దిశ నిందితులు ఎన్‌కౌంటర్  

(Search results - 55)
 • tirupati

  Tirupathi8, Dec 2019, 4:03 PM

  దిశ నిందితుల ఎన్‌కౌంటర్, అయినా మారని మృగాళ్ళు... మైనర్ బాలికపై యువకుల అత్యాచారం

  దిశ నిందితులు ఎన్‌కౌంటర్ తర్వాత కూడా మృగాళ్లలో మార్పు రావడంలేదు. ఈ ఘటన అనంతరం కూడా ఓ మైనర్ బాలికపై అత్యంత దారుణంగా అత్యాచారం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది.   

 • UP Police Salute to Telangana Police
  Video Icon

  NATIONAL7, Dec 2019, 10:41 AM

  DishaCaseAccusedEncounter : తెలంగాణ పోలీసులకు జిందాబాద్ కొడుతున్న యూపీ పోలీసులు

  దిశ హత్యాచార నిందితులను ఎన్ కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసుల మీద దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. 

 • BJP workers performed Palabhishekam to Sajjanars Photo
  Video Icon

  Telangana7, Dec 2019, 10:35 AM

  DishaCaseAccusedEncounter : సజ్జనార్ ఫోటోకు పాలాభిషేకం

  దిశ నిందితుల ఎన్ కౌంటర్ విషయం తెలియగానే తెలంగాణ అంతటా సంబరాలు జరుపుకున్నారు. కొందరు బీజేపీ కార్యకర్తలు సజ్జనార్ ఫొటోకు పాలాభిషేకం చేశారు. జిందాబాద్ జిందాబాద్ సజ్జనార్ సార్ అంటూ నినాదాలు చేశారు. 

 • "सबूत जुटाने और फोन खोजने गए थे" : पुलिस ने बताया कि आरोपियों ने दिशा का फोन झाड़ी में छिपाया था। दिशा को पहले मारा गया, फिर जलाया गया। पुलिसवालों के सिर में चोट लगी है। लकड़ी और धारदार हथियार से आरोपियों ने हमला किया। एसआई और एक कॉन्स्टेबल को चोट लगी है। हम सबूत जुटाने फोन खोजने क्राइम सीन पर गए थे।

  Telangana7, Dec 2019, 8:23 AM

  దిశకు న్యాయం చేశారు... మరి మా కూతుళ్లకు న్యాయమేది?

  యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హజీపూర్‌ గ్రామానికి చెందిన శ్రీనివా్‌సరెడ్డి ముగ్గురు చిన్నారులపై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసి, బావిలో పడేసిన విషయం తెలిసిందే. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై బాధిత కుటుంబాలు మండిపడుతున్నాయి.

 • Sajjanar Explanation on Disha Case Accused Encounter
  Video Icon

  Telangana6, Dec 2019, 7:38 PM

  DishaCaseAccusedEncounter : మా హెచ్చరికలు కూడా వినకుండా కాల్పులు జరిపారంటున్న సజ్జనార్..

  నిందితులు తమపై దాడికి పాల్పడ్డారు,  కాల్పులు కూడ జరిపారు. తమ హెచ్చరికలను కూడ నిందితులు వినలేదు, దీంతో తాము జరిపిన కాల్పుల్లో దిశ రేప్, హత్య కేసులో నిందితులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్టుగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.  శుక్రవారం నాడు మధ్యాహ్నం ఎన్‌కౌంటర్ ప్రాంతంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు.

 • Manchu Lakshmi
  Video Icon

  Entertainment6, Dec 2019, 6:23 PM

  HatsOfftoSajjanarSir : అదేమి జస్టిస్ అంటున్న మంచులక్ష్మి

  ప్రముఖ నటి మంచు లక్ష్మీ దిశ హంతకుల ఎన్ కౌంటర్ మీద స్పందించారు. ఆడవాళ్లందరం సంతోషంగా ఉన్నాం..నిజమే సంతోషమే...ఇది జరిగింది సరే..కానీ ప్రతీసారీ ఎన్ కౌంటర్ చేసి చంపేయగలరా? ఆ నలుగురి తల్లిదండ్రుల కడుపుకోత మాటేమిటీ అంటూ ఆవేదన చెందారు.

 • Encounter of Varshita Murderer wants Varshita Father
  Video Icon

  Andhra Pradesh6, Dec 2019, 6:13 PM

  JusticeForVarshita : వాడ్ని కూడా ఎన్ కౌంటర్ చేయండి..వర్షిత తండ్రి విన్నపం..

  తెలంగాణలో దిశ హత్య కేసు నిందితులను శిక్షించిన విధంగానే తన కుమార్తెను హతమార్చిన నిందితుణ్ణి కూడా ఎన్ కౌంటర్ చేసి చిన్నారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, తద్వారా ఏ ఒక్క ఆడపిల్లకూ ఇలాంటి గతి పట్టకుండా చెయ్యాలని  కోరుతూ డీఎస్పీ రవిమనోహరచారిని కలసిన చిన్నారి వర్షిత తండ్రి సిద్దారెడ్డి. పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి తీసుకున్న విధంగానే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 • disha accused encounter

  Opinion6, Dec 2019, 6:03 PM

  ప్రత్యూష, అయేషా మీరా కేసుల్లో ఏమైంది: దిశ కేసు ప్రత్యేకమా...

  దిశా కేసులో నిందితులు సామాన్యులు కాబట్టే ఈ విధంగా సత్వర న్యాయం జరిగిందని చాలా మంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సగటు మనిషి మస్తిష్కంలో న్యాయం జరగడానికి రెండు ప్రత్యేక కండిషన్లను పోలీసులు విధించారా అనే అనుమానం మాత్రం కలుగక మానదు. 

 • telangana encounter

  Telangana6, Dec 2019, 5:22 PM

  తెలంగాణలో సంచలనం రేపిన ఎన్ కౌంటర్లు ఇవే: హీరో సజ్జనార్

  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015, 2016, 2019 సంవత్సరాల్లో వరుసగా నాలుగు ఎన్ కౌంటర్లు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్నిరోజుల్లేనే భారీ ఎన్ కౌంటర్ కు తెరలేపారు పోలీసులు. 
   

 • pawan kalyan

  News6, Dec 2019, 5:09 PM

  రెండు, మూడు పెళ్లిళ్ల రాయుళ్లను సైతం.. పవన్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

  పవన్ కళ్యాణ్ మాదిరి మూడు, నాలుగు సార్లు పెళ్లిళ్లు చేసుకుంటున్న వారిని కూడా ఎన్ కౌంటర్ చేసి చంపేయాలని ఏపీ పోలీసులను రిక్వెస్ట్ చేస్తున్నట్లు తన సోషల్ మీడియా పేజ్ లో రాసుకొచ్చింది.

 • chiranjeevi

  News6, Dec 2019, 4:17 PM

  నేరస్థుల వెన్నులో వణుకు పుట్టాలి : చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు!

  ‘దిశ’ హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని ఉరి తీయాలని తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో డిమాండు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున ఆ కామాంధులు పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు.

 • renu desai

  News6, Dec 2019, 4:04 PM

  ఆడపిల్లల గురించి ఆలోచించాలంటేనే భయపడాలి.. రేణుదేశాయ్ కామెంట్స్!

  ‘దిశ’ హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని ఉరి తీయాలని తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో డిమాండు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున ఆ కామాంధులు పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు.

 • pawan hot

  Telangana6, Dec 2019, 3:43 PM

  కనువిప్పు కలగాలి, ఇంతటితో వదలొద్దు: దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై పవన్

  దిశ సంఘటన ముగిసిందని దీనిని మనం ఇంతటితో వదిలి పెట్టకూడదన్నారు. మరే ఆడబిడ్డకు ఇటువంటి పరిస్థితి రాకూడదు. నిర్భయ ఉదంతం తరువాత బలమైన చట్టాన్ని మన పార్లమెంట్ తీసుకువచ్చిందన్నారు. అయినా అత్యాచారారాలు ఆగడం లేదన్నారు పవన్ కళ్యాణ్.  

 • Telangana6, Dec 2019, 3:16 PM

  దిశను బూతులు తిడుతూ... నిందితుడి బంధువు షాకింగ్ కామెంట్స్

  నిందితులను చంపడం పట్ల..వారి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే తమ బిడ్డలను చంపేశారంటూ పోలీసులపై మండిపడుతున్నారు. నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు  బంధువు అయితే... దిశను కించపరుస్తూ మాట్లాడటం గమనార్హం.
   

 • Actor Krishnudu Response Over to Disha Accused Encounter
  Video Icon

  Entertainment6, Dec 2019, 3:12 PM

  HatsOfftoSajjanarSir : కుర్రోళ్లు చేసింది చాలా దారుణం అంటున్న హీరో కృష్ణుడు

  దిశ హ్యతాచార నిందితుల ఎన్ కౌంటర్ మీద టాలీవుడ్ సెలబ్రిటీలు సానుకూలంగా స్పందిస్తున్నారు. హీరో కృష్ణుడు మాట్లాడుతూ నలుగురు కుర్రోళ్లు చేసింది చాలా దారుణం, ఈ సొసైటీలో ఇలాంటి చీడపురుగులుండడం చాలా బాధాకరం, సీఎం కేసీఆర్ గారికి, సజ్జనార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు.