ద్విచక్ర వాహనాలు  

(Search results - 5)
 • fire accident

  Telangana4, Sep 2019, 7:33 AM IST

  గణేష్ మండపంలో అగ్ని ప్రమాదం: వాహనాలు దగ్దం

  మల్కాజిగిరి విష్ణుపురి కాలనీలోని గణేష్ మంటపంలో బుధవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో రెండు కార్లు, 10 ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి.

 • Automobile26, Jun 2019, 10:36 AM IST

  హీరోమోటో, బజాజ్, టీవీఎస్‌లతో హోండా గొంతు.. మోర్ టైం నీడెడ్ ఫర్ ఎలక్ట్రిక్ బైక్స్


  ఆగమేఘాలపై విద్యుత్ మోటారు సైకిళ్లు, స్కూటర్ల వైపు మళ్లాలంటే కష్ట సాధ్యమేనని జపాన్ ఆటో మేజర్ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ స్పష్టం చేసింది. కర్బన ఉద్గారాల నియంత్రణకు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి బీఎస్ -6 నిబంధనల అమలు దిశగా ఆటోమొబైల్ పరిశ్రమ వెళుతున్నదని గుర్తు చేసింది. అందులో స్థిరపడ్డాక విద్యుత్ వాహనాల దిశగా వెళితే బాగుంటుందని, దీనిపై అన్ని వర్గాల వారితో సంప్రదించాలని నీతి ఆయోగ్‌కు సూచించింది. 

 • 2 wheeler

  Automobile25, Jun 2019, 10:13 AM IST

  ఈవీకి మారాలంటే ‘ఆధార్’ప్రింట్ కాదు.. నీతి ఆయోగ్‌కు బైక్స్ సంస్థల ఘాటు రిఫ్లై


  సంప్రదాయ వాహనాలను విద్యుత్ వినియోగం వైపు మళ్లించాలంటే ఆధార్, కార్డులు ప్రింట్ చేసినంత సులభం కాదని నీతి ఆయోగ్‌కు మోటార్ బైక్స్, స్కూటర్స్ తయారీ సంస్థలు టీవీఎస్, బజాజ్, హీరో మోటో కార్ప్స్ ఘాటుగా జవాబిచ్చాయి. ఇటీవల రెండు వారాల్లో విద్యుత్ వాహనాల దిశగా మారేందుకు ప్రణాళికలు సమర్పించాలని ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలను నీతి ఆయోగ్ కోరిన సంగతి తెలిసిందే.

 • bike

  Bikes11, Feb 2019, 12:27 PM IST

  స్కూటర్లకు ఫుల్ డిమాండ్.. ఎగుమతుల్లో బజాజ్‌దే పై చేయి

  దేశీయ మార్కెట్లో ద్విచక్ర వాహనాల విక్రయాల్లో పురోగతి సింగిల్ డిజిట్ కు పరిమితమైనా.. ఎగుమతుల్లో బాగానే పురోగతి సాధించాయి. ప్రత్యేకించి స్కూటర్ల విభాగంలో ఎక్కువ డిమాండ్ కనిపించింది. ఒక మొత్తంగా బజాజ్ ఆటో ఎక్కువ మోటారు సైకిళ్లు, స్కూటర్లను ఎగుమతి చేసిందని సియామ్ పేర్కొంది.