ధర్మవరం  

(Search results - 9)
  • suicide

    Andhra Pradesh9, Jan 2020, 8:22 AM IST

    వేధింపులు: ముగ్గురు విద్యార్ధినుల ఆత్మహత్యాయత్నం

    అనంతపురం జిల్లాలో ముగ్గురు విద్యార్థినులు గురువారం నాడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. బస్టాండ్ ఆవరణలో అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థినులను స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు.

     

  • jagan

    Andhra Pradesh21, Dec 2019, 1:55 PM IST

    ధర్మవరంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం స్కీమ్ ప్రారంభించిన జగన్

    ప్రజల సంక్షేమం కోసం తాను ప్రయత్నాలు చేస్తోంటే తన శత్రువులు తనపై విమర్శలు చేస్తున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. దేవుడి ఆశీస్సులు, ప్రజల దీవెనలతో తాను ప్రజల కోసం పనిచేస్తానని ఆయన స్ఫష్టం చేశారు. 
     

  • Bus Accident at Srishailam Ghatroad 2 dead
    Video Icon

    Andhra Pradesh5, Dec 2019, 12:22 PM IST

    Video:తలొకచోట..చేతులోచోట..శరీరం మరోచోట...శ్రీశైలంలో బస్సుప్రమాద దారుణం...

    కర్నూలు జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో డ్రైవర్ వెనుక భాగంలో కూర్చున్న మహిళలు మృత్యువాత పడ్డారు. 

  • palnadu
    Video Icon

    Guntur17, Nov 2019, 4:29 PM IST

    కొణిదెల కొదమ సింహాలు నాటికను అడ్డుకున్న పోలీసులు, పల్నాడులో ఉద్రిక్తత (వీడియో)

    దుర్గి మండలం ధర్మవరం గ్రామంలో జనసేన పార్టీకి చెందిన నాయకులు కొణిదెల కొదమ సింహాలు సాంఘిక నాటికను ప్రదర్శించారు. అయితే పోలీసులు దీనిని అడ్డుకోవడంతో గ్రామస్తులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

  • ఫోర్ ప్లేని ఇష్టపడని వారి సంఖ్య చాలా అరుదనే చెప్పాలి. అయితే... చాలా మంది ఫోర్ ప్లే ఎక్కువ సేపు చేయడం మంచిది కాదు అని తమ స్నేహితులకు చెబుతుంటారు. వాళ్లు కూడా అది నిజమని భావిస్తుంటారు. అయితే... అది నిజం కాదని  చెబుతున్నారు నిపుణులు. ఫ్లోర్ ప్లే ఎక్కువ సేపు చేయడం మంచిదేనని సూచిస్తున్నారు.

    Andhra Pradesh23, Oct 2019, 11:35 AM IST

    మరదలితో వివాహేతర సంబంధం...టీడీపీ నేతకు జైలు శిక్ష

     వివాహేతర సంబంధం కేసులో టీడీపీ నాయకుడికి మూడేళ్ల జైలు శిక్షను విధిస్తూ ధర్మవరం సీనియర్‌ సివిల్‌ జడ్జి క్రిష్ణవేణమ్మ తీర్పునిచ్చారు.  బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఈశ్వరయ్య తన మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. 

  • paritala sunita vs kethireddy

    Andhra Pradesh10, Jul 2019, 3:56 PM IST

    పరిటాల ఫ్యామిలీకి ధర్మవరం బాధ్యతలు: కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు


    ధర్మవరం నియోజకవర్గం ఇంచార్జ్ బాధ్యతలు ఎవరు తీసుకున్న గతంలో జరిగిన ఫ్యాక్షన్ రాజకీయాలకు క్షమాపణలు చెప్పి నియోజకవర్గంలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తామని నియోజకవర్గంలో అడుగుపెట్టాలని చూస్తే ఎవర్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హెచ్చరించారు.  

  • balayya

    Andhra Pradesh4, Jul 2019, 10:57 AM IST

    బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే సూరి: రంగంలోకి దిగిన బాలకృష్ణ

    ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి బీజేపీలో చేరడంతో టీడీపీ నాయకత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ధర్మవరం నియోజకవర్గానికి ఇంచార్జీ  నియామకం కోసం  నేతలను ఆ పార్టీ నాయకత్వం అన్వేషిస్తోంది

  • undefined

    23, Dec 2017, 11:20 AM IST

    ధర్మవరంలో బాంబుల కలకలం

    నాలుగు రోజుల క్రితమే జగన్ ధర్మవరం నియోజకవర్గంలో పర్యటించిన సంగతి అందరికీ తెలిసిందే.

    ఇంతకీ ఏం జరిగిందంటే, అనంతపురం జిల్లా ధర‍్మవరంలో బాంబులు కలకలం సృష‍్టించాయి.

  • undefined

    18, Dec 2017, 7:13 AM IST

    ధర్మవరంలో జగన్ ఫుల్లుఖుషి....ఎందుకో తెలుసా ?

    ధర్మవరం అనగానే అందరికీ గుర్తుకువచ్చేది ముందు పట్టుచీరలే కదా?

    ధర్మవరం పట్టుచీరలు దేశవ్యాప్తంగా ఎంత ఫేమస్సో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

    చేనేత నిపుణులు ప్రత్యేకమైన పట్టుదారాలతో రెండు రంగుల్లో పట్టు శాలువాలను తయారు చేసారు.

    ఆ శాలువాలనే వారు జగన్ కు బహూకరించారు.