ధావన్
(Search results - 122)CricketJan 1, 2021, 11:36 AM IST
యజ్వేంద్ర చాహాల్ సంగీత్ పార్టీలో స్టెప్పులేసిన గబ్బర్... శిఖర్ ధావన్ డ్యాన్స్‌కి...
భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్, దుబాయ్‌లో సంగీత్ వేడుక చేసుకున్నాడు. ఈ వేడుకలో భారత క్రికెటర్ ‘గబ్బర్’ శిఖర్ ధావన్ డ్యాన్స్ పర్ఫామెన్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. డిసెంబర్ 23న యూట్యూబర్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మను పెళ్లాడిన చాహాల్... సోషల్ మీడియాలో తన పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు పోస్టు చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నాడు. పెళ్లి వేడుక ముగిసిన తర్వాత హనీమూన్ కోసం దుబాయ్ వెళ్లిన చాహాల్, ధనశ్రీ వర్మలకు అక్కడే పార్టీ ఇచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ. తాజాగా డిసెంబర్ 31న నిర్వహించిన చాహాల్ సంగీత్ పార్టీలో కొరియోగ్రాఫర్ ధనశ్రీ స్టెప్పులతో ఆహ్వానం తెలపగా, ‘గబ్బర్’ తన దైన స్టైల్లో క్రేజీ స్టెప్పులతో మోత మోగించాడు.
CricketDec 31, 2020, 11:33 AM IST
కుక్కలతో కలిసి ‘గబ్బర్’ క్రేజీ స్టెప్పులు... బ్యాక్‌గ్రౌండ్‌లో ట్రోఫీలపైనే ఫోకస్...
భారత ఓపెనర్ శిఖర్ ధావన్ క్రేజీ యాటిట్యూడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత మీసం మెలి వేస్తూ సెలబ్రేట్ చేసుకునే గబ్బర్, క్యాచ్ పట్టిన తర్వాత తొడ కొడుతూ ప్రేక్షకులకు అభివాదం చేస్తాడు.
EntertainmentDec 18, 2020, 1:39 PM IST
నాలుగు సార్లు రిజక్ట్ చేసినా.. ప్రియురాలిని వదల్లేదని అంటోన్న వరుణ్ ధావన్
వరుణ్ ధావన్ బాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరిగా రాణిస్తున్నారు. `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్`,`ఏబీసీడీ 2`, `జుడ్వా 2` వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పిస్తున్న వరుణ్ ధావన్ తన ప్రియురాలు గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
EntertainmentDec 17, 2020, 11:08 PM IST
స్టార్ ప్రొడ్యూసర్ కి డ్రగ్స్ కేసులో నోటీసులు
డ్రగ్స్ కేసు సద్దుమణుగుతుంది అనుకుంటున్న తరుణంలో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కి అధికారులు సమన్లు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఎన్ సి బి అధికారులు కరణ్ జోహార్ విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ నోటీసులు పంపారట.
CricketDec 12, 2020, 5:19 PM IST
గబ్బర్‌తో పెట్టుకుంటే ఇంతే... ట్రోల్ చేయాలని చూసిన నెటిజన్‌కి కౌంటర్ ఇచ్చిన శిఖర్ ధావన్...
టీమిండియా బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. గాయాల కారణంగా చాలాసార్లు జట్టుకు దూరమయ్యాడు కానీ లేకపోతే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో సమానంగా ధావన్ కూడా రాణించేవాడు. ప్రత్యేకమైన యాటిట్యూడ్, స్టైల్‌తో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న శిఖర్ ధావన్... తనను ట్రోల్ చేయాలని చూసిన వారికి గట్టిగా సమాధానమిస్తాడు.
CricketDec 8, 2020, 4:41 PM IST
స్టేడియంలో మెరిసిన మరో కోహ్లీ... తన డూప్‌ని చూసి షాకైన విరాట్...
మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు. క్రికెటర్లలా కనిపించేవాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. శిఖర్ ధావన్‌లా ఉన్నాడంటూ ‘గబ్బర్’ పుట్టినరోజున ఓ వ్యక్తి ఫోటోను పోస్టు చేసి విషెస్ తెలిపాడు వీరేంద్ర సెహ్వాగ్.
EntertainmentDec 8, 2020, 9:06 AM IST
మహేష్ హీరోయిన్ కు కరోనా
ఈ మహమ్మారి సాధారణ ప్రజలతోపాటు ప్రముఖులను సైతం ఆటాడుకుంటోంది . ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన అనేక మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. నిన్నటికి నిన్న వరుణ్ ధావన్ కరోనా బారిన పడినట్లు ప్రకటించారు.
CricketDec 7, 2020, 5:45 PM IST
స్కూప్ షాట్‌తో ఏబీడీని గుర్తుకు తెచ్చిన విరాట్ కోహ్లీ...
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 195 పరుగుల భారీ టార్గెట్‌ను తేలిగ్గా చేధించింది టీమిండియా.
CricketDec 7, 2020, 9:51 AM IST
సిరీస్ గెలిచిన ఆనందంలో కోహ్లీ పోస్ట్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన అనుష్క
ఈ సీరీస్ కైవసం చేసుకోవడంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆనందంలో ఉన్నారు. ఈ ఆనందాన్ని ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.
CricketDec 6, 2020, 5:17 PM IST
INDvsAUS: టీమిండియా అద్భుత విజయం... 2-0 తేడాతో టీ20 సిరీస్ వశం...
195 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా... ఆఖరి ఓవర్ దాకా సాగిన ఉత్కంఠ మ్యాచ్‌లో అద్భుత విజయం అందుకుంది. కెఎల్ రాహుల్ మంచి ఓపెనింగ్ ఇవ్వగా శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ సునామీ ఇన్నింగ్స్‌తో విజయానికి బాటలు వేయగా... ఆఖర్లో హార్ధిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్ కలిసి మ్యాచ్‌ను ముగించారు.
CricketDec 5, 2020, 11:21 AM IST
శిఖర్ ధావన్‌కు బర్త్ డే విషెస్ తెలిపిన వీరేంద్ర సెహ్వాగ్... అయితే ఓ ఫన్నీ ట్విస్టుతో...
మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చమత్కారం, చతురత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫన్నీగా ట్రోల్ చేస్తూ, నవ్వుల పువ్వులు పూయిస్తూ సోషల్ మీడియాలో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు వీరూ. తాజాగా పుట్టినరోజు జరుపుకుంటున్న భారత ఓపెనర్ శిఖర్ ధావన్‌కి ఇదే విధంగా బర్త్ డే విషెస్ తెలియచేశాడు వీరూ.
EntertainmentDec 4, 2020, 8:49 PM IST
స్టార్ హీరోకి కరోనా... సోషల్ మీడియా ద్వారా స్పష్టత
బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ తనకు కరోనా సోకిందంటూ వస్తున్న వార్తలపై స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా ఆయన తన అభిమానులకు తన ఆరోగ్యంపై స్పష్టత ఇచ్చాడు.
CricketDec 1, 2020, 4:33 PM IST
నాలుగు నెలల గ్యాప్ తర్వాత ఫుల్లుగా అది చేశాం... రొమాన్స్ వల్లే వార్నర్‌కి గాయం... క్యాండిక్ బోల్డ్ కామెంట్!
మొదటి రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్, టీమిండియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో గాయపడిన విషయం తెలిసిందే. శిఖర్ ధావన్ కొట్టిన షాట్‌ను ఆడబోయిన వార్నర్ తొడ కండరాలు పట్టేయడంతో నడవడానికి ఇబ్బంది పడ్డాడు. అయితే డేవిడ్ వార్నర్ గాయం కావడానికి ఫుల్లుగా సెక్స్ చేయడమే కారణమంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది వార్నర్ సతీమణి క్యాండిక్ వార్నర్.
CricketNov 27, 2020, 5:40 PM IST
INDvsAUS: మొదటి వన్డేల్లో టీమిండియా ఓటమి... ధావన్, పాండ్యాల పోరాటం వృధా
INDvAUS: ఆసీస్ టూర్‌ని ఓటమితో ప్రారంభించింది భారత జట్టు. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ విభాగాల్లో విఫలమై మొదటి వన్డేలో చెత్త ప్రదర్శన కనబర్చింది. 375 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా పరుగులకి పరిమితమైంది.
CricketNov 27, 2020, 2:57 PM IST
INDvsAUS: భారీ లక్ష్యచేధనలో ‘ఛేజింగ్ కింగ్’ కోహ్లీ అవుట్... కష్టాల్లో టీమిండియా...
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. 375 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టుకు మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్ కలిసి మంచి ఆరంభాన్ని అందించారు. ఇద్దరు దూకుడు ఆడడంతో 5.2 ఓవర్లలోనే 53 పరుగులు చేసింది టీమిండియా.