Search results - 45 Results
 • SBI Tops The Chart As India's Most Patriotic Brand: Survey

  business14, Aug 2018, 11:15 AM IST

  ఎస్బీఐ అంటే దేశభక్తి బ్రాండ్.. తర్వాతీ స్థానంలో ఎల్ఐసీకి చోటు

   ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) అత్యంత మాతృదేశాభిమానం కలిగిన బ్రాండ్ అని తేలింది. బ్రిటన్‌కు చెందిన ఆన్‌లైన్ మార్కెట్ రిసెర్చ్-డేటా అనలిటిక్స్ సంస్థ యూగౌవ్ ఓమ్నీబస్ నిర్వహించిన సర్వేలో అత్యధిక భారతీయులు ఎస్బీఐపై అభిమానం చూపారు. 

 • Uttar Pradesh: Muslim youth offers Rs 11K for blackening Shashi Tharoor’s face

  NATIONAL13, Jul 2018, 2:30 PM IST

  శశిథరూర్ ముఖంపై ఇంక్ చల్లితే..నగదు బహుమతి

  బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే.. దేశం హిందూ పాకిస్థాన్‌గా మారడం ఖాయమని శశిథరూర్ వ్యాఖ్యానించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలీఘర్‌కు చెందిన ముస్లిం యూత్ అసోసియేషన్ నాయకుడు మహ్మద్ అమీర్ రషీద్.. శశి థరూర్ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. 
   

 • Paripoornanada condemns ban on Mahesh Kathi

  Telangana13, Jul 2018, 8:14 AM IST

  గోగినేనిని వదిలేసి, మహేష్ కత్తిని బహిష్కరిస్తారా: పరిపూర్ణానంద

  వేంకటేశ్వర సుప్రభాతాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాబు గోగినేనిని వదిలేసి, శ్రీరాముడిపై వ్యాఖ్యలు చేసిన మహేష్ కత్తిని బహిష్కరిస్తారా అని పరిపూర్ణానంద ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకుని ఆయన విమర్శలు చేశారు.

 • New Movies Disappoint at Weekend Box Office

  ENTERTAINMENT29, Jun 2018, 3:43 PM IST

  ఒకేరోజు థియేటర్లలో 9 చిత్రాలు.. కానీ ప్రేక్షకులకు నిరాశే!

  చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సబ్జెక్ట్ బావుంటే సినిమాను నెత్తిన పెట్టుకొని మోస్తున్నారు ప్రేక్షకులు

 • "Produce Sanskari Kids Or Stay Infertile," BJP Lawmaker's Tip For Women

  14, Jun 2018, 1:36 PM IST

  కంటే సంస్కారవంతులనే కనండి.. లేకుండే కనకండి

  బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

 • Pranab Mukherjee At RSS Office, Calls Founder 'Great Son Of  Mother India'

  7, Jun 2018, 7:10 PM IST

  అసహనం, ఆందోళన జాతీయతను దెబ్బతీస్తాయి: ప్రణబ్

   

  ప్రణబ్ పై కాంగ్రెస్ కన్నెర్ర

 • Famous Writer Balantrapu Rajanikanta Rao Passed Away

  22, Apr 2018, 11:02 AM IST

  తొలితరం సంగీత దర్శకుడు బాలాంత్రపు రజనీకాంతరావు కన్నుమూత

   ప్రముఖ వాగ్గేయకారుడు బాలాంత్రపు రజనీకాంతరావు(98) అనారోగ్యంతో   ఇవాళ తెల్లవారుజామున 5.30గంటలకు కన్నుమూశారు. సుప్రసిద్ద వాగ్గేయకారుడిగానే కాకుండా విజయవాడలోని ఆకాశవాణి సంచాలకునిగా కూడా ఈయన పని చేశారు. సంచాలకునిగా పలు బాధ్యతలు నిర్వర్తించిన రజనీకాంతరావు, రేడియో శ్రోతలను అలరించడమే కాకుండా స్వరకర్తగా, గీతరచయితగా కూడా ఆయన తన సేవలను అందించారు. ఇలా తొలితరం సంగీత దర్శకుల్లో ఒకరైన ఈయన మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు.

   బాలాంత్రపు రజనీకాంతరావు 1920 జనవరి 29న పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో జన్మించారు. ఈయన తొలి స్వాంత్ర్య దినోత్సవం 1947 ఆగస్ట్ 15వ తేదీన స్యయంగా రచించి స్వరపర్చిన  ''జయభేరి, వాయించు నగారా గీతం'' మద్రాసు ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రసారమయ్యాయి. అలాగే ఆ కాలంలోనే  ‘మాది స్వతంత్ర దేశం.. మాదీ స్వతంత్ర జాతి’ అనే దేశభక్తి గేయాన్ని రచించడమే కాకుండా స్వరాలు అందించారు.  ఈ పాటను మాతెలుగు తల్లి పాటను పాడిన టంగుటూరి కుమారి చేత పాడించి తెలుగు ప్రజల్లో స్వాత్ంత్య్ర కాంక్షను పెంచిన మహోన్నత వ్యక్తి బాలాంత్రపు.  

  బాలాంత్రపు రజనీకాంతరావు మృతి పట్ల ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో బాలాంత్రపు రజనీకాంత రావు పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.
   

 • Allu Arjun suggests vakkantham vamsi to remove it

  8, Mar 2018, 12:44 PM IST

  నా పేరు సూర్య లో అదే పెద్ద మైనస్

  • స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజాగా చిత్రం నాపేరు సూర్య
  • రచయిత వక్కంతం వంశి తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది​
  • దేశభక్తి ఉన్న ఆర్మీమాన్ గా బన్నీ సాహసాలు చేయబోతున్నాడు​
 • TDP regional bosses control the Andhra Pradesh fiber grid project

  27, Dec 2017, 2:27 PM IST

  ఫైబర్ గ్రిడ్ పాలెగాళ్లొస్తున్నారు...

  టిడిపి నేతలంతా ఇక ముందు చానెళ్లమీద, వార్తల మీద కంట్రోల్ పెంచుకుని ప్రాంతీయ ఫైబర్ గ్రిడ్ పాలెగాళ్లయిపోతారా?

 • sai dharam tej jawaan pre release event on nov 19

  10, Nov 2017, 1:12 PM IST

  సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి కృష్ణ "జవాన్" ప్రీ రిలీజ్ ఈవెంట్‌ డేట్ ఫిక్స్

  • సాయిధరమ్ తేజ్, బివిఎస్ రవి కాంబినేషన్ లో... జవాన్
  • డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా జవాన్ చిత్రం విడుదల
  • నవంబర్ 19న హైదరాబాద్ లో ప్రి రిలీజ్ ఈవెంట్
 • Americas CIA made 600 attempts to assassin Cuban leader Castro

  16, Oct 2017, 1:06 PM IST

  ఆయన్ని  అమెరికా 600సార్లు చంపాలనుకుంది.అయినా ఏమీ కాలేదు

  • క్యూబాని 49సంవత్సరాలు పాలించిన క్యాస్ట్రో
  • అగ్రదేశం అమెరికాను గడగడలాండించిన వీరుడు క్యాస్ట్రో
  • అమెరికా కబంధ హస్తాల నుంచి క్యూబాని రక్షించిన వీరుడు క్యాస్ట్రో
 • ar rehaman shocking comments on gauri lankesh murder

  9, Sep 2017, 7:24 PM IST

  ఇది నాదేశం కాదు, ఎఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు

  • త్వరలో ఎఆర్ రహమాన్ వన్‌ హార్ట్‌
  • ప్రమోషన్ లో భాగంగా ముంబైలో మాట్లాడిన ఎఆర్ రహమాన్
  • గారి లంకేష్ హత్య పై స్పందిస్తూ ఇలాంటి భారత దేశం నాది కాదన్న రెహమాన్ 

   

 • asianet telugu express news Andhra Pradesh and Telangana

  30, Aug 2017, 10:53 AM IST

  ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్

  నేటి విశేష వార్తలు

  • తాండూర్ పట్టణ మాజీ పట్టణాద్యక్షుడు ఆయూబ్ ఖాన్   ఆత్మహత్యాయత్నం
  • తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసిన యాంకర్ ఉదయభాను 
  • వరంగల్ నిట్ లో డ్రగ్స్ కలకలం
  • నిజామాబాద్‌లో రూ. 25 కోట్ల‌తో ఐటి ట‌వ‌ర్ ఏర్పాటు
  • కడప స్టీల్ ప్లాంట్ కోసం మైదుకూరు లో ధర్నా
  • ఇక నుంచి జూన్ 2 నుంచి తెలంగాణ విద్యా సంవత్సరం మొదలు
 • murugadoss says he can not imagine anyone than mahesh babu in spyder

  22, Aug 2017, 5:40 PM IST

  మెసేజ్ లు వినే జనాలు ఇప్పుడు లేరు-స్పైడర్ దర్శకుడు ఎ.ఆర్‌.మురుగదాస్‌

  • మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ హీరోగా తెరకెక్కిన "స్పైడర్"
  • సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న నిర్మాత
  • స్పైడర్ మూవీ విశేషాలపై మురుగదాస్ మనోగతం.. స్పెషల్ ఇంటర్వ్యూలో...
 • ACTION KING arjun lie movie interview

  14, Aug 2017, 6:43 PM IST

  `లై` సినిమాలో న‌టించ‌డం ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్ - యాక్ష‌న్ కింగ్  అర్జున్‌

  • విజయవంతంగా రన్ అవుతున్న నితిన్, హను రాఘవపూడిల 'లై'
  • లై చిత్రంలో కీలక పాత్రలో నటించిన యాక్షన్ కింగ్ అర్జున్
  • లై చిత్రంలో నటించడం మరువలేని అనుభూతి అన్న అర్జున్