ధనుష్‌  

(Search results - 9)
 • undefined

  EntertainmentJan 2, 2021, 3:38 PM IST

  మూడేళ్ల తర్వాతి సినిమాని ప్రకటించి షాక్‌ ఇచ్చిన ధనుష్‌.. `యుగానికి ఒక్కడు 2`

  `ఆయిరతిల్‌ ఓరువన్‌`(తెలుగులో యుగానికి ఒక్కడు) చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది. ఆ సినిమాకి సీక్వెల్‌ని ప్రకటించారు హీరో ధనుష్‌. `ఆయిరతిల్‌ ఓరువన్‌ 2`లో ధనుష్‌ హీరోగా నటిస్తున్నారు. సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 

 • undefined

  EntertainmentDec 18, 2020, 10:09 AM IST

  మరో హాలీవుడ్‌ చిత్రంలో ధనుష్‌.. `ది గ్రే మ్యాన్‌`లో టాప్‌ స్టార్స్ తో..

  రెండేళ్ళ క్రితం `ది ఎక్‌టార్డినరీ జర్నీ ఆఫ్‌ ది ఫకీర్‌` చిత్రంలో మెయిన్‌ రోల్‌లో మెరిసాడు ధనుష్‌. ఈ సినిమా ద్వారా మంచి పేరుతో సంపాదించాడు. తాజాగా మరో ఇంగ్లీష్‌ చిత్రంలో నటించబోతున్నాడు. 

 • undefined

  Entertainment NewsDec 14, 2020, 12:01 PM IST

  'గ్రాండ్ మాస్టర్' బయోపిక్ లో సూపర్ స్టార్


  బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు  ప్రముఖ దర్శకుడు ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ దర్శకత్వంలో ఈ బయోపిక్‌ సెట్స్‌పైకి వెళ్లబోతున్నట్లు సమాచారం. దీన్ని ఆయనే తన సొంత నిర్మాణ సంస్థ కలర్‌ ఎల్లో ప్రొడక్షన్స్‌లో నిర్మించనున్నారు. ప్రస్తుతం ఆయన అక్షయ్‌ కుమార్‌, ధనుష్‌ హీరోలుగా ‘అట్రాంగి రే’ అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే విశ్వనాథన్‌ జీవితకథను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. 

 • undefined

  EntertainmentDec 10, 2020, 1:25 PM IST

  చిరంజీవి, రజనీ, పవన్‌, విజయ్‌, మహేష్, ప్రభాస్‌..ఈ సౌత్‌ స్టార్స్ అసలు పేర్లేంటో తెలుసా ?

  మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, సూపర్‌ స్టార్‌ మహేష్‌, రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, రజనీకాంత్‌, కమల్‌, విజయ్‌, సూర్య, మమ్ముట్టి వంటి స్టార్‌ హీరోలు సౌత్‌ చిత్ర పరిశ్రమలను ఏలుతున్నారు. అగ్ర కథానాయకులుగా రాణిస్తున్నారు. కానీ తెరపైకి రాకముందు వారి అసలు పేర్లేంటో తెలుసా? ఆశ్చర్యానికి గురి చేసే వారి పేర్లేంటో ఓ లుక్కేద్దాం. 

 • undefined

  EntertainmentNov 17, 2020, 9:40 AM IST

  బన్నీకి షాక్‌ ఇచ్చిన ధనుష్‌-సాయి పల్లవి.. సరికొత్త రికార్డ్..!

  తమిళంలో ధనుష్‌, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం `మారి 2`. ఈ చిత్రంలోని `రౌడీబేబీ` సాంగ్‌ సంచలనం సృష్టించింది. ఈ పాటని ఏకంగా వంద కోట్ల మంది వీక్షించారు. దీంతో ఇప్పుడిది సరికొత్త రికార్డుని క్రియేట్‌ చేసింది. 

 • undefined

  EntertainmentOct 23, 2020, 5:27 PM IST

  ధనుష్‌ వదిన.. సెల్వరాఘవన్‌ భార్య గీతాంజలి బేబీ బంప్స్ ఫోటోస్‌ హల్‌చల్‌

  తమిళ దర్శకుడు సెల్వరాఘవన్‌ మరోసారి తండ్రి కాబోతున్నారు. ఆయన భార్య, హీరో ధనుష్‌ వదిన గీతాంజలి సెల్వరాఘవన్‌ ప్రస్తుతం ప్రెగ్నెంట్‌గా ఉన్నారు. తాజాగా ఆమె బేబీ బంప్స్ తో కూడిన ఫోటోలు పంచుకున్నారు. 

 • undefined

  EntertainmentAug 2, 2020, 5:38 PM IST

  సెక్సీ భామ కోరిక తీర్చిన ధనుష్‌

  మాళవిక మోహనన్‌ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. కన్నడ, మలయాళ చిత్రాలతో నటిస్తూ ఇప్పుడిప్పుడే ఎదుగుతోన్న ఈ బ్యూటీ తన కోరికని అలా కోరుకుందో లేదో, ఆ వెంటనే జరిగింది. తాను కోరుకున్న హీరోతో నటించే ఛాన్స్ ని ఇప్పుడు కొట్టేసింది. దీంతో షాక్‌తోపాటు సర్ప్రైజ్‌ అవుతోందీ అమ్మడు. 

 • Jr NTR

  NewsFeb 9, 2020, 5:41 PM IST

  ‘అసురన్‌’ చూసి, ఎన్టీఆర్ ఏం చేసారంటే...

  కలైపులి థాను నిర్మాణంలో వెట్రిమారన్‌ దర్శకత్వంలో ధనుష్‌ హీరోగా నటించిన చిత్రం ‘అసురన్‌’. ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. ఇందులో ధనుష్‌కు జోడీగా మలయాళ నటి మంజువారియర్‌ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. 

 • mahesh babu

  NewsOct 21, 2019, 9:43 AM IST

  ధనుష్ సినిమాపై మహేష్ ఆశ్చర్యకరమైన ట్వీట్!

  కలైపులి థాను నిర్మాణంలో వెట్రిమారన్‌ దర్శకత్వంలో ధనుష్‌ హీరోగా నటించిన చిత్రం ‘అసురన్‌’. ఈ సినిమాలో ధనుష్‌కు జోడీగా మలయాళ నటి మంజువారియర్‌ నటించింది.