దృశ్యం 2

(Search results - 15)

papanasam 2

EntertainmentJun 9, 2021, 7:05 AM IST

'దృశ్యం 2': కమల్ కు గౌతమి సమస్య,తేలేలా లేదు

దర్శకుడు జీతూ జోసెఫ్ తమిళంలో కూడా ‘దృశ్యం 2’ని రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘దృశ్యం’ మొదటి పార్ట్  ‘పాపనాశం’  లో కమల్ హాసన్, గౌతమి, నివేదా థామస్, ఎస్తర్ అనీల్ ముఖ్య పాత్రలు పోషించారు.

• undefined

EntertainmentMay 30, 2021, 7:26 PM IST

వెంకీ నెక్ట్స్ ఆ యంగ్ డైరక్టర్ తో ఖరారు

నారప్ప, ఎఫ్ 3 చిత్రాలు ఈ ఏడాది చివర్లో థియేటర్లలోకి రానున్నాయి. ఈ సినిమా తర్వాత ఓ యంగ్ డైరక్టర్ సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆ డైరక్టర్ మరెవరో కాదు వెంకటేష్ మహా.

Drishyam 2

EntertainmentMay 5, 2021, 6:58 PM IST

లీగల్ సమస్యలో హిందీ ‘దృశ్యం2’ రీమేక్

దృశ్యం కంటే కూడా సీక్వెల్ దృశ్యం-2 భారీ సక్సెస్ కావడం జరిగింది. దాంతో దృశ్యం సినిమా లాగే ఇప్పుడు దృశ్యం-2 సినిమా కూడా ఇతర భాషల్లోకి రీమేక్ అవుతోంది. ఇప్పటికే పలు భాషల రీమేక్ హక్కులను కూడా దక్కించుకున్నారట మేకర్స్. అయితే కొన్ని చోట్ల లీగల్ సమస్యలు తప్పటం లేదు.

• undefined

EntertainmentApr 18, 2021, 4:12 PM IST

కరోనా ఎఫెక్ట్ః వెంకీ `దృశ్యం 2` ఓటీటీలో..?

ఏప్రిల్‌లో నెలలో మూడు పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి. మేలో విడుదల కావాల్సిన చిత్రాలు కూడా పోస్ట్ పోన్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంకీ, సోదరుడు సురేష్‌బాబు ముందుగానే జాగ్రత్త పడుతున్నారట. `దృశ్యం 2`ని ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నారట.

Drushyam 2

EntertainmentApr 7, 2021, 7:15 AM IST

వెంకీ ‘దృశ్యం 2’ రిలీజ్ డేట్ ..ఆ రోజే ఫిక్స్?  వెంకటేష్‌, మీనా జంటగా గతంలో వచ్చిన మలయాళీ రీమేక్‌ చిత్రం ‘దృశ్యం’ ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. తాజాగా ‘దృశ్యం-2’ని ఇదే కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగానికి శ్రీప్రియ దర్శకత్వం వహించగా ప్రస్తుత సీక్వెల్‌కు మాతృక దర్శకుడు జీతూ జోసెఫ్‌ మెగాఫోన్‌ పట్టుకున్నారు.

• undefined

EntertainmentMar 27, 2021, 9:13 AM IST

నాల్గో సినిమాకి వెంకీ గ్రీన్‌ సిగ్నల్‌..ఈ సారి శేఖర్‌ కమ్ములతో..

ప్రస్తుతం మూడు సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న వెంకీ తాజాగా మరో సినిమాకి ఓకే చెప్పారు. మంచి లవ్‌, ఫ్యామిలీ, ఎమోషన్స్ తో కూడిన కూల్‌ మూవీస్‌ తీసే శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారట.

• undefined

EntertainmentMar 15, 2021, 1:38 PM IST

ఆ చిత్రం మాస్టర్ పీస్..  దృశ్యం2 దర్శకుడిపై రాజమౌళి ప్రశంసలు!

దృశ్యం 2 సినిమాను అమెజాన్ లో చూసిన రాజమౌళి దర్శకుడు జీతూ జోసెఫ్ ప్రతిభకు ముగ్దుడు అయ్యాడట.నటీనటుల పెర్ఫార్మన్స్ దగ్గర నుండి ప్రతి విభాగం అద్భుతం అని ఆయన అన్నారు. ఇక దృశ్యం 2 రైటింగ్ మరో స్థాయిలో ఉందన్న రాజమౌళి దృశ్యం 2 ప్రపంచ స్థాయి చిత్రం అన్నారు.

• undefined

EntertainmentMar 2, 2021, 5:45 PM IST

దృశ్యం 2కి కొబ్బరి కాయ కొట్టిన వెంకీ మామ!

2015లో వెంకటేష్ నటించిన దృశ్యం సినిమాకు ఇది సీక్వెల్ గా వస్తుంది. దృశ్యం 2 మూవీలో కూడా వంకీకి జంటగా నటి మీనా నటిస్తున్నారు. దృశ్యం 2 మలయాళ వర్షన్ లో మోహన్ లాల్ నటించారు. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీనితో వెంకటేష్ రీమేక్ కి మొగ్గు చూపారు.

While Jeethu Joseph and Meena were applauded for their comical acting, Mohanlal just nailed it. Although sequels do not usually attract the same acclaim, fans and critics are stating that this is the best movie sequel that has ever been made.

EntertainmentFeb 26, 2021, 8:56 AM IST

పెరుగుతున్న ఒత్తిడి, మోహన్ లాల్ తప్పు దిద్దుకునే ప్రయత్నం

మోహన్ లాల్, మీనా జంటగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో గతంలో మలయాళంలో వచ్చిన 'దృశ్యం' సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలుసు. చిన్న చిత్రంగా రూపొంది భారీ కలెక్షన్లను రాబట్టింది. దాంతో తెలుగులో వెంకటేశ్ తో నిర్మించగా ఇక్కడా పెద్ద హిట్టయింది. అలాగే హిందీలో రీమేక్ చేయగా, అక్కడ కూడా హిట్టయింది. దాంతో ఇటీవలే 'దృశ్యం 2' కూడా రూపొంది రిలీజ్ అయ్యింది.  అమెజాన్‌ప్రైమ్‌లో విడుదలైన ‘దృశ్యం-2’  సైతం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. డైరెక్టర్‌ జోసెఫ్‌ తన టేకింగ్‌తో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేశారని మెచ్చుకుంటున్నారు.

• undefined

EntertainmentFeb 20, 2021, 8:56 PM IST

దృశ్యం 2 చిత్రానికి పచ్చ జెండా ఊపిన వెంకటేష్!

మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన మలయాళ చిత్రం దృశ్యం 2. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సస్పెన్సు థ్రిల్లర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దృశ్యం 2 చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు ధ్రువీకరించాయి.

• ఇప్పటికీ ఓ వైపు మల్టీస్టారర్‌, మరోవైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన `అసురన్‌` రీమేక్‌లో  నటిస్తున్నాడు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో వెంకీ కాస్త పెద్ద వయస్కుడిగా కనిపించబోతున్నారు. అందు కోసం గెడ్డం పెంచాడు. మాసిన  గెడ్డంలో కనువిందు చేయనున్నాడు.

EntertainmentFeb 20, 2021, 8:37 AM IST

సూపర్‌ హిట్‌ సీక్వెల్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన వెంకీ?

`దృశ్యం` తెలుగు రీమేక్‌లో వెంకటేష్‌, మీనా జంటగా నటించిన విషయం తెలిసిందే. తాజాగా మలయాళంలో మోహన్‌లాల్‌, మీనా జంటగా `దృశ్యం2` రూపొంది శుక్రవారం విడుదలై పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతుంది. మొదటి చిత్ర దర్శకుడు జీతూ జోసెఫ్‌ ఈ సీక్వెల్‌ని రూపొందించి హిట్‌ కొట్టాడు.

It has superstar Mohanlal to start with. And if that wasn’t enough, the sleek editing and frenetic pace of the film had everyone at the edge of their seats.

EntertainmentFeb 18, 2021, 9:42 AM IST

షాక్: ‘దృశ్యం 2’ థియేటర్ రిలీజ్ కి నో చెప్పిన ఛాంబర్

‘దృశ్యం2’ చిత్రం పిభ్రవరి 19 న అమేజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. అదే సమయంలో థియోటర్ లోనూ ఈ సినిమా రిలీజ్ అవుతుందని అందరూ భావించారు. హీరో మోహన్ లాల్ సైతం...అయ్యే అవకాసం ఉంది అన్నారు. అయితే థియోటర్ ఓనర్స్ అశోశియోషన్, కేరళ ఫిల్మ్ ఛాంబర్ మాత్రం ఈ సినిమా థియోటర్ రిలీజ్ కు ఒప్పుకోమని తేల్చేసారు.

• ఇప్పటికీ ఓ వైపు మల్టీస్టారర్‌, మరోవైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన `అసురన్‌` రీమేక్‌లో  నటిస్తున్నాడు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో వెంకీ కాస్త పెద్ద వయస్కుడిగా కనిపించబోతున్నారు. అందు కోసం గెడ్డం పెంచాడు. మాసిన  గెడ్డంలో కనువిందు చేయనున్నాడు.

EntertainmentFeb 16, 2021, 8:51 AM IST

క్విక్ ప్రాజెక్టుగా.. ‘దృశ్యం 2’ రీమేక్, వెంకీ డెసిషన్

దృశ్యం చిత్రానికి సీక్వెల్‌గా దృశ్యం 2 అనే చిత్రాన్ని  'జీతూ జోసఫ్ తెర‌కెక్కించ‌గా,  ఆంటోనీ పెరంబవూర్‌ నిర్మించారు.  కోవిడ్‌ నేపథ్యంలో  దృశ్యం 2  చిత్ర షూటింగ్‌ కొంత ఆల‌స్యంగా ప్రారంభం కాగా, ఈ మూవీ షూటింగ్‌ని కేవ‌లం 46 రోజుల‌లో పూర్తి చేశారు.  మీనా హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా, ఆశీర్వాద్ సినిమాస్ బేన‌ర్‌పై ఆంటోని పెరుంబ‌వూర్ నిర్మిస్తున్నారు.

• Drishyam 2

EntertainmentJan 1, 2021, 10:54 AM IST

అదరకొట్టిన ‘దృశ్యం 2’ టీజర్

థ్రిల్లర్‌ క్రైం నేపథ్యంలో సాగే ఈ కథ విడుదలైన అన్ని భాషల్లోనూ సంచలనం సృష్టించింది. మరోసారి ఉత్కంఠ పెంచేందుకు రాబోతుంది. ఆశీర్వాద్‌ సినిమాస్‌ సమర్పణలో ఆంటోనీ పెరుంబవూర్‌ నిర్మిస్తున్నారు. తొలి భాగాన్ని తెరకెక్కించిన జీతూ జోసెఫ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ  చిత్రం టీజర్ ని నూతన సంవత్సర కానుకగా ఈ రోజున విడుదల చేసారు. మీరు ఇక్కడ ఈ టీజర్ ని చూడవచ్చు.

• undefined

EntertainmentSep 22, 2020, 9:25 AM IST

మోహన్‌లాల్‌ దృశ్యం2 షురూ.. ఆ మ్యాజిక్‌ వర్కౌట్‌ అవుతుందా?

మోహన్‌లాల్‌, జీతూ జోసెఫ్‌ `దృశ్యం` సీక్వెల్‌ని సోమవారం ప్రారంభించారు. ఈ విషయాన్ని మోహన్‌లాల్‌ తెలిపారు. ట్విట్టర్‌ ద్వారా పూజా కార్యక్రమ ఫోటోలను పంచుకున్నారు.