దిశ

(Search results - 633)
• Entertainment2, Aug 2020, 10:19 AM

మరో సెన్సేషన్‌.. బ్రేకుల్లేని బుట్టబొమ్మ!

అల్లు అర్జున్‌ నటించిన `అల వైకుంఠపురములో` చిత్రం రికార్డుల దిశగా వెళ్తుంది. ఈ సినిమా విడుదలై ఎనిమిది నెలలు కావస్తున్నా, ఇంకా సందడి మాత్రం తగ్గడం లేదు.
సినిమా కలెక్షన్ల పరంగా టాలీవుడ్‌లో  నాన్‌ `బాహుబలి` రికార్డులను క్రియేట్‌ చేస్తే, ఇక పాటలు సెన్సేషనల్‌ అవుతున్నాయి.

ఇది మొన్నటి వరకు లెక్క. కానీ తెలంగాణాలో కరోనా వైరస్ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ... కేటీఆర్ మాత్రం ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ట్విట్టర్ లో ఎవరికీ ఏ చిన్న ఆపద వచ్చిందన్నా ముందుండి సహాయం చేసే కేటీఆర్ కరోనా వైరస్ వల్ల మాకు ఊపిరాడక సచ్చిపోతున్నామంటూ రోగులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నప్పటికీ.... ఆయన మాత్రం స్పందించటం లేదు.

Telangana28, Jul 2020, 9:50 PM

సీఎం కేసీఆర్ ల‌క్ష్యమదే... అందులో భాగమే వికేంద్రీకరణ: కేటీఆర్

రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే ముఖ్యమంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు లక్ష్యమని... ఆ దిశగా ప‌రిపాల‌న వికేంద్రిక‌ర‌ణ చేశార‌ని పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

ap secretariate

Video Icon

Andhra Pradesh27, Jul 2020, 8:01 PM

సచివాలయ భవనంలో మార్పులకు జగన్ సర్కార్ నిర్ణయం... అందుకోసమేనా? (వీడియో)

అమరావతి: భద్రతా కారణాల రీత్యా ఏపీ సచివాలయంలో కొన్ని మార్పులు చేపట్టాలని నిర్ణయించింది రాష్ట్ర  ప్రభుత్వం. ఇందులో భాగంగా ఉత్తర, దక్షిణ దిశలో వున్న రెండు గేట్లను మూసి వేస్తున్నారు. రెండు గేట్ల మూసివేత పనులు ప్రారంభమయ్యాయి.

ఇప్పటి వరకు సచివాలయంలో ప్రధాన గేట్ నుంచే రాకపోకలు సాగుతున్నాయి. కాబట్టి వాడుకలో  లేని ఈ రెండు గేట్లు మూసివేయ్యాలనే నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

cartoon punch

Cartoon Punch27, Jul 2020, 6:30 PM

పబ్జీ ప్రియులకు దుర్వార్త... 275 యాప్‌ల‌ నిషేదం దిశగా కేంద్రం అడుగులు

హైదరాబాద్: భారత్-చైనా ల మధ్య నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం టిక్ టాక్ వంటి పలు చైనా యాప్ లపై నిషేదం విధించిన విషయం తెలిసిందే. తాజాగా మరికొన్ని యాప్ లపై వేటువేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా లిస్ట్ లో పబ్జీ, లూడో,  అలీ ఎక్స్‌ప్రెస్ వంటి యాప్స్ వున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 275 యాప్‌ల‌ను నిషేదించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.

మహిళా క్రికెట్ ను చూసి నేర్చుకోవాలి....!

భారతీయ క్రికెట్‌లో రిజర్వేషన్ల ఫార్ములా విజయవంతమైంది!.అవును, బీసీసీఐ ఎటువంటి రిజర్వేషన్లు కల్పించకపోయినా.. మహిళల క్రికెట్‌లో అగ్రకులాల ఆధిపత్యం అంతగా కనిపించదు. అందుకు కారణం, మహిళల క్రికెట్‌ సంస్థాగత నిర్మాణం బీసీసీఐ కనుసన్నల్లో జరుగలేదు.

2017 మహిళల ప్రపంచకప్‌ ఫైనల్లో తలపడిన భారత మహిళల జట్టులో భిన్నత్వం సుస్పష్టం. పురుషుల జట్టు మాదిరిగా అగ్రకులాల ఆధిపత్యం ఎక్కడా కనిపించదు!. ఎందుకంటే, భారత మహిళల జట్టులోని 15 మంది క్రికెటర్లలో 10 మంది రైల్వే ఉద్యోగులే.

Opinion27, Jul 2020, 1:44 PM

క్రికెట్ టోర్నీలపై గంగూలీ టీమ్ ఖేల్: క్రికెటర్లలో మహిళలు, పురుషులు వేరయా....

ఇప్పుడిప్పుడే ప్రజాదరణ పట్టాలెక్కుతున్న మహిళల క్రికెట్‌కు కరోనా వైరస్‌ మహమ్మారి అడ్డుగా నిలిచింది. ఇంగ్లాండ్‌ పర్యటనకు బీసీసీఐ నో చెప్పింది. సీనియర్‌ సెలక్షన్‌ కమిటీపై స్పష్టత లేదు. అసలు అమ్మాయిలు మళ్లీ ఎప్పుడు మైదానంలోకి వస్తారనే అంశంపై స్పష్టత లేదు. కరోనా కష్టకాలంలో భారత మహిళల క్రికెట్‌ ఏ దిశగా పయనిస్తోందనేది అందరి మెదళ్లలోనూ మెదులుతున్న ప్రశ్న.

• Entertainment23, Jul 2020, 1:28 PM

సుశాంత్ కేసులు కీలక మలుపు.. స్టార్ హీరోయిన్‌ను విచారించనున్న పోలీసులు

సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వ్యవహారం బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. యంగ్ హీరో మృతికి బాలీవుడ్‌ మాఫియా, ఇండస్ట్రీ పెద్దలే కారణమన్న ఆరోపణలు వినిపిస్తుండటంతో ముంబై పోలీసులు ఆ దిశగా విచారణ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ స్టార్ హీరోయన్‌ను విచారణకు పిలువనున్నారు ముంబై పోలీసులు.

• महिला के साथ ये घटना उस वक्त घटी थी, जब वह 27 नवंबर को हैदराबाद के गच्चीबाउली से अपने घर लौट रही थी। पुलिस ने इस मामले में चार आरोपियों को गिरफ्तार किया था। इनके नाम मोहम्मद आरिफ (26), नवीन (20), चिंताकुंता केशावुलु (20) और शिवा (20) थे।

Telangana22, Jul 2020, 12:58 PM

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై కమిషన్: గడువు పెంపుకు సుప్రీంలో ధరఖాస్తు

దేశ వ్యాప్తంగా  దిశపై రేప్ అత్యాచారం సంచలనం సృష్టించింది. దిశపై నవంబర్ 27వ తేదీన రాత్రి నలుగురు నిందితులు రేప్ చేసి ఆ తర్వాత ఆమెను హత్య చేశారు. ఈ కేసులో నిందితులను గత 2019 డిసెంబర్ 6వ తేదీన షాద్‌నగర్ సమీపంలో పోలీసుల ఎన్‌కౌంటర్ లో నలుగురు నిందితులు మరణించారు.

santosh babu

Telangana22, Jul 2020, 12:29 PM

కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి...బంజారాహిల్స్ లో రూ.20కోట్ల ఇంటిస్థలం

భారత్-చైనా సరిహద్దులో ఇటీవల వీరమరణం పొందిన తెలంగాణ వాసి కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి ఇంటి స్థలం హామీని నెరవేర్చే దిశగా అధికారులు వేగంగా పనులు చేస్తున్నారు.

నిమ్మకాయల చినరాజప్ప

పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చినరాజప్ప, టీడీపీ హయాంలో డిప్యూటీ సీఎం గా కూడా పనిచేసారు. ఆయనపై తాజాగా ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది.

Andhra Pradesh21, Jul 2020, 9:24 PM

వారికి దక్కని న్యాయం...దిశ ఆత్మ ఘోషిస్తోంది: నిమ్మకాయల చినరాజప్ప

రాష్ట్రంలో అధికార వైసిపి నాయకులు ఆడమన్నట్టు పోలీసులు ఆడుతున్నందుకే దళితులపై, బీసీలపై దాడులు పెరిగిపోయాయని మాజీ హోంమంత్రి నిమ్మకాల చినరాజప్ప పేర్కొన్నారు.

• business20, Jul 2020, 5:56 PM

త్వరలో ప్రారంభంకానున్న ప్రైవేట్ రైళ్లు.. 2027 నాటికి మొత్తం 151 ట్రైన్స్..

2023 లోగా 12 రైళ్లను ప్రవేశపెడతామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 45 రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. రైల్వే రూపొందించిన ప్రకారం 2026-2027 ముగింపు నాటికి మొత్తంగా తెలిపిన 151 రైలు సర్వీసులను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

శృంగారానికి సంబంధించి పలు అపోహలు ఉన్నాయి. లైంగిక విద్యాబోధన లేకపోవడంతో రతిక్రీడ చుట్టూ పలు అపోహలు, అనుమానాలు అలుముకున్నాయి. రతిక్రీడ తర్వాత దంపతులు గాఢ నిద్రలోకి జారిపోతుంటారు. కొందరు రతి క్రీడ తర్వాత గాఢ నిద్రలోకి జారిపోతే, మరి కొందరు నిద్రపోయిన తర్వాత లేచి రతిక్రీడకు పూనుకుంటారు. అయితే, రతిక్రీడ తర్వాత గాఢ నిద్రలోకి జారుకోవడం ఓ వ్యాధి అనే అభిప్రాయం ఉంది.

Lifestyle20, Jul 2020, 10:42 AM

శృంగారంలో టచ్ చేసి చూడు: ఆ మజాయే వేరు

శృంగారంలో ఫోర్ ప్లే అత్యంత ప్రధానమైందనే విషయం అందరికీ తెలుసు. మూడ్ ను శృంగారం దిశగా ఉసిగొల్పడానికి చెంపలు, మెడ, పెదవులు వంటి భాగాలను ముద్దులతో ముంచెత్తడం అవసరం. మెడ ప్రాంతంలో ముద్దు పెట్టన తర్వాత మీ స్త్రీభాగస్వామి మీ భుజాలను మృదువుగా స్పృశిస్తే కలిగే అనందం చెప్పలవి కాదు.

Gypsy

Entertainment17, Jul 2020, 2:28 PM

రివ్యూ : జీవా ‘జిప్సి’

జోకర్(తమిళ)సినిమాతో నేషనల్ అవార్డ్ పొందిన డైరక్టర్ కొత్త సినిమా అంటే ఖచ్చితంగా చూడాలనిపిస్తుంది. అందులోనూ జోకర్ సినిమా ఏదో అవార్డ్ సినిమాలాగ బోర్ కొట్టదు. మన సొసైటీ వీపు చరిచి, అవసరమైతే చెంపలు వాచేలా కొట్టి మనను సుషుప్త్యావస్థ నుంచి జాగ్రదవస్థలోకి తీసుకొస్తుంది. మరి ఈ సినిమా కూడా ఆ పనే చేస్తుందా లేక, మనని గాఢ నిద్రలోకి పంపి,  స్వప్నావస్థ కలగచేస్తుందా , ఈ జిప్సీ కథేంటి, వలస జీవులైన జిప్సీల జీవితానికి ఈ సినిమాకు సంభందం ఉందా, ఇదేమన్నా చారిత్రక కథా? వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

corona

Visakhapatnam16, Jul 2020, 9:59 PM

కరోనా నియంత్రణ దిశగా మరో ముందడుగు...విశాఖలో మొబైల్ కోవిడ్ పరీక్షలు

ప్రతీ జిల్లాకు కోవిడ్ ఖర్చుల నిమిత్తం కోటి రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు.

• SPORTS15, Jul 2020, 2:09 PM

కోవిడ్ తరువాత క్రీడలకు దిశా నిర్దేశం

కోవిడ్‌-19 సమయంలో తీసుకున్న చర్యలపై సమీక్షించడంతోపాటు రాష్ట్రస్థాయిలో క్రీడా కార్యకలాపాలను పున్ణప్రారంభించడం, రాష్ట్రాలు, యూటీల్లో బ్లాక్‌, జిల్లాస్థాయిల్లో పోటీల ద్వారా వర్ధమాన క్రీడా ప్రతిభను గుర్తించడంపై చర్చించనున్నారు.