ద్వారకా తిరుమలరావు  

(Search results - 7)
 • డైరెక్టర్ జనరల్ ర్యాంకు ఉన్న ద్వారకా తిరుమల రావుకు మంచి గుర్తింపు ఉంది. రాయలసీమలో ఎస్పీ, డీఐజీగా, కోస్తా ఐజీగా, రాష్ట్ర సీఐడీ అధిపతిగా పనిచేసి ప్రశంసలు అందుకున్నారు కూడా. ప్రస్తుతం విజయవాడ కమిషనర్‌గా సమర్ధవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ పరిణమాల నేపథ్యంలో ద్వారకా తిరుమల రావు పేరు మెుదటి పరిశీలనలో ఉంది.

  Coronavirus Andhra Pradesh4, Apr 2020, 12:05 PM IST

  కరోనాతో విజయవాడ వాసి మృతి... నగరంలో రెడ్ జోన్లు ఏర్పాటు

  విజయవాడలో కరోనా మహమ్మారి విజృంబించి ఒకరి మరణానికి కారణమయ్యింది. దీంతో నగరవాసుల్లో ధైర్యం నింపడానికి సిపి ద్వారకా తిరుమలరావు పర్యటించారు. 

 • Peddinti Golla gang arrested in Kattoor Theft case
  Video Icon

  Andhra Pradesh19, Feb 2020, 10:02 AM IST

  కాటూరు చోరీ ఘటన : రాళ్లు, పచ్చడి బండలు ఉపయోగించి దొంగతనం...

  కృష్ణ జిల్లా, ఉయ్యూరు కాటూరు చోరీ ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 • Ap Governor national flag hoists in Vijayawada
  Video Icon

  Andhra Pradesh26, Jan 2020, 12:40 PM IST

  ఏపీలో ఘనంగా రిపబ్లిక్ డే ఉత్సవాలు

  రిపబ్లిక్ డే వేడుకల్లో  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  పాల్గొన్నారు.

 • దాంతో ఇంటెలిజెన్స్ చీఫ్ గా కొత్తవారిని నియమిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ గా పనిచేస్తున్న ద్వారకా తిరుమల రావు ఎంపికపై కసరత్తు జరుగుతోంది.

  Vijayawada30, Dec 2019, 2:09 PM IST

  క్రైమ్ రౌండప్ 2019... విజయవాడలో పెరిగిన హత్యలు

  విజయవాడ నగరంలో 2018 సంవత్సరంతో పోలిస్తే 2019 లో  నేరాల శాతం తగ్గినట్లు పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. అయితే హత్యల శాతం మాత్రం పెరగిపోయినట్లు తెలిపారు.  

 • Fake Website Of Vijayawada Kanakadurga Temple, Complaint To police
  Video Icon

  Andhra Pradesh10, Dec 2019, 5:18 PM IST

  Video : సైబర్ నేరగాళ్ల వలలో కనకదుర్గమ్మ భక్తులు

  విజయవాడలోని ప్రముఖ కనకదుర్గ దేవాలయం పేరుతో నకిలీ వెబ్ సైట్ ను సృష్టించి భక్తులను మోసం చేస్తున్న ఘటన తాజాగా బయటపడింది. 

 • cricket betting gang arrested in Vijayawada
  Video Icon

  Vijayawada4, Dec 2019, 4:54 PM IST

  Video : చదివింది నాలుగో తరగతి...చేసేది క్రికెట్ బెట్టింగులు...

  విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు.నిందితుల నుంచి 16లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నగరానికి చెందిన పైలా ప్రసాద్, మోహన్ కృష్ణ, శరత్ చంద్రతో పాటు పశ్చిమ గోదావరికి చెందిన మోహన్ కృష్ణను అదుపులోకి తీసుకున్నామని కమీషనర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. నిందితుల నుంచి బెట్టింగ్ కు నిర్వహించే 20 సెల్ ఫోన్స్ బాక్స్, వీడియో కాన్ టీవీ, 2 ల్యాప్ట్యాప్ లు,19 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ లో ప్రధాన నిందితుడు ప్రసాద్ కేవలం 4 వ తరగతే చదువుకున్నా,టెక్నాలజీ సాయంతో బెట్టింగ్ నిర్వహిస్తున్నాడని అన్నారు.

 • vijayawada cp

  Vijayawada6, Nov 2019, 9:28 PM IST

  విజయవాడలో అవుట్ రీచ్ డ్రాప్ ఇన్ సెంటర్... ప్రారంభించిన సిపి తిరుమలరావు

  విజయవాడలోని హనుమాన్ పేటలో అవుట్ రీచ్ డ్రాప్ ఇన్ సెంటర్ ని నగర పోలీస్ కమీషనర్ సీపీ ద్వారకా తిరుమలరావు ప్రారంభించారు. మాదకద్రవ్యాల విక్రయాలకు నగరంలో అడ్డాగా మారినందుకే ఇక్కడ దీన్ని ఏర్పాటుచేసినట్లు తెలిపారు.