దూకుడు

(Search results - 121)

రఘురామ విషయంలో ఇప్పుడు జగన్ సహా వైసీపీ అంతా ఒకవైపు, రాజు గారు ఒకవైపు అన్నట్టుగా ఉంది వ్యవహారం. జగన్ కూడా రఘురామను ఏమీ చేయలేకపోతున్నాడు అనే ఇమేజ్ ఇప్పుడు బయట క్రియేట్ అయింది.

Andhra Pradesh14, Aug 2020, 7:40 AM

రాష్ట్రంలో రెడ్దిజం: మహేష్ "హే మళ్ళీ ఏసేశాడు" డైలాగ్ తో రఘురామ ఫైర్

దూకుడు సినిమాలో మహేష్ బాబు "హే మళ్ళీ ఏసేశాడు" అన్నట్టుగా జగన్ మళ్ళీ రెడ్లకు పదవి కట్టబెట్టేసాడు అని అనుకుంటున్నారని రఘురామ సెటైర్లు వేశారు.

Dookudu

Entertainment10, Aug 2020, 2:13 PM

రిలీజైన పదేళ్ళకు రీమేక్,ఇంతకాలం ఆపిందెవరంటే...

మహేష్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చి పూర్తి స్దాయి కామెడీ సినిమా. ఫ్యామిలీతో ఒకటికి నాలుగు సార్లు జనం చూసిన సినిమా. ఇప్పటికీ టీవీల్లో వస్తే టీఆర్పీలు అదిరిపోయే సినిమా. ఆ సినిమాని ఇప్పుడు బాలీవుడ్ లో ఓ సీనియర్ స్టార్ హీరోతో చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే మహేష్ బాబు దాదాపు పదేళ్ల క్రితం నటించిన ‘దూకుడు’ చిత్రంను ఇప్పుడు రీమేక్ చేయటం అనే వార్త ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ లేటుకు కారణం...సల్మాన్ ఖాన్ అంటున్నారు.

pawan kalyan somu veerraju

Andhra Pradesh7, Aug 2020, 12:56 PM

బిజెపి-జనసేన మిత్రపక్షాల దూకుడు...పవన్ కల్యాణ్ తో సోము వీర్రాజు భేటీ

హైదరాబాద్: ఇటీవలే ఏపీ బిజెపి అధ్యక్ష పదవిని చేపట్టిన సోము వీర్రాజు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు. అందులోభాగంగా జనసేన పార్టీ నాయకత్వంతో మరింత సన్నిహితంగా పనిచేసే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల మాజీ కేంద్ర మంత్రి చిరంజీవిని కలిసిన ఆయన తాజాగా జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ను కలిశారు.

కొద్దిసేపటి క్రితమే వీర్రాజు మర్యాదపూర్వకంగా పవన్ కల్యాణ్ ను కలిశారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో సోము వీర్రాజు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

somu

Andhra Pradesh6, Aug 2020, 6:32 PM

సోము వీర్రాజు దూకుడు: చిరంజీవితో భేటీ.. పవన్‌కు దగ్గరయ్యే వ్యూహం

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు .. సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు ఈ సందర్భంగా చిరు అభినందనలు తెలియజేశారు. అనంతరం శాలువాతో వీర్రాజును సత్కరించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చిరు సూచించారు.

SOMU VEERRAJU

Opinion31, Jul 2020, 2:36 PM

సోము వీర్రాజు దూకుడు: జగన్, చంద్రబాబులపై అదే అస్త్రం

టీడీపీకి ఎప్పటికైనా అధ్యక్షుడు చంద్రబాబు లేదా ఆయన కొడుకు లోకేష్ అని, వైసీపీకి జగన్ మోహన్ రెడ్డే అధ్యక్షుడు అని సోమువీర్రాజు వ్యాఖ్యానించారు. ఇలా వ్యాఖ్యానించడం ద్వారా ఆయన ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఇటు టీడీపీకి అటు వైసీపీకి పంచ్ వేశారు.

somu virraju

Andhra Pradesh31, Jul 2020, 11:30 AM

పక్కా వ్యూహంతో సోము వీర్రాజు దూకుడు: జీవీఎల్ ఔట్, రామ్ మాధవ్ ఇన్

రాజధాని విషయంలో సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత కూడా సుజనా చౌదరి తన వాదన వినిపించారు. ఆయన ప్రకటన చేసిన కొన్ని గంటల్లో పార్టీ వైఖరిని స్పష్టం చేస్తూ బిజెపి ట్వీట్ చేసింది.

• Telangana29, Jul 2020, 9:50 AM

కేసీఆర్ మీద దూకుడు సరే, బండి సంజయ్ కి అంతర్గత సెగ

బయటకు బండి సంజయ్ ఈ తరహాలో దూసుకుపోతున్నట్టుగా కనబడుతున్నప్పటికీ.... అంతర్గతంగా పార్టీలో చాలా ఇబ్బందులను ఎదుర్కుంటున్నట్టుగా చెబుతున్నారు. పార్టీలోని సీనియర్లు బండి సంజయ్ ని నెగలనీయకుండా చేస్తున్నట్టుగా తెలియవస్తుంది.

గతంలో జగన్ మోహన్ రెడ్డి పై వైజాగ్ ఎయిర్ పోర్టులో దాడి జరిగిన విషయం దగ్గరి నుండి వివేకానంద హత్య వరకు అనేక సందర్భాల్లో జగన్ మోహన్ రెడ్డి తాను రాష్ట్ర పోలీసులను నమ్మను అని అన్నారు.

Andhra Pradesh24, Jul 2020, 2:24 PM

వివేకా కేసు: సీబీఐ దూకుడు, పులివెందులో వరుసగా రెండోసారి సోదాలు

వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే ఆయన నివాసాన్ని పరిశీలించిన దర్యాప్తు బృందం... శుక్రవారం పులివెందులలో వివేకా ఇంటిని మరోసారి పరిశీలించింది.

• kanna lakshmi narayana

Telangana23, Jul 2020, 6:44 PM

బీజేపీ దూకుడు: ఏపీలో టీడీపీకి, తెలంగాణలో కాంగ్రెస్‌కు చుక్కలు

2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి నాలుగు ఎంపీ స్థానాలు దక్కాయి. ఈ ఫలితాలు ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపాయి. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు.

• uttam kcr

Telangana15, Jul 2020, 6:12 PM

స్వయంకృతాపరాదం: తెలంగాణలో బీజేపీ దూకుడు, వెనుకబడ్డ కాంగ్రెస్

గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఎంపీ స్థానాలు బీజేపీలో ఆశలు కల్పించాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం వచ్చే ఎన్నికల నాటికి సర్వశక్తులను కూడదీసుకొనే ప్రయత్నాలు చేస్తోంది.

• business13, Jul 2020, 2:49 PM

ముకేశ్ అంబానీ మనసులో ఏముంది? వరుస పెట్టుబడులపై గుడ్ న్యూస్ చెబుతారా?

డిజిటల్ వేదిక జియో  వరుస పెట్టుబడుల సేకరణతో ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే రుణరహితంగా మారేందుకు కావాల్సిన నిధులను రాబట్టింది. అంతే ఉత్సాహంతో ఈ నెల 15వ తేదీన సంస్థ 43వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరగనుంది. అయితే, కరోనా మహమ్మారిని నివారించడానికి ఈసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రిలయన్స్ ఏజీఎం సమావేశం కావడడం విశేషం..

मुकेश अंबानी की नेटवर्थ कितनी है इसका अंदाजा इस बात से भी लगा सकते हैं देश के दूसरे सबसे अमीर आदमी शिव नडार की कुल अनुमानित नेटवर्थ  16.2  बिलियन डॉलर के मुक़ाबले उनकी नेटवर्थ करीब चार गुना ज्यादा यानी 64.5 मिलियन डॉलर हैं।

NATIONAL10, Jul 2020, 9:17 PM

ముఖేశ్ దూకుడు.. వారెన్ బఫెట్ వెనక్కి: ప్రపంచ కుబేరుల్లో 8వ స్థానానికి అంబానీ

భారత పారిశ్రామిక దిగ్గజం, దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేశ్ అంబానీ మరో అరుదైన ఘనత సాధించారు. సంపన్నుల జాబితాలో అమెరికన్ దిగ్గజం వారెన్ బఫెట్‌ను వెనక్కినెట్టారు

• Technology5, Jul 2020, 12:03 PM

టిక్‌టాక్‌పై నిషేధం: 'డబ్ షూట్' యాప్‌ను రూపొందించిన హైద్రాబాద్ సంస్థ

మొబైల్ యాప్ రూపకర్తలు సరికొత్త యాప్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. టిక్ టాక్‌కు ప్రత్యామ్నాయంగా ‘డబ్ షూట్’ అనే యువతను భారతీయ యాప్ ఆకట్టుకుంటున్నది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి చెందిన ‘ఎం టచ్’ ల్యాబ్స్ ఈ ‘డబ్ షూట్’ యాప్‌ను తయారుచేసింది

2011 में खत्म हुआ अंधविश्वास

विराट कोहली के इस अंधविश्वास को धोनी ने तोड़ा। साल 2011 में विराट कोहली वनडे सीरीज में खेलने के लिए इंग्लैंड में थे। यह सीरीज उनके लिए खास मायने रखती थी, क्योंकि चोट से उबरने के बाद इस सीरीज के जरिए ही वे वापसी कर रहे थे। इस सीरीज के पहल मैच में उन्होंने अर्द्धशतक लगाया, लेकिन बाद में वे कुछ खास नहीं कर सके। फ्लॉप होने की वजह से विराट काफी परेशान थे।

Cricket4, Jul 2020, 4:56 PM

బ్రాండు బాబులు తగ్గించుకోవాలి: ముందుకొచ్చిన కోహ్లీ

మార్కెట్లో తమ బ్రాండ్‌ విలువను దూకుడుగా దూసుకెళ్లేందుకు క్రికెట్‌, సినీ తారలతో భారీ ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు ఇప్పుడు కొత్త ప్రతిపాదన చేస్తున్నాయి. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ బ్రాండ్స్‌ సెలబ్రిటీ కంపెన్సెషన్‌ నివేదికలో ప్రచారకర్తలు (బ్రాండ్‌ అంబాసిడర్లు) 20-30 శాతం కోత విధించుకోవాలని అభిప్రాయపడ్డాయి.

• cars3, Jul 2020, 10:14 AM

టెస్లా ఇక నంబర్ వన్.. ఎలన్ మస్క్ దూకుడుకు టోయోటా ఔట్

విద్యుత్ కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’ ప్రపంచంలోకెల్లా నంబర్ వన్ సంస్థగా నిలిచింది. ఇంతకుముందు టయోటా కిర్లోస్కర్ నంబర్ వన్ ఆటోమొబైల్ సంస్థగా ఉండేది. 2019 మూడో త్రైమాసికం నుంచి వరుస లాభాలు గడించడంతో టెస్లా ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరుగుతున్నది. తత్ఫలితంగా ప్రపంచంలోకెల్లా అత్యధిక లాభాలు గడిస్తున్న టయోటా సంస్థను దాటేసింది టెస్లా.