Search results - 30 Results
 • cm chandrababu naidu and dewansh visits polavaram gallery

  Andhra Pradesh12, Sep 2018, 4:39 PM IST

  గ్యాలరీవాక్ కు దేవాన్ష్ ను అందుకే తీసుకువచ్చానంటున్న చంద్రబాబు

  పోలవరం ప్రాజెక్టు గ్యాలరీ వాక్ లో సీఎం చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్ సందడి చేశారు. తండ్రి నారా లోకేష్, తల్లి నారా బ్రాహ్మణి, తాతయ్య చంద్రబాబు, నాయనమ్మ భువనేశ్వరిలతో కలిసి గ్యాలరీ వాక్ లో బుడిబుడి అడుగులు వేశారు. తాతయ్యతో ప్రాజెక్టుపై ముచ్చటించారు. 

 • Chandrababu naidu starts polavaram gallery walk

  Andhra Pradesh12, Sep 2018, 12:00 PM IST

  పోలవరం గ్యాలరీ వాక్‌: దేవాన్ష్‌తో బాబు అడుగులు

  పోలవరం ప్రాజెక్టు వద్ద గ్యాలరీ వాక్‌ను  బుధవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  ప్రారంభించారు. చంద్రబాబునాయుడు తన కుటుంబసభ్యులతో కలిసి  గ్యాలరీవాక్‌లో పాల్గొన్నారు.

 • nara devansh as lord sri krishna

  Andhra Pradesh3, Sep 2018, 11:03 AM IST

  బుల్లి గోపాలుడిగా నారా దేవాన్ష్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు

  కృష్ణాష్టమి వేడుకలు దేశవ్యాప్తంగా అంబరాన్ని అంటుతున్నాయి. ఉదయం నుంచి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతుండటంతో పాటు అనేక ప్రాంతాల్లో ఉట్టి కొట్టే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

 • balakrishna with his grandson devansh pic goes viral

  11, Jun 2018, 2:50 PM IST

  తాత-మనవడి ఫోటో వైరల్!

  నందమూరి బాలకృష్ణ నిన్న 58వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. 

 • nara devansh to play a key role NTR biopic

  24, Apr 2018, 12:19 PM IST

  వెండి తెరపై సందడి చేయనున్న దేవాన్ష్..?

  సిల్వర్ స్క్రీన్ పై నారా, నందమూరి వారసుడు

 • Balakrishna becomes grand father again

  24, Mar 2018, 12:23 PM IST

  మరోసారి తాతయ్య కాబోతున్న బాలయ్య

  • నందమూరి బాలకృష్ణ మీసాలు లాగే పెద్ద మనవడు దేవాన్ష్ కు మరొక తోడు లాండయ్యాడు
  • బాలయ్య చిన్న కూతురు తేజస్విని పండంటి బాబుకి జన్మనిచ్చింది​
  • పెళ్ళైన ఐదేళ్ళ తర్వాత వీళ్ళకు మొదటి సంతానం కలగడం అందులోనూ మగ బిడ్డ కావడం రెండు కుటుంబాలు ఆనందంతో మురిసిపోతున్నాయి​
 • Lady super stars at nara devansh birthday party

  22, Mar 2018, 10:52 AM IST

  లేడి సూపర్ స్టార్స్ ఒకేచోట ఎందుకు కలిశారో తెలుసా.?

  • సెలబ్రిటీ కల్చర్ లో ఇలాంటి గ్యాదరింగ్స్ జరుగుతూ ఉంటాయి
  • అందరూ కలిసి ఫోటోలు దిగడం కచ్చితంగా అట్రాక్షన్ అవుతుంది​
  • రీసెంట్ గా ఇలాంటిదే సూపర్బ్ అనిపించే ఓ సంఘటన జరిగింది​
 • chandrababu pooja in thirumala on his grandson devansh name

  21, Mar 2018, 12:35 PM IST

  తిరుమలలోొ మనవడు దేవాన్ష్ కోసం చంద్రబాబు పూజలు (వీడియో)

  తిరుమలలోొ మనవడు దేవాన్ష్ కోసం చంద్రబాబు పూజలు (వీడియో)
 • ap cm chandrababu granson devansh is the special attraction in sankranthi sambaralu

  16, Jan 2018, 12:00 PM IST

  సంక్రాంతి సందడంతా మనవడిదే

  • పంచకట్టులో మెరిసిన దేవాన్ష్
 • Nara lokesh announces family assets and liabilities

  8, Dec 2017, 9:45 AM IST

  చంద్రబాబు ఆస్తి రూ. 34 లక్షలు..దేవాన్ష్ కు రూ. 11.54 కోట్ల…ట

  • నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబునాయుడు వ్యక్తిగత ఆస్తులు కేవలం రూ. 34 లక్షలు మాత్రమే
 • lokesh says he never expected to become minister in early age

  24, Oct 2017, 4:41 PM IST

  చంద్రబాబుని మించిపోయిన లోకేష్

  • చిన్న వయసులో మంత్రి అవుతానని అనుకోలేదన్న లోకేష్
  • పల్లెటూరికి సేవ చేసే పదవి కావాలని అడిగానన్న లోకేష్
 • naidu promoting grand son devansh

  3, Oct 2017, 10:11 AM IST

  సెల్ఫ్ ప్రమోషన్లో నెంబర్ వన్

  • సెల్ఫ్ ప్రమోషన్లో చంద్రబాబునాయుడుకి మించినోళ్ళు లేరు.
 • Is naidu wanted to reestablish dynasties

  23, Sep 2017, 6:51 AM IST

  ఏపిలో రాజరికాన్ని కోరుకుంటున్నారా ?

  • ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబునాయుడు ప్రజాస్వామ్యం నుండి రాజరికం వైపు మళ్ళించాలనుకుంటున్నారా?
  • తాజాగా ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.
  • ఇంతకీ ఆయనేమన్నారు? టిడిపినే 2019 ఎన్నికల్లో విజయం సాధిస్తుందని. అందులో తప్పేమీ లేదు.
  • కాకపోతే 2024లోనూ ఆపై 2029లో కూడా ఇదే రిపీటవుతుందని బల్లగుద్ది మరీ చెప్పారు.
  • చంద్రబాబు మాటలను బట్టి చూస్తే మరో పదిహేనేళ్ళ పాటు టిడిపినే అధికారంలో ఉంటుంది.
 • TDP sees Jagan even in the crying of naidus grandson devansh

  9, Jun 2017, 3:15 PM IST

  దేవాన్ష్ ఏడ్చినా జగన్ గిచ్చినట్లేనా?

  ‘‘రాష్ట్రంలో ఏసంఘటన జరిగినా దాని వెనుక జగన్‌ ఉన్నట్లేనా? రేపు ఎప్పుడైనా చంద్రబాబు మనవడు దేవాన్ష్‌ ఏడ్చినా జగనే గిచ్చి ఉంటాడని చెప్పినా ఆశ్చర్యపోనక్కరలేదు,’’ అని ఆమె అన్నారు. అసెంబ్లీ భవనం లీకేజీలో కుట్ర ఉందనుకుంటే, పెద్ద ఎత్తున దర్యాప్తు జరగాలని,దానికి  సీబీఐ విచారణకు సిద్ధపడాలని ఆమె సలహా ఇచ్చారు

 • Lokesh challenges jagan for debate on corruption

  29, May 2017, 3:44 PM IST

  జగన్ కు లోకేష్ ఛాలెంజ్

  పట్టిసీమలో రూ. 450 కోట్ల అవినీతి జరిగిందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) చెప్పిన విషయాన్ని మరచిపోయినట్లున్నారు. ప్రభుత్వంలో అవినీతి జరిగిందని కాగ్ తేల్చిందంటే అందుకు బాధ్యత వహించాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడా లేక ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డా?