దేవీపట్నం  

(Search results - 48)
 • <p>Irrigation Minister Anil kumar yadav visits R and R Colony works at Polavaram Project</p>
  Video Icon

  Andhra Pradesh20, May 2020, 1:34 PM

  పోలవరం ప్రాజెక్టు : శరవేగంగా ఆర్ అండ్ ఆర్ కాలనీ పనులు.. పరిశీలించిన అనిల్ కుమార్ యాదవ్

  పోలవరం బ్యాక్ వాటర్ పరిధిలోకి వచ్చే దేవీపట్నం, పూడిపల్లి మండలాల పరిధిలోని ఆరు గ్రామాల్లోని  1106 కుటుంబాల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న ఆర్ అండ్ ఆర్ కాలనీలోని గృహనిర్మాణ పనులను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు.

 • Godavari boat tragedy team hopeful of retrieveing 7th day work going on

  Andhra Pradesh4, Nov 2019, 1:57 PM

  Godavari boat accident: బోటు ప్రమాదంపై కేంద్రానికి సుప్రీంకు నోటీసులు

  గోదావరి జిల్లా దేవీపట్నం-కచ్చులూరు మధ్యలో బోటు మునిగిన ఘటనపై సోమవారం నాడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ ప్రమాదంపై అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 • boat

  Andhra Pradesh23, Oct 2019, 3:13 PM

  Godavari Boat Incident: గుర్తుపట్టని విధంగా బోటులో మృతదేహాలు, ఇలా గుర్తించారు

   రాయల్ వశిష్ట బోటును వెలికితీయడంతో బోటులో ఉన్న మృతదేహాలను కుటుంబసభ్యులు గుర్తించారు. వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండకు చెందిన కొమ్మల రవీంద్ర జేబులో లభ్యమైన గుర్తింపు ఆధారంగా ఆయన మృతదేహాన్ని గుర్తించారు.

 • operation royal vasista

  Andhra Pradesh22, Oct 2019, 5:00 PM

  Royal Vashista Operation: బోటు వెలికితీతపై ధర్మాడి సత్యం స్పందన ఇదీ...

  రాయల్ వశిష్ట బోటు ఆపరేషన్‌ సక్సెస్ కావడం పట్ల తనకు  చాలా సంతోషంగా ఉందని ధర్మాడి సత్యం చెప్పారు రాయల్ వశిష్ట బోటు వెలికితీతలో తన టీమ్ సక్సెస్ అయినందుకు తన ఆనందానికి అవధుల్లేవని  ఆయన చెప్పారు.
   

 • royal vasista operation 2 success, boat reached river banks
  Video Icon

  Andhra Pradesh22, Oct 2019, 4:44 PM

  Godavari boat tragedy video : ఎట్టకేలకు ఒడ్డుకు చేరిన రాయల్ వశిష్ట

  తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం- కచ్చులూరు వద్ద  గోదావరి నదిలో మునిగిపోయిన బోటును మంగళవారం నాడు ధర్మాడి సత్యం బృందం 38వ రోజున వెలికి తీసింది. బోటు చుట్టూ ఇనుప రోప్‌లను తగిలించి ప్రొక్లెయినర్ తో గోదావరి ఒడ్డుకు లాగుతున్నారు.

 • boat

  Andhra Pradesh22, Oct 2019, 4:01 PM

  Operation Royal vasista: ధర్మాడి సత్యం బీ ప్లాన్ సక్సెస్, బోటు ఎలా తీశారంటే..

  తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం- కచ్చులూరు వద్ద  గోదావరి నదిలో మునిగిపోయిన బోటును మంగళవారం నాడు ధర్మాడి సత్యం బృందం వెలికి తీసింది. 

 • Godavari boat tragedy team hopeful of retrieveing 7th day work going on
  Video Icon

  Andhra Pradesh22, Oct 2019, 12:00 PM

  Godavari boat tragedy video : కచ్చలూరు వద్ద ఏడవరోజు ఆపరేషన్ రాయల్ వశిష్ట

  తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద ఏడవ రోజూ  కొనసాగుతున్న రాయల్ వశిష్ట ఆపరేషన్ 2. భారీ వర్షంలోనూ ధర్మా డి సత్యం బృందం గాలింపు చర్యలు చేపడుతోంది. డీప్ సీ డ్రైవర్లు బోటు వెనుకభాగంలో రోప్స్ కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వర్షం ఎక్కువైతే బోటు వెలికితీత పనులకు మరోసారి అంతరాయం కలిగే అవకాశం ఉంది. సోమవారం బోటు పై కప్పును వెలికితీశారు

 • boat capsized in godavari

  Andhra Pradesh22, Oct 2019, 7:59 AM

  బోటు మునక: గోదావరిలో కొనసాగుతున్న ఆపరేషన్ రాయల్ వశిష్ట

  : తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం-కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును వెలికితీసే పనిని మంగళవారం నాడు ఉదయం ధర్మాడి సత్యం బృందం ప్రారంభించింది.

 • boat

  Andhra Pradesh20, Oct 2019, 4:21 PM

  బోటు వెలికితీత: నదీగర్భంలోకి దూసుకెళ్లిన గజఈతగాళ్లు.. పాప మృతదేహం లభ్యం

  తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద రాయల్ వశిష్ట బోటు వెలికితీత పనులను ధర్మాడి సత్యం బృందం ముమ్మరం చేసింది. ప్రస్తుతం బోటు కేవలం 38 అడుగుల లోతులో, నది ఒడ్డుకు 180 అడుగుల దూరంలో ఉన్నట్లు సమాచారం. బోటును మరో ఇరవై మీటర్లు ఒడ్డుకు తీసుకొస్తే.. సునాయాసంగా ఒడ్డుకు చేర్చవచ్చునని ధర్మాడి సత్యం బృందం భావిస్తోంది.

 • boat
  Video Icon

  Districts20, Oct 2019, 4:01 PM

  Video: సాయంత్రమే రాయల్ వశిష్ట బోటు బయటకి వచ్చే అవకాశం

  తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద రాయల్ వశిష్ట బోటు వెలికితీత పనులను ధర్మాడి సత్యం బృందం ముమ్మరం చేసింది. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు రెయిలింగ్ చిక్కుకుని బయటకు వచ్చిన ప్రదేశంలోనే ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఆదివారం కచ్చులూరు వద్దకు డీప్ వాటర్ డ్రైవర్స్ చేరుకున్నారు

 • boat capsized

  Andhra Pradesh20, Oct 2019, 2:08 PM

  బోటు మునక: తల లేని డెడ్ బాడీ లభ్యం

  గత నెల 15వ తేదీన మునిగిపోయిన రాయల్ వశిష్ట పున్నమి బోటును వెలికితీసే ప్రయత్నాలను ధర్మాడి సత్యం బృందం చేస్తోంది. 
   

 • boat

  Andhra Pradesh18, Oct 2019, 10:23 AM

  బోటు వెలికితీతలో పురోగతి: కచ్చులూరులో లంగర్‌కు చిక్కిన రెయిలింగ్‌

  తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు వెలికితీత పనుల్లో పురోగతి కనిపించింది. గురువారం ధర్మాడి సత్యం బృందం నదిలో వేసిన లంగర్‌కు బోటు రెయిలింగ్ తగిలింది. దానిని రోప్ సాయంతో లాగినప్పుడు రెయిలింగ్ ఊడి వచ్చింది

 • undefined

  Andhra Pradesh16, Oct 2019, 2:32 PM

  బోటు వెలికితీత: సత్యం లంగర్‌కు తగిలిన ఇనుప వస్తువు, బోటుగా అనుమానం

  తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద కచ్చులూరు వద్ద బోటు వెలికితీతకు సంబంధించి బుధవారం మరోసారి సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. దీనిలో భాగంగా ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్లకు బలమైన వస్తువు తగిలినట్లుగా తెలుస్తోంది. లంగర్‌కు చిక్కింది బోటేనని సత్యం బృందం భావిస్తోంది

 • undefined

  Andhra Pradesh15, Oct 2019, 12:00 PM

  బోటు వెలికితీత పనులు షురూ చేసిన ధర్మాడి సత్యం బృందం

  తూర్పు గోదావరి జిల్లా  దేవీపట్నం-కచ్చలూరు మధ్యలో గోదావరి నదిలో మునిగిపోయిన బోటును వెలికితీసేందుకు మంగళవవారం నాడు  ధర్మాడిసత్యం బృందం ప్రయత్నాలు ప్రారంభించింది. బోటు వెలికితీసేందుకు జిల్లా కలెక్టర్ సోమవారం నాడు ధర్మాడి సత్యం బృందానికి అనుమతి ఇచ్చారు.
   

 • తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం-కచ్చలూరు మధ్యలో బోటు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రమాదం నుండి బయటపడిన ప్రయాణీకులు చెప్పారు. మత్స్యకారులు హెచ్చరించినా కూడ పట్టించుకోకుండా బోటును నడపడం వల్లే ఈ ప్రమాదం వాటిల్లిందని వారు చెబుతున్నారు.

  Andhra Pradesh2, Oct 2019, 6:06 PM

  గోదావరి ప్రమాదం: ధర్మాడి సత్యం లంగరుకు అందని బోటు

  తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం-కచ్చలూరు మధ్యలో గోదావరి నదిలో మునిగిన బోటును వెలికితీసే పనులు  మూడో రోజు కూడ ముందుకు సాగలేదు. బుధవారం నాడు భారీ వర్షం కారణంగా  బోటు వెలికతీత పనులను మధ్యలోనే నిలిపివేశారు ధర్మాడి సత్యం బృందం.