దూషణ
(Search results - 22)TelanganaNov 16, 2020, 3:10 PM IST
నాగర్‌కర్నూల్‌లో యువకులను అసభ్యంగా దూషించిన కానిస్టేబుల్: సస్పెన్షన్ వేటు
ఈ వీడియో పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. యువకులను అసభ్య పదజాలంతో దూషించిన కానిస్టేబుల్ శివశంకర్ ను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.TelanganaSep 3, 2020, 7:46 PM IST
అసెంబ్లీలో అల్లర్లు, దూషణలు వద్దు.. టీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం
ఈ నెల 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రులు, విప్‌లతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు.
businessJun 22, 2020, 1:57 PM IST
పరస్పర దూషణలు, బెదిరింపులొద్దు.. నెటిజన్లకు రతన్ టాటా సూచన..
ఆన్లైన్లో నెటిజన్లు సంయమనం పాటించాలని దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా సూచించారు. ప్రస్తుతం కరోనాతో ప్రతి ఒక్కరూ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, ఈ నేపథ్యంలో అంతా ఒకరికొకరు తోడుగా ఉండాలని హితవు చెప్పారు.
Andhra PradeshMay 25, 2020, 9:16 AM IST
అసభ్య పదజాలంతో దూషణలు: అజ్ఞాతంలోకి టీడీపీ నేత కూన రవికుమార్
తాహిసిల్దార్ రామకృష్ణను అసభ్య పదజాలంతో దూషించాడనే ఆరోపణలపై టీడీపీ నేత కూన రవి కుమార్ మీద కేసు నమోదైంది. కూన రవికుమార్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Andhra PradeshApr 21, 2020, 6:07 PM IST
విజయసాయి వ్యాఖ్యల వెనుక కుట్ర, విచారణ చేయాలి: కన్నా డిమాండ్
విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు కుట్రగా ఆయన అభిప్రాయపడ్డారు. తాను చేసిన డిమాండ్ ను వ్యక్తిగత దూషణలకు దిగడమే కాకుండా పార్టీకి చుట్టారన్నారు. పార్టీపై ఆరోపణలు చేయడమే కాకుండా ఇంకా దూరం తీసుకెళ్లారన్నారు.
Entertainment NewsApr 13, 2020, 11:24 AM IST
'చిరంజీవి గారి తమ్ముళ్లు కాకపోతే కుక్కలు కూడా మొరగవు'.. వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్
రాజకీయాల్లో ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజకీయ నాయకులు దిగజారి ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకు దిగడం చూస్తూనే ఉన్నాం.CricketFeb 19, 2020, 7:38 AM IST
నవ్వుతూనే ఉన్నా, ద్రావిడ్.. సచిన్ సార్ల వల్లనే: యశస్వి జైశ్వాల్
అండర్ 19 ప్రపంచ కప్ పైనల్ మ్యాచులో బంగ్లాదేశ్ ఆటగాళ్లు దూషణలతో కవ్విస్తున్నప్పటికీ ఏకాగ్రత చెడకుండా ఆడడానికి సచిన్, ద్రావిడ్ సార్ల సలహానే కారణమని అండర్ 19 జట్టు ప్లేయర్ యశస్వి జైశ్వాల్ అన్నాడు.
NATIONALFeb 8, 2020, 12:04 PM IST
ఢిల్లీ పోలింగ్: ఆప్ వర్కర్ పై రెచ్చిపోయిన అల్కా లాంబ (వీడియో)
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు అభ్యర్థి అల్కా లాంబ ఆప్ కార్యకర్తపై చేయి చేసుకోవడానికి ప్రయత్నించారు. దాంతో ఆప్, కాంగ్రెసు కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు పరస్పరం దూషణలు దిగాయి.
GunturJan 24, 2020, 7:51 PM IST
Video: కొడాలి నానిపై దూషణలు... అరెస్టయిన వ్యక్తిని పరామర్శించి మాజీ మంత్రి
ఆంధ్ర ప్రదేశ్ మంత్రి కొడాలి నానిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తిని తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతన్ని టిడిపి నాయకులు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శించారు.
CricketJan 5, 2020, 8:27 PM IST
ఆ క్రికెటర్ బార్యపై కామెంట్ చేశా: ఇర్ఫాన్ పఠాన్
తాను కుమార సంగక్కర భార్యపై కామెంట్ చేసిన విషయాన్ని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ఇర్ఫాన్ పఠాన్ గుర్తు చేసుకున్నాడు. కుమార సంగక్కర తనపై వ్యక్తిగత దూషణకు దిగాడని, తాను కూడా వెనక్కి తగ్గలేదని ఆయన చెప్పాడు.
GunturJan 4, 2020, 9:53 PM IST
ఏపి రాజధాని వివాదం... జగన్ తల్లీ, చెల్లిని కూడా వదలని టిడిపి
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని వివాదం జగన్, చంద్రబాబు లను దాటి వారి కుటుంబసభ్యులపై దూషణలు చేసే స్థాయికి చేరింది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ప్రత్యర్థి పార్టీ నాయకుడి కుటుంబసభ్యులపై కూడా ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.
Andhra PradeshDec 13, 2019, 8:35 PM IST
మార్షల్స్‌పై బాబు దూషణలు: 40 ఏళ్ల అనుభవం ఇందుకేనా, ఏపీఎన్జీవో సీరియస్
అసెంబ్లీలో మార్షల్స్‌ను టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు ప్రవర్తించిన తీరుపై ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏపీఎన్జీవో) ఆగ్రహం వ్యక్తం చేసింది
Andhra PradeshDec 13, 2019, 8:12 PM IST
రెండు నెలలుగా అజ్ఞాతంలోనే: ఎట్టకేలకు మాజీ ఎంపీ హర్షకుమార్ అరెస్ట్
అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ అరెస్టయ్యారు. జ్యూడీషియల్ సిబ్బందిపై దూషణ, విధుల ఆటంకం కేసులో హర్షకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు
Andhra PradeshNov 16, 2019, 12:18 PM IST
video news : రాజకీయ నాయకులంటేనే ఏవగింపుగా తయారయ్యారు..
స్నేహం వేరు, రాజకీయం వేరని బోడె ప్రసాద్ అన్నారు. వ్యక్తిగత దూషణలు మంచిది కాదని వంశీకి హితవు పలికారు.
VijayawadaNov 16, 2019, 11:53 AM IST
వల్లభనేని వంశీకి మిత్రుడినైనా...: బోడె ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్ కు పలకరింపు
అలక వహించిన టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ను పార్టీ నేత బోడె ప్రసాద్ కలిశారు. రాజేంద్ర ప్రసాద్ మీద వల్లభనేని వంశీ వ్యక్తిగత దూషణలు చేయడాన్ని బోడె ప్రసాద్ ఖండించారు.