకరమైన ఆటపైనే అభిమానులు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు

 • rishabh pant

  Cricket8, Nov 2019, 12:20 PM IST

  మళ్లీ అదే ఆట... పంత్ పై నెటిజన్ల ట్రోల్స్..

  నిబంధనల ప్రకారం బ్యాట్ మెన్ శరీరం లేదా బ్యాట్ కి తాకని బంతి వికెట్లని దాటి వెనక్కి వచ్చిన తర్వాతే వికెట్ కీపర్ దానిని అందుకోవాలి. క్రీజు పరిధిలో ఉన్నప్పుడు కీపర్ దానిని పట్టుకోకూడదు. 

 • ভাজ্জি ও সৌরভ

  Cricket6, Nov 2019, 1:04 PM IST

  అప్పుడు ధోనీ... ఇప్పుడు కోహ్లీ... గంగూలీ సారధ్యంపై భజ్జీ కామెంట్స్

  గంగూలీ టీమిండియాకి గొప్ప నాయకుడని భజ్జీ పేర్కొన్నాడు. దాదాతో కలిసి తాను మైదానంలో ఆడానని... ఆ సమయంలో తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ఈ సందర్భంగా చెప్పాడు. అతని కెప్టెన్సీలో టీమిండియా సరైన మార్గంలో పయనించిందని అభిప్రాయపడ్డారు.

 • Yuvraj and Dhoni walk off after winning an ODI game for India against Pakistan in Lahore in 2006

  Cricket5, Nov 2019, 11:53 AM IST

  ధోనీ భవిష్యత్తుపై యూవీ కామెంట్... గ్రేట్ సెలక్టర్లు ఉన్నారుగా...

  ఈ మాజీ ఆల్ రౌండర్ ఇటీవల మీడియా కంటికి చిక్కగా.. వెంటనే ధోనీ భవిష్యత్తు ఏమౌతుందనే ప్రశ్నలు గుప్పించారు. కాగా... తనకు తెలీదంటూనే సెలక్టర్లపై కౌంటర్లు వేశాడు యువరాజ్ సింగ్.

 • hardik pandya and sakshi dhoni

  Cricket4, Nov 2019, 11:09 AM IST

  జీవాని మిస్ అవుతున్నానంటూ హార్దిక్ ఫోటో... సాక్షి ధోనీ ఫన్నీ రిప్లై

  ఇటీవల ధోనీ, అతని కుమార్తె జీవా తో కలిసి దిగిన ఫోటోని హార్దిక్ పాండ్యా షేర్ చేశాడు. జీవాని మిస్ అవుతున్నానంటూ అందులో హార్దిక్ పేర్కొన్నాడు. కాగా...ఆ పోస్టుకి ధోనీ భార్య సాక్షి... చాలా ఫన్నీగా రిప్లై ఇచ్చింది.