దుబాయి  

(Search results - 27)
 • Cricket1, Aug 2020, 3:01 PM

  దుబాయిలోఐపీఎల్: ఫ్రాంచైజీలు ఎదుర్కుంటున్న సవాళ్లు ఇవే..

  ఐపీఎల్ పై ప్రాంఛైజీలు సమాధానం దొరకని ప్రశ్నలను ఎదుర్కొంటున్నాయి. ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఆగస్టు 2న సమావేశం కానుంది. ఐపీఎల్‌ స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ సహా ఇతర కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ కొన్ని అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఆ అంశాలేమిటో ఒకసారి చూద్దాము. 

 • Cricket1, Aug 2020, 1:37 PM

  కరోనా దెబ్బకు దుబాయిలో రగ్బీ టోర్నీ రద్దు, మరి ఐపీఎల్ పరిస్థితి..?

  ఐపీఎల్ కోసం యూఏఈ ని వేదికగా ఖరారు చేసిన విషయం తెలిసిందే. భారత్ లో కరోనా కేసులు విపరీతంగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో భారత్ నుంచి వేదికను యూఏఈ కి మార్చారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దుబాయ్ లో సైతం కేసులు పెరుగుతున్నాయి. 

 • Cricket27, Jul 2020, 12:56 PM

  దుబాయిలో ఐపీఎల్: పొంచి ఉన్న ఫిక్సింగ్ బెడద!

  దుబాయి, షార్జా, అబుదాబి స్టేడియాలు ఐపీఎల్‌2020కి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. యుఏఈలో క్రికెట్‌ మ్యాచులకు ఫిక్సింగ్‌ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని గతంలో బీసీసీఐ పేర్కొనగా.. ఇప్పుడు అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) చీఫ్‌ అజిత్‌ సింగ్‌ భిన్నమైన అభిప్రాయం వెల్లడించాడు. 

 • Cricket25, Jul 2020, 7:48 AM

  ఐపీఎల్ 2020: స్టేడియంలోకి ప్రేక్షకులకు అనుమతి..?, అందుకే దుబాయి..!

  మార్చి 29 నుంచి మే 24 వరకు జరగాల్సిన ఐపీఎల్‌ షెడ్యూల్‌ కరోనా వైరస్‌ మహమ్మారి కారణంతో నిరవధిక వాయిదా పడిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 19న తొలి మ్యాచ్‌, నవంబర్‌ 8 ఫైనల్‌తో నూతన షెడ్యూల్‌ బీసీసీఐ రూపొందించిందన్న విషయం విదితమే. 

 • আইপিএলের ভবিষ্যৎ নিয়ে বড় ঘোষণা সৌরভ গঙ্গোপাধ্যায়ের, কী বললেন বিসিসিআই প্রেসিডেন্ট

  Cricket5, Jun 2020, 7:49 AM

  బీసీసీఐ ప్రణాళికలు: దుబాయిలో ఐపీఎల్ 2020...?

  లాక్‌డౌన్‌ పరంపర కొనసాగుతుండడంతో.... ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదాపడుతూ వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. భారత్‌లో ఇప్పుడు లాక్‌డౌన్‌ లడలింపులు కొనసాగుతున్నా... కరోనా మహమ్మారి మాత్రం విలయతాండవం చేస్తూనే ఉంది.  

 • <p>Tollywood</p>

  Entertainment2, Jun 2020, 10:47 AM

  ఈ వార్త నిజమైతే,పెద్ద నిర్మాతల గుండెళ్లో రైళ్లై

  అయితే అదే సమయంలో తమ సినిమాలకు తీసుకున్న వడ్డీలు పెరిగిపోతూండటం ఆందోళన కలిగించే విషయమైతే, మరో ప్రక్క తమ సినిమాల కోసం ఆల్రెడీ తీసుకున్న అడ్వాన్స్ ఇవ్వాల్సి రావటం మరో సమస్యగా మారనుంది. టాలీవుడ్ లో ప్రచారం జరుగుతున్న దాన్ని బట్టి ఓవర్ సీస్ మార్కెట్ వైపు నుంచి పెద్ద నిర్మాతలకు సమస్యలు మొదలవుతున్నాయి. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో రిలీజ్ డేట్ చెప్పలేని  పరిస్దితుల్లో అడ్వాన్స్ లు తిరిగి ఇవ్వమని ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కోరుతున్నట్లు వినపడుతోంది. మరో సంవత్సరం దాకా ఈ సినిమాలు రిలీజ్ కాకపోతే తాము ఇచ్చిన భారీ అడ్వాన్స్ లు పరిస్దితి ఏమిటని ఆలోచనపడుతున్నారట.

 • Kannum Kannum Kollaiyadithaal

  Entertainment29, May 2020, 8:46 AM

  థియోటర్స్ ఓపెన్ చేసారు, దుల్కర్‌ సినిమా రీ రిలీజ్

  ఓకే బంగారం, మహానటి వంటి సినిమాలతో తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న దుల్కర్‌ తన 25వ చిత్రానికి పూర్తిగా డిఫరెంట్‌ కథను ఎంచుకున్నాడు. పిబ్రవరిలో రిలీజైన ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. అయితే విడుదలైన కొన్నిరోజులకే కరోనా వైరస్‌ విజృంభిస్తోండడంతో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ‘కనులు కనులను దోచాయంటే’ చిత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కువ మంది చూడలేదు.ఆంటోని జోసెఫ్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని తాజాగా రీరిలీజ్‌ చేశారు.

 • <p style="text-align: justify;">विशेषज्ञों का कहना है कि पूरी दुनिया की लगभग 70 फीसदी यानी 5.6 अरब आबादी को टीका लगाने की जरूरत होगी, ताकि उनके अंदर रोग प्रतिरोधक क्षमता पैदा किया जा सके। उधर, विश्व स्वास्थ्य संगठन (डब्ल्यूएचओ) का कहना है कि वैक्सीन को समय से पहले बनाने में सफलता मिल सकती है। डब्ल्यूएचओ के डायरेक्टर जनरल टेड्रोस घेब्रेयेसस ने बताया कि 7 से 8 टीमें ऐसी हैं, जो वैक्सीन बनाने के बेहद करीब हैं।<br />
 </p>

  Telangana14, May 2020, 7:38 AM

  ఉపాధి కోసం దుబాయి వెళ్లి.. కరోనాతో కరీంనగర్ వాసి మృతి

  డ్యూటీకి వెళ్లి తన గదికి చేరుకున్నయాకోబ్ సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో అతని స్నేహితులు అక్కడే ఉన్న ఆసుపత్రికి తరలించారు. 

 • <p> death</p>

  NRI5, May 2020, 8:51 AM

  తీవ్ర అనారోగ్యం.. దుబాయిలో ఇండియన్ డ్యాన్సర్ మృతి

  కరోనా రోగులుండటంతో ఒక చిన్న క్లినిక్‌లో నొప్పి తగ్గేందుకు మాత్రలు తీసుకుని ఇంటికి వచ్చేశామని వివరించారు. నొప్పి తిరగబెట్టడంతో అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా

 • Telangana23, Apr 2020, 7:56 AM

  కరోనా ఎఫెక్ట్: హైదరాబాద్ నుంచి అమెరికా, దుబాయికి స్పెషల్ విమానాలు

  దీనిలో భాగంగా  హైదరాబాద్ నుంచి కొందరు అమెరికా మరియు UAE జాతీయులను వారి స్వదేశానికి తరలించేందుకు వచ్చిన రెండు ప్రత్యేక విమానాలు హైదరాబాద్ విమానాశ్రయంలో దిగాయి. 

 • model dinner

  Coronavirus India6, Apr 2020, 7:18 AM

  కరోనా కలకలం... ఒక్క విందుతో..26వేలమంది క్వారంటైన్ లో...

  మురేనా నగరానికి చెందిన ఓ వ్యక్తి దుబాయిలో ఓ హోటల్ లో వెయిటర్ గా పనిచేసేవాడు. ఇతని తల్లి చనిపోయింది. దీంతో 2020, మార్చి 17వ తేదీన స్వస్థలానికి వచ్చాడు. తల్లి మృతికి సంతాపంగా అందరికీ విందు ఇవ్వాలని అనుకున్నాడు

 • Coronavirus Telangana4, Apr 2020, 9:56 AM

  కరోనా లాక్ డౌన్... కూతురి అంత్యక్రియలు వీడియో కాల్ లో..

  బిడ్డ ప్రాణాలు కాపాడాలని అప్పు చేసి మరీ వైద్యం చేయిస్తున్నారు. ఈ క్రమంలో వైద్యం ఖర్చుల కోసం భాస్కర్ ఆరు నెలల క్రితం  దుబాయి వెళ్లాడు. అయితే.. పరిస్థితి విషమించడంతో సాహిత్య శుక్రవారం ప్రాణాలు వదిలింది.
   

 • nimmala ramanaidu

  Andhra Pradesh17, Mar 2020, 8:20 PM

  ఆ మహిళ మరణం మెదడువాపుతో కాదు కరోనాతోనే... ప్రభుత్వం దాస్తోంది: నిమ్మల ఆరోపణ

  దుబాయి నుంచి కాకినాడలోని అంతర్వేదికి వచ్చిన మహిళ కరోనాతో చనిపోతే ప్రభుత్వం మాత్రం మెదడువాపు వ్యాధితో చనిపోయిందని తప్పుడు సమాచారాన్ని విడుదల చేసిందని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. 

 • Viral News26, Feb 2020, 11:39 AM

  వ్యభిచారిని సైగలు.. సరదాగా గడుపుదామని వెళ్తే... కస్టమర్ కి షాక్..

  స్నేహితుడితో కలిసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే చూడగానే ఆకర్షించేలా ఓ అమ్మాయి కనపడింది. ఆమె వృత్తి వ్యభిచారం కావడంతో.... ఈ వ్యక్తికి సైగ  చేసింది. అతను కూడా ఆమె అందానికి ఆకర్షితుడయ్యాడు.

 • News6, Jan 2020, 5:06 PM

  శ్రీదేవి మృతికి అసలు కారణం ఇదా? బయటపడ్డ నమ్మలేని నిజం!

  రెండేళ్ల క్రితం శ్రీదేవి మరణ వార్త ఆమె అభిమానులకు షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే. తన బంధువుల వివాహం కోసం దుబాయ్ వెళ్లిన ఆమె.. ఓ హోటల్‌ బాత్‌రూమ్ టబ్‌లో ప్రమాదవశాత్తు పడి కన్నుమూసారు.