ధోని  

(Search results - 242)
 • Kiara Advani

  News18, Feb 2020, 8:06 PM IST

  కియారా అద్వానీ న్యూడ్ పిక్ వైరల్.. ఇంటర్నెట్ లో సంచలనం

  ఎంఎస్ ధోని చిత్రంలో నటించిన కియారా అద్వానీ దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ తర్వాత మహేష్ బాబు సరసన భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

 • Dhoni sachin

  Opinion17, Feb 2020, 12:10 PM IST

  సచిన్ బాటలోనే ధోని.... రిటైర్మెంట్ పై వచ్చేసిన క్లారిటీ!

  2019 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌ తర్వాత ఎం.ఎస్‌ ధోని మైదానంలో కనిపించలేదు. 2019, జులై 9 తర్వాత టీమ్‌ ఇండియాలో మహేంద్రసింగ్‌ ధోని భవితవ్యంపై నిత్యం చర్చ జరుగుతూనే ఉంది. 

 • undefined

  Opinion16, Feb 2020, 3:59 PM IST

  యువరాజ్, ధోని స్థానాలకు రీప్లేస్మెంట్ దొరికేశారోచ్!

  2019 ప్రపంచ కప్ నుండి పాఠాలు నేర్చుకున్న కోహ్లి నాలుగేండ్ల ముందు నుంచే మిడిల్‌ ఆర్డర్ పై దృష్టి సారిస్తున్నాడు. యువరాజ్‌ సింగ్‌, ఎం.ఎస్‌ ధోనిలు ఖాళీ చేసిన 4, 5 స్థానాల్లో సరైన వారసులు ఇప్పటికీ దొరకలేదు. ఆ ఇద్దరు లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంది. 

 • ms dhoni

  SPORTS11, Feb 2020, 4:35 PM IST

  సత్యసాయి సమాధిని దర్శించుకున్న ధోని (ఫొటోస్)

  టీమిండియా మిస్టర్ కూల్ వికెట్ కీపర్ ధోని చాలా రోజుల తరువాత దర్శనమిచ్చాడు,  ప్రత్యేకంగా పుట్టపర్తిలోని సత్యసాయి సమాధిని దర్శించుకున్నారు. 

 • dhoni sakshi

  Cricket29, Jan 2020, 11:31 AM IST

  పారిపోతున్న ధోనీని పట్టుకొని బుక్ చేసిన సాక్షి.. వీడియో వైరల్

  ఇటీవల భార్యతో కలిసి ఓ కార్యక్రమానికి వచ్చిన ధోనీ... స్టేజ్ ఎక్కడానికి సిగ్గుపడుతుంటే... ఆయన భార్య పట్టుకొని బుక్ చేసేసింది. త‌న బయోగ్రఫీ ఆధారంగా నిర్మించిన ఎంఎస్ ధోనీ- ది అన్‌టోల్డ్ స్టోరీ చిత్రంలోని ఓ పాట‌ను బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ పాడాడు. పాడుతూనే ధోనిని స్టేజ్ పైకి రావాల‌ని సూచించాడు.

 • kl rahul

  Opinion26, Jan 2020, 4:45 PM IST

  వికెట్ల వెనుక రాహుల్.... మరో ధోనిని తలపిస్తున్నాడోచ్!

  కెప్టెన్, వైస్ కెప్టెన్ ఇద్దరు కూడా 30 యార్డ్ సర్కిల్ బయట ఉన్నప్పటికీ కూడా అన్ని అనుకున్నట్టు జరిగిపోతున్నాయంటే... దానికి కారణం రాహుల్. అతడు వికెట్ల వెనుక మరో ధోనీల తయారయ్యాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 

 • Cricketer Rishabh Pant was criticised many times for his performance on the ground. Fans trended #DhoniWeMissYouOnField after Pant performed poorly in the T-20 match against Bangladesh.

  Cricket26, Jan 2020, 12:45 PM IST

  పంత్ భవితవ్యంపై నీలి నీడలు... వాట్ నెక్స్ట్...?

  వికెట్ల వెనకాల అవకాశాలు వదిలేసిన ప్రతీసారి అభిమానులు ' ధోని ధోని' అంటూ పంత్‌ను గేలిచేశారు. పంత్‌ను అవమానించొద్దు, సమయం ఇవ్వండి అంటూ కోహ్లి, రోహిత్‌ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్‌ స్టార్‌గా పిలువబడుతూ జాతీయ జట్టులోకి వచ్చిన రిషబ్‌ పంత్‌ కెరీర్ రెండేండ్ల కాలంలోనే 360 డిగ్రీలు తిరిగింది. 

 • 2. கேஎல் ராகுல்(விக்கெட் கீப்பர்)

  Cricket24, Jan 2020, 6:07 PM IST

  ఆక్లాండ్ టీ20: ఇన్నింగ్స్‌కే హైలెట్ ఆ షాట్, ధోనిని గుర్తుకు తెచ్చిన రాహుల్

  టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ లోకేశ్ రాహుల్ తన ఫాంను కొనసాగిస్తున్నాడు. ఏ స్థానంలో పంపినా తన సత్తా చూపిస్తూ సాగుతున్న రాహుల్.. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లోనూ అద్భుతంగా ఆడి టీ20ల్లో పదో హాఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు

 • akthar

  Cricket21, Jan 2020, 5:09 PM IST

  టీమిండియా మంచి ఆటగాడిని తెచ్చింది.. ధోనికి ప్రత్యామ్నాయం అతడే: అక్తర్

  బీసీసీఐ కొత్తగా విడుదల చేసిన కాంట్రాక్ట్‌ల జాబితాలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరు లేకపోవడంతో మిస్టర్ కూల్ కెరీర్‌ ముగిసినట్లేనని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 • undefined

  News20, Jan 2020, 2:50 PM IST

  కుర్ర హీరోయిన్ ఛాన్స్ లాగేసుకున్న ప్రియమణి.. స్టార్ హీరో సినిమాలో!

  వెండితెరపై క్రీడా నేపథ్యం ఉన్న చిత్రాలకు ప్రస్తుతం మంచి ఆదరణ లభిస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన వెంకటేష్ గురు చిత్రం, టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ మూవీ ఎంఎస్ ధోని లాంటి చిత్రాలన్నీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

 • dhoni csk

  Cricket19, Jan 2020, 12:56 PM IST

  ధోని భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ మాజీ చైర్మన్

  ఇటీవలే తాజాగా ధోనిని ఆటగాళ్ల జాబితా నుండి తొలగించి బీసీసీఐ ఝలక్ ఇచ్చింది. 2019 అక్టోబర్‌ నుంచి 2020 సెప్టెంబర్‌ వరకూ భారత క్రికెటర్ల కాంట్రాక్ట్‌ జాబితాను ప్రకటించిన బీసీసీఐ అందులో ధోనికి అవకాశం ఇవ్వలేదు. 

 • dhoni

  Cricket3, Jan 2020, 4:24 PM IST

  టీమిండియాపై కన్నేసిన టికెట్ కలెక్టర్: ధోనికి పట్టిన యోగం పడుతుందా..?

  టీమిండియాలో స్థానం సంపాదించడం అన్నది ఎంతో మంది భారతీయ యువ క్రికెటర్ల కల. అయితే అది అంత తేలికైన విషయం కాదు. ప్రతిభతో పాటు లక్ కూడా ఉండాలి. జాతీయ జట్టులోకి వెళ్లడానికి క్రికెటర్లు తమకు నచ్చిన మార్గాల్లో వెళుతుంటారు

 • dhoni and kohli bst in cricketers

  Cricket2, Jan 2020, 6:34 PM IST

  Year Roundup 2019: టీం ఇండియా క్రికెటర్ల జోరు ఇదే...

  గత సంవత్సర ఆఖరులో ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై మట్టికరిపించి తొలి టెస్టు సిరీస్ విజయాన్ని నమోదు చేసింది కోహ్లీ సేన. కోహ్లి, ధోనిలు వెన్నుదన్నుగా నిలవడంతో భారత్‌ సిరీస్‌ను సునాయాసంగా చేజిక్కించుకుంది. ఇంత విజయవంతమైన సిరీస్ ను ఒకసారి నెమరువేసుకుందాం. ఈ సిరీస్ విజయం తో భారత్ తన జాయాత్రయాత్రను ప్రారంభించింది. 

 • dhoni and kohli

  Cricket2, Jan 2020, 11:41 AM IST

  ఫార్మాట్ ఏదైనా దశాబ్దపు సారధులు మాత్రం మనోళ్లే!

  సంస్థ ఏదైనా, ఫార్మటు టెస్టు అయినా వన్డే అయినా మన భారత జట్టు సభ్యులు లేకుండా ఆ టీం పూర్తయ్యే సవాలే లేదు. ఇటు బ్యాట్స్ మెన్ అయినా, అటు బౌలర్లయినా మనవారి హవా ప్రస్ఫుటంగా కనబడుతుంది. మన భారత మాజీ, ప్రస్తుత సారధులనయితే అన్ని సంస్థలు తమ జట్లకు నాయకులుగా ఎన్నుకుంటుండడం విశేషం. 

 • সৌরভ ও ধোনির ছবি

  Cricket29, Dec 2019, 1:34 PM IST

  ధోని వారిద్దరికీ మాత్రం తన నిర్ణయం చెప్పే ఉంటాడు : గంగూలీ

  ధోని తనంతట తానుగా వచ్చి ఏదో ఒక విషయం చెబితే తప్ప ధోని రిటైర్మెంట్ పై ఊహాగానాలు, క్రికెట్ ప్రముఖులను మీడియా అడిగే ప్రశ్నలు ఆగవు. ఇప్పటికే ధోని భవిష్యత్తు గురించి పలుమార్లు మాట్లాడిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మరో మారు అదే విషయంపై స్పందించాల్సి వచ్చింది.