దేవినేని అవినాష్  

(Search results - 28)
 • <p>devineni</p>

  Andhra PradeshFeb 17, 2021, 4:54 PM IST

  టిడిపి మహిళా కార్పోరేటర్ అభ్యర్థిపై దాడి... టిడిపి నాయకుడి పనే: దేవినేని అవినాష్

  ప్రశాంతంగా ఉన్న  బెజవాడలో టీడీపీ నేతలు అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని దేవినేని అవినాష్ ఆరోపించారు.

 • కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా దేవినేని అవినాష్ పోటీ చేసి ఓడిపోయాడు. దివంగత మాజీ మంత్రి దేవినేని నెహ్రు తనయుడే దేవినేని అవినాష్. దేవినేని అవినాష్ కొడాలి నాని చేతిలో ఓడిపోయాడు.

  Andhra PradeshNov 10, 2020, 11:26 AM IST

  మీడియా దృష్టిలో పడాలనే టీడీపీ చిల్లర రాజకీయాలు : దేవినేని అవినాష్‌

  టీవీల్లో, పేపర్లో పడాలనే టీడీపీ నేతలు జగన్ పై చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని తూర్పు నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జి దేవినేని అవినాష్ ధ్వజమెత్తారు. ప్రజల్లో నాడు, ప్రజల్లో నేడు కార్యక్రమానికి  మంచి స్పందన వస్తోందని, ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుస్తున్నామని, ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. 

 • jegan mohan warning to sand mafias

  VijayawadaJan 1, 2020, 5:03 PM IST

  విజయవాడలో జగన్ ఫోటోకి పాలాభిషేకం...

  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోకు విజయవాడ నగరంలో దేవినేన్ అవినాష్ ఆద్వర్యంలో  పాలాభిషేకం జరిగింది.

 • కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా దేవినేని అవినాష్ పోటీ చేసి ఓడిపోయాడు. దివంగత మాజీ మంత్రి దేవినేని నెహ్రు తనయుడే దేవినేని అవినాష్. దేవినేని అవినాష్ కొడాలి నాని చేతిలో ఓడిపోయాడు.

  Andhra PradeshDec 9, 2019, 7:34 AM IST

  చంద్రబాబు మోసం చేస్తారని ముందు నుంచే.. దేవినేని అవినాష్

  గతంలోనూ చంద్రబాబుపై అవినాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ను భ్రష్టు పట్టించాలనే టిడిపి నేతలు, కార్యకర్తల ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. 13 జిల్లాలో చంద్రబాబు చేపడుతున్న కార్యకర్తల సమావేశాలలో ప్రతి ఒక్క కార్యకర్త చంద్రబాబును నిలదీస్తున్నారని తెలిపారు.

 • ysrcp leader diveneni avinash vijayawada east tour
  Video Icon

  VijayawadaNov 29, 2019, 8:34 PM IST

  video:వైసిపి కార్యకర్తలతో దేవినేని అవినాష్ ఆత్మీయ సమ్మేళనం

  విజయవాడ: ఇటీవలే తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్సార్‌సిపిలో చేరిన దేవినేని అవినాష్ తన నియోజకర్గ పర్యటన చేపట్టారు. వైఎస్సార్‌సిపి కార్యకర్తలు, తన అనుచరులతో విజయవాడ తూర్పు నియోజకవర్గం 24వ డివిజన్ లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇందులో అవినాష్ తన పార్టీ మార్పు, వైసిపి లో చేరాల్సి వచ్చిన అవసరాన్ని గురించి కార్యకర్తలు, అనుచరులకు వివరించారు.

 • కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా దేవినేని అవినాష్ పోటీ చేసి ఓడిపోయాడు. దివంగత మాజీ మంత్రి దేవినేని నెహ్రు తనయుడే దేవినేని అవినాష్. దేవినేని అవినాష్ కొడాలి నాని చేతిలో ఓడిపోయాడు.

  GunturNov 28, 2019, 6:55 PM IST

  ఏపి నాశనమే లక్ష్యంగా చంద్రబాబు రాజకీయాలు..: దేవినేని అవినాష్

  ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించుకునేందుకే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని వైసిపి నేత దేవినేని అవినాష్ అన్నారు. అందుకోసమే అమరావతి పర్యటన కూడా చేపట్టినట్లు ఆరోపించారు.  

 • avinash

  Andhra PradeshNov 21, 2019, 11:50 AM IST

  జగన్ పై నమ్మకంతోనే వైసీపీలోకి .. దేవినేని అవినాష్

  చాలాకాలం తర్వాత దేవినేని కుటుంబానికి విజయవాడ తూర్పు నియోజకవర్గం దక్కింది. దేవినేని అవినాష్ కి తాజాగా జగన్  విజయవాడ తూర్పు పగ్గాలు అప్పగించారు. గత ఎన్నికల్లో తూర్పు నుంచి పోటీచేసిన బొప్పన భవకుమార్‌కి నగర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది.
   

 • కర్నూల్ జిల్లాలో కోట్ల కుటుంబంతో ఢీ అంటే ఢీ అంటూ రాజకీయాలను నడిపిన కేఈ కుటుంబం కూడ ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైంది. కేఈ కృష్ణమూర్తి తండ్రి కేఈ మాదన్న జిల్లా పరిషత్‌ మెంబర్‌గా స్వాతంత్య్రానికి ముందే ఎన్నికయ్యారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కేఈ మాదన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పదవులు నిర్వహించారు.

  Andhra PradeshNov 19, 2019, 6:03 PM IST

  చంద్రబాబుకు గట్టి దెబ్బే: వైసీపీ గూటికి కేఈ సోదరులు..? మంత్రి రాయబారం

  టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి సమకాలికుడిగా, రాజకీయాల్లో కలిసి పని చేసిన కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరులు టీడీపీ వీడుతున్నట్లుగా జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.  
   

 • avinash

  VijayawadaNov 17, 2019, 7:37 PM IST

  దేవినేని అవినాష్ రాకను స్వాగతిస్తున్నా: వైసీపీ నేత బొప్పన భవకుమార్

  టీడీపీ నేత, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌పై వైసీపీ నేత బొప్పన భవకుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికా విహారాయత్రకు వెళ్లి వచ్చిన గద్దె రామ్మోహన్ తనపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు.

 • Dhulipalla Narendra

  Andhra PradeshNov 15, 2019, 5:01 PM IST

  నారా లోకేష్ పర్యటనకు దూరం: టీడీపీకి దూళిపాళ్ల నరేంద్ర షాక్?


  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తే మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కనిపించకపోవడంపై చర్చ జరుగుతుంది. లోకేష్ చూట్టూ మాజీమంత్రులు, ఇతర నేతలు కనిపించారే తప్ప ధూళిపాళ్ల నరేంద్ర కనిపించకపోవడంపై నెల్లూరు రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. 
   

 • chandra babu naidu with nara lokesh

  Weekend SpecialNov 15, 2019, 3:43 PM IST

  చంద్రబాబు ఇసుక దీక్షకు ఎమ్మెల్యేల డుమ్మా : ఏమవుతోంది...?

  చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు ఇతర పార్టీల నేతలు వచ్చి సంఘీభావం ప్రకటించి ప్రభుత్వంపై విమర్శలు చేసినా సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గైర్హాజరవ్వడంపై టీడీపీకి మింగుడుపడటం లేదు. అధినేత దీక్షకే గైర్హాజరైతే భవిష్యత్ లో పార్టీ పరిస్థితి ఏంటంటూ పసుపు శిబిరంలో చర్చ జరుగుతుంది. 
   

 • avinash

  VijayawadaNov 14, 2019, 5:43 PM IST

  ఆ పథకమే నన్ను వైసిపి వైపు నడిపించింది...: దేవినేని అవినాశ్

  టిడిపి అధినేత చంద్రబాబు నాయుడికి మరో షాక్ తగిలింది. విజయవాడ యువ నాయకుడు దేవినేని అవినాశ్ గురువారం వైసిపి అధినేత జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో విజయవాడ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.  

 • avinash

  VijayawadaNov 14, 2019, 5:06 PM IST

  టిడిపిని వీడకూడదనే అనుకున్నా... కానీ వారివల్లే...: దేవినేని అవినాశ్

  విజయవాాడ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ముగిసింది. గతకొంతకాలంగా టిడిపి యువ నాయకుడు దేవినేని అవినాశ్ అధికార వైసిపిలో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారం ఇవాళ(గురువారం) నిజమయ్యింది. devineni avinash emotional comments after joining ysrcp      

 • కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా దేవినేని అవినాష్ పోటీ చేసి ఓడిపోయాడు. దివంగత మాజీ మంత్రి దేవినేని నెహ్రు తనయుడే దేవినేని అవినాష్. దేవినేని అవినాష్ కొడాలి నాని చేతిలో ఓడిపోయాడు.

  Andhra PradeshNov 14, 2019, 1:35 PM IST

  టీడీపీకి దేవినేని అవినాష్ రాజీనామా

  ఇప్పటికే వల్లభనేని వంశీమోహన్ రాజీనామాతో కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. వంశీ రాజీనామాను అంశంపై కోలుకోక ముందే దేవినేని అవినాష్ రాజీనామా చేయడం ఆ పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు.  

 • devineni avinash vallabhaneni vamsi chandrababu

  Andhra PradeshNov 14, 2019, 11:14 AM IST

  వైసీపీలోకి అవినాష్.. వల్లభనేని వంశీ అలక....? కారణమేమిటంటే!

  ఎమ్మెల్యే పదవికి వల్లభనేని వంశీమోహన్ రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గం నుంచి దేవినేని అవినాష్ ను బరిలోకి దించాలనే యోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. వల్లభనేని వంశీమోహన్, యార్లగడ్డ వెంకట్రావులు సహాయ నిరాకరణ చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అవినాష్ అయితే బెటర్ అని కొందరు నేతలు భావిస్తున్నారట.