దుబాయ్‌

(Search results - 48)

Y Chahal RCB

Cricket20, Oct 2020, 4:28 PM

చాహాల్‌ కోసం దుబాయ్‌లో వాలిన ధనుశ్రీ... పెళ్లికి ముందే ఆ ఏర్పాట్లు...

IPL 2020: ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సీనియర్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్. 9 మ్యాచుల్లో 13 వికెట్లు తీసిన చాహాల్, పర్పుల్ క్యాప్ రేసులో ఐదో స్థానంలో ఉన్నాడు. కొన్నాళ్ల దాకా ఇండియాలో ఉండి చాహాల్‌ను ఎంకరేజ్ చేసిన అతని గర్ల్ ఫ్రెండ్ ధనుశ్రీ, ఇప్పుడు దుబాయ్‌లో వాలిపోయింది.

• undefined

Entertainment19, Oct 2020, 7:46 AM

దుబాయ్‌లో అనుష్క శర్మతో కొహ్లీ రొమాన్స్.. పిక్‌ అదిరిపోయింది!

కొహ్లీ, అనుష్కలు సముద్రంలో దగ్గరగా ఒకరికొకరు చూసుకుంటూ రెచ్చిపోయారు. సాయంత్రం వేళ ఇలా ఘాటు రొమాన్స్ దిగడంతో అది చూసి ఆగలేని సౌత్‌ ఆఫ్రికన్‌ క్రికెటర్‌ ఏబీ డి విలియర్స్ టక్‌ మని ఓ ఫోటో క్లిక్‌మనిపించాడు.

• undefined

Entertainment18, Oct 2020, 8:06 PM

దుబాయ్‌లో పోజులిస్తూ.. అందాలు ఆరబోస్తూ.. మత్తెక్కిస్తున్న ఊర్వశి

హాట్‌ అందాలతో బాలీవుడ్‌ ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేస్తోన్న ఊర్వశి రౌతేలా ప్రస్తుతం తెలుగులో `బ్లాక్‌ రోజ్‌` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన సెక్సీ అందాలను ఒలకబోస్తూ అభిమానులను కనువిందు చేస్తుంది.

Virat Kohli RCB IPL 2020

Cricket17, Oct 2020, 4:01 PM

IPL 2020: మన క్రికెటర్లు దుబాయ్‌లో ఏం తింటున్నారో తెలుసా...

IPL 2020 సీజన్ కోసం యూఏఈ చేరుకున్నారు మన క్రికెటర్లు. మనదేశంతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా క్రికెటర్లు కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా లీగ్ కోసం ఏడారి దేశంలో నెలరోజులుగా తిష్టవేశారు. మరి అక్కడ వాళ్లేం తింటున్నారో తెలుసా...

CSK vs SRH

Cricket2, Oct 2020, 11:55 AM

CSK VS SRH: జోరుమీదున్న హైదరాబాద్, రాయుడు చెన్నై రాత మార్చేనా..?

రెండు వరుస ఓటముల నుంచి కోలుకుని ఫామ్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన ఆత్మవిశ్వాసంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జోరు మీదుంది. నేడు దుబాయ్‌ వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లు ముఖాముఖి తలపడనున్నాయి. మ్యాచ్‌ రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారం కానుంది.

Match Prediction- কেকেআর বনাম সানরাইজার্স হায়দরাবাদ, হার ভুলে কোন দল ফিরবে জয়ের সরণিতে

Cricket26, Sep 2020, 8:09 AM

హైదరాబాద్ వర్సెస్ కోల్‌కత మ్యాచ్: ఆశలన్నీ వారిపైన్నే..!

చిన్న చిన్న తప్పిదాలను సరి చేసుకుని గెలుపుబాట పట్టాలని హైదరాబాద్‌ భావిస్తుండగా, సన్‌రైజర్స్‌పై కొత్తగా వేట మొదలుపెట్టాలనే యోచనలో కోల్‌కత కనిపిస్తోంది. ఇరు జట్లు సీజన్‌లో తొలి విజయం కోసం ఆడుతున్న ఈ మ్యాచ్‌ దుబాయ్‌ క్రికెట్‌ స్టేడియంలో నేడు రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుంది.

The third match of the 2020 IPL season was scheduled between the Sunrisers Hyderabad (SRH) and Royal Challengers Bangalore (RCB), where the former won by 10 runs. The match was held on consecutive days at the Dubai International Stadium.

Let’s just highlight some noteworthy points of the match:

Cricket22, Sep 2020, 2:00 PM

బెంగళూరు ఫార్ములా పాటిస్తూ ఓడిన హైదరాబాద్

చేతుల్లో లేని మ్యాచులను సైతం హైదరాబాద్‌ బౌలర్లు తమ వైపు తిప్పుకున్న సందర్భాలు కోకోల్లలు. దుబాయ్‌లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో‌ ఆర్‌సీబీ...  సన్‌రైజర్స్‌ స్టయిల్‌లో విజయం సాధించింది.

IPL Trophy

Cricket18, Sep 2020, 6:15 PM

దుబాయ్‌లో IPL... కీలకంగా మారనున్న పేసర్లు, టాస్

ఐపీఎల్‌లో ఒక జట్టు విజయం సాధించాలంటే టాస్, సొంత గ్రౌండ్, ప్రేక్షకుల సపోర్ట్, పిచ్... ఇలా ఎన్నో విషయాలు కలిసి రావాలి. కానీ దుబాయ్‌లో అలా కాదు. ప్రేక్షకులే లేకుండా జరిగే మ్యాచులు కాబట్టి హోం గ్రౌండ్ అనే ఫీలింగ్, అడ్వాంటేజ్ ఉండదు. అదీగాక  గత మూడు సీజన్లుగా పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో టాస్‌ కీలక పాత్ర పోషించింది. పీఎస్‌ఎల్‌లో మూడు మ్యాచుల్లో రెండింట టాస్‌ నెగ్గిన జట్టే విజయం సాధించింది.

• undefined

business18, Sep 2020, 12:10 PM

కరోనా ఎఫెక్ట్: ఎయిర్ ఇండియా విమానాలు 15 రోజులు నిలిపివేత

ఇండియా నుండి ఎయిర్ ఇండియా విమానంలో దుబాయ్ కి వెళ్లిన ఒక ప్రయాణీకుడికి కోవిడ్-19కు పాజిటివ్ రావడంతో దుబాయ్ ఎయిర్ పోర్ట్ గట్టిగా హెచ్చరించింది. గత రెండు వారాల్లో ఇలా వైరస్ సోకిన ప్రయాణీకుడిని గుర్తించకపోవడం రెండవసారని ఎయిరిండియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

• undefined

Entertainment17, Sep 2020, 9:46 AM

ప్రీతి జింతాకు కోవిడ్‌ టెస్ట్.. టెన్షన్‌గా ఉందంటున్న బ్యూటీ

ఐపీఎల్‌ కోసం దుబాయ్‌ వెళ్లిన ప్రీతీ జింతా ప్రస్తుతం హోటల్‌ రూంకే పరిమితమైంది. తాను బోర్ ఫీల్ అవ్వకుండా ప్రతీ క్షణం టచ్‌లో ఉన్న అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఈ క్వారెంటైన్‌ సమయంలో తాను భర్త జీనీ గుడ్‌ఎనఫ్‌ను మిస్‌ అవుతున్నట్టుగా చెప్పింది ప్రీతీ.

• undefined

cars12, Sep 2020, 4:37 PM

కారు ధర రూ.25 కోట్లు.. కానీ నెంబర్‌ ప్లేట్ ధర తెలిస్తే షాక్ అవుతారు..

ఈ కార్లు ప్రపంచంలో కొన్ని మాత్రమే ఉన్నాయి. భారతదేశంలో లేటెస్ట్ బుగట్టి కారు లేదు కానీ మీరు యుఎఇకి వెళితే మీరు రోడ్లపై వాటిని చూడగలుగుతారు. ఇక్కడ అత్యంత ఖరీదైన కార్లు మాత్రమే కాదు, మీరు ప్రపంచంలోనే ఊహించనంత అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్లను కూడా చూస్తారు.

25 अगस्त को युवती ने राजीव सदा को मोबाइल पर कॉल करके कहा कि यदि तुम नहीं आओगे तो हमारे परिजन हमारी शादी कहीं अन्य जगह कर देंगे।( प्रतीकात्मक फोटो)

Telangana12, Sep 2020, 11:04 AM

ఓ యువతితో సహజీవనం.. మరో అమ్మాయితో వివాహం

యువతి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో వివాహాన్ని ఈ ఏడాది మార్చికి వాయిదా వేసుకున్నారు. దీనికి శివశంకర్‌ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు.

emirates airlines

business11, Sep 2020, 10:48 AM

హైదరాబాద్ నుండి దుబాయ్‌కి డైరెక్ట్ ఫ్లయిట్స్ .. వారానికి మూడు విమాన సర్వీసులు..

కేంద్ర ప్రభుత్వం యూఏఈ దేశంతో కుదిరిన ‘ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బబుల్’ ఒప్పందం కింద జిఎంఆర్ నేతృత్వంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయికి విమాన సర్వీసులు గురువారం నుంచి  ప్రారంభమయ్యాయి.

এবার আইপিএলে করোনার থাবা দিল্লি ক্যাপিটালস দলে, আক্রান্ত এক জন

Cricket7, Sep 2020, 11:37 AM

ఢిల్లీ క్యాపిటల్స్ లో కరోనా కలవరం

ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు అసిస్టెంట్‌ ఫిజియోథెరపిస్ట్‌ కరోనా బారిన పడ్డాడు. దుబాయ్‌కు చేరుకున్నాక అతనికి నిర్వహించిన తొలి రెండు కోవిడ్‌–19 పరీక్షలు నెగెటివ్‌ రాగా... మూడో పరీక్షలో మాత్రం అతనికి పాజిటివ్‌ వచ్చిందని ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ఆదివారం తమ అధికారిక ప్రకటనలో తెలిపింది.

परिवार के 4 सदस्य का चल रहा इलाज

अभी सुरेश रैना की बुआ आशा रानी (55), उनकी सास सत्या देवी (80) , बुआ का छोटा बेटा अपिन कुमार (28) और कजिन का अस्पताल में इलाज चल रहा है।जिनमें कौशल कुमार ने सोमवार देर रात इलाज के दौरान दम तोड़ दिया।

Cricket2, Sep 2020, 2:36 PM

నన్ను యూఏఈలో మళ్లీ చూస్తారేమో: సంకేతాలిచ్చిన సురేశ్ రైనా

ఐపీఎల్ 2020 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ తరపున దుబాయ్‌లో అడుగుపెట్టిన ఆ జట్టు స్టార్ ఆటగాడు, వైస్ కెప్టెన్ సురేశ్ రైనా వారం రోజులు గడవకముందే స్వదేశానికి తిరిగి వచ్చేశాడు.