దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలపై పన్ను
(Search results - 2)businessJan 28, 2020, 12:32 PM IST
బడ్జెట్ 2020:కేంద్ర బడ్జెట్లో ముఖ్యంగా మూడు అంశాలపైనే ఆశలు...ఏంటంటే ?
వచ్చేనెల ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన పూర్తిస్థాయి తొలి బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. అయితే అదే రోజు శనివారం అయినా స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ జరుగనున్నది. దీర్ఘ కాలిక పెట్టుబడి లాభాలపై పన్ను, వ్యక్తిగత ఆదాయంపై పన్ను రాయితీలు స్టాక్ మార్కెట్లను నియంత్రిస్తాయి. ఒకవేళ పన్ను విధింపుల్లో రాయితీలు కల్పిస్తే స్టాక్ మార్కెట్లు పంచ కళ్యాణిలా దూసుకెళ్లడం ఖాయం.. మరి విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఏం చేస్తారో వేచి చూద్దాం..
businessJan 20, 2020, 2:56 PM IST
బడ్జెట్ 2020 : ఎల్టీసీజీ టాక్స్‌కు ఇక ఆర్ధికమంత్రి నిర్మల రాంరాం
దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలపై పన్ను విధానంపై రెండేళ్ల పాటు మారటోరియం విధించాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఎల్టీసీజీ టాక్స్ ప్రతిపాదనపై విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్రం వెనుకడుగు వేసింది. వచ్చేనెల ఒకటో తేదీన బడ్జెట్ ప్రతిపాదనల రూపకల్పన ప్రక్రియలో భాగంగా అధికారులు, ట్యాక్స్ నిపుణుల సూచనల మేరకు ఎల్టీసీజీ ట్యాక్స్‌పై విత్త మంత్రి నిర్మలా సీతారామన్ మారటోరియం విధించాలన్న నిర్ణయానికి వచ్చారు.