దివి

(Search results - 47)
• diviseema

Andhra Pradesh19, Nov 2020, 10:55 AM

దివిసీమ ఉప్పెన కు 43 ఏళ్లు: ఇంకా వెంటాడుతున్న జ్ఞాపకాలు

దివిసీమ తుఫానుతో గ్రామాలు రూపురేఖలను కోల్పోయాయి. తుఫాన్ కు ముందు ఉన్న గ్రామాలు ఆ తర్వాత తుడిచిపెట్టుకుపోయాయి.వరద నీటిలో గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోయాయి.

• undefined

Entertainment16, Nov 2020, 1:34 PM

బిగ్‌బాస్‌4 బ్యూటీ దివి సెక్సీ అందాల షో.. కల్చర్‌ గురించి కబుర్లెన్నో చెబుతుంది!

బిగ్‌బాస్‌4 ఫేమ్‌ దివి వద్త్యా.. ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అమ్మడు సెక్సీ ఫోటో షూట్‌లతో కాకరేపుతుంది. చిరలో నడుమందాలను చూపిస్తూ మెస్మరైజ్‌ చేస్తుంది. ప్రస్తుతం దీపావళి సందర్భంగా అందంగా రెడీ అయిన ఫోటోలకు పోజులివ్వగా అవి ఆకట్టుకుంటున్నాయి. దీంతోపాటు అనేక ఆసక్తికర విషయాలను పంచుకుందీ అమ్మడు.

• undefined

Entertainment31, Oct 2020, 3:55 PM

మరణవార్త చెప్పలేదు...చివరి చూపు లేదు, ఇంటికి వెళ్లి బోరున విలపించిన దివి

బిగ్ బాస్ సీజన్ 4లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా దివి నిలిచారు. దాదాపు 50రోజులు హౌస్ లో గడిపిన దివి ఏడవ వారం హౌస్ నుండి ఎలిమినేట్ కావడం జరిగింది. హౌస్ నుండి బయటికి వచ్చిన దివి ఛేదు వార్త వినాల్సి వచ్చిందట. ఆ విషయం చెప్పుకొని దివి ఎమోషనల్ అయ్యారు.

apsara rani

Entertainment29, Oct 2020, 4:45 PM

వైరల్ ఫొటోలు: అసలే సెక్సీ భామ..ఆపై బీచ్ ఒడ్డున బికినీలో

ఈ అందగత్తె తన అందచందాలు ఒలకబోయటానికి ఏ మాత్రం మొహమాటపడదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ స్టిల్స్ తో రెచ్చిపోతూంటుంది. తాజాగా బీచ్ ఒడ్డున ఆమె చేసిన బికినీ ప్రదర్శన చూడటానికి రెండు కళ్లు చాలవు అంటున్నారు అభిమానులు. అందులో ఎంతవరకూ నిజం ఉందో మనం చూద్దాం రండి.

తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరేట్ షో బిగ్ బాస్ మరికొద్ది గంటలలో అట్టహాసంగా ప్రారంభం కానుంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా, 18 మంది కంటెస్టెంట్స్ తో సీజన్ 4 ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. గత మూడు సీజన్స్ కి మించిన ఫన్, ఎంటర్టైన్మెంట్, ఎక్సయిట్మెంట్ కలగలిపి సీజన్ 4 సిద్ధం చేశారు. వెండితెర, బుల్లితెర సెలెబ్రిటీలతో పాటు యూట్యూబర్స్ ఇంటి సభ్యులుగా షో ముస్తాబైంది.

Entertainment28, Oct 2020, 9:40 AM

ఇది బిగ్ బాస్ కి కఠిన పరీక్షే..!

బిగ్ బాస్ ఎలిమినేషన్ పై ప్రేక్షకులలో భిన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. దేవి నాగవల్లి, దివి, కుమార్ సాయి ఎలిమినేషన్ విషయంలో మతలబు ఉందని, ఇది ఓట్ల ప్రకారం జరిగిన ఎలిమినేషన్ కాదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.  ఈ వారం ఆరుగురు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉండగా బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్ళేది ఎవరనే ఉత్కంఠ కొనసాగుతుంది.

• undefined

Entertainment26, Oct 2020, 7:59 AM

ఆయన హీరో అయితే...దివి హీరోయిన్ అట...హౌస్ లో తప్పులు చేశానని ఒప్పుకున్న దివి..!

ఎలిమినేటైన దివి గత సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ నిర్వహిస్తున్న బిగ్ బాస్ బజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలు తెలియజేశారు. ఇక ఇంటి సభ్యుల గురించి కూడా ఆమె కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అఖిల్ కి యాంకర్ ఇష్యూస్ ఉన్నాయని, సోహైల్ కోపం వస్తే క్రూరంగా మారిపోతాడని ఆమె చెప్పారు.

• undefined

Entertainment25, Oct 2020, 11:10 PM

మరోసారి ఏడిపించిన బిగ్‌బాస్‌.. దివి ఎలిమినేట్‌.. అమ్మా కన్నీళ్ళు.. బిగ్‌బాంబ్‌ ఎవరిపై అంటే?

బిగ్‌బాస్‌4, 49వ రోజు దసరా స్పెషల్‌ ఈవెంట్‌లో భాగంగా తమ ఫ్యామిలీ సభ్యుల వీడియోలను చూపించి భావోద్వేగానికి గురయ్యేలా చేశారు. యాభై రోజుల తర్వాత తమ కుటుంబ సభ్యులను చూసుకుని ఇంటిసభ్యులు ఎమోషనల్‌ అయ్యారు. కన్నీళ్ళు పెట్టుకున్నారు.

• undefined

Entertainment25, Oct 2020, 10:47 PM

ఆటాపాటా.. స్వయంవరం.. ఎమోషనల్‌.. నవరసాల బిగ్‌బాస్‌4 దసరా స్పెషల్‌

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ 49వ రోజు దసరా స్పెషల్‌ చాలా ప్రత్యేకంగా సాగింది. నాగార్జున లేకపోవడంతో ఆయన స్థానంలో కోడలు, హీరోయిన్‌ సమంత వచ్చారు. స్వయం వరం, డాన్స్ జోడీ, హైపర్‌ ఆది డిటెక్టివ్‌, పాయల్‌, కార్తికేయల సాంగ్‌లు, అఖిల్‌ సర్‌ప్రైజ్‌లతో ఆదివారం షో సాగింది.నవరసాలతో సాగింది.

• undefined

Entertainment25, Oct 2020, 8:19 PM

దసరా స్పెషల్‌ దివికి కలిసి రాలేదా? ఎలిమినేషన్‌ ఫిక్స్ !

ఈ వారం ఎలిమినేషన్‌ ఉందని తెలిసింది. ఇప్పటి వరకు అరియానా, మోనాల్‌, అభిజిత్‌ సేవ్‌ అయినట్టు తేలింది. అఖిల్‌ మోనాల్‌ని సేవ్‌ చేశాడు. అంతకు ముందు బిగ్‌బాస్‌ సింబర్‌ ఐస్‌ సగం మ్యాచ్‌ అయిన వాళ్ళు సేవ్‌ అని చెప్పగా, అరియానా సేవ్‌ అయ్యింది.

• undefined
Video Icon

Entertainment24, Oct 2020, 8:42 AM

నిజానికి ఈ టాస్క్‌లో మంచి మనుషులను రాక్షసులు బాగానే ఇబ్బంది పెట్టారు. మంచి మనుషులు చేసిన ప్రమిదలను లాక్కొని పాడుచేశారు. హారిక అయితే అమ్మ రాజశేఖర్ దగ్గర ఉన్న ప్రమిదలను లాక్కోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ, ఆమెను సోహెల్ నిలువరించాడు. ఈ ప్రయత్నంలో సోహెల్, హారిక ఒకరిపై ఒకరు పడి దొర్లారు. కానీ, సోహెల్‌ను హారిక ఆపలేకపోయింది. చివరికి ఈ టాస్క్‌లో మంచి మనుషులే గెలిచారు. అయితే, రేపటి ఎపిసోడ్ మరింత రసవత్తరంగా మారనుంది.

Entertainment21, Oct 2020, 12:11 AM

హౌస్ మేట్స్ ని రాక్షసులుగా మార్చేసిన  బిగ్ బాస్...అయినా చెడుపై మంచే గెలిచింది..!

ఈ వారానికి గానూ కుమార్ సాయి ఇంటి  ఎలిమినేట్ కావడం జరిగింది. నామినేట్ అయినా ఇంటి సభ్యులలో అతి తక్కువ ఓట్లు పొందిన కుమార్ సాయి ని ఎలిమినేట్ చేయడం జరిగింది. వచ్చే వారం కొరకు నిన్న ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. ఆరియానా, అవినాష్, మోనాల్, దివి, అభిజిత్ నామినేట్ కావడం జరిగింది. అలాగే ముందు బిగ్ బాస్ చేసిన సూచన మేరకు కెప్టెన్ నోయల్ కూడా ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యాడు. ఇలా మొత్తంగా ఈ వారానికి ఆరుగురు నామినేట్ కావడం జరిగింది.

• undefined

Entertainment19, Oct 2020, 8:25 AM

డాన్స్ షోలతో, నడుము అందాలతో రెచ్చిపోయి దివి, మోనాల్‌.. నాగ్‌ ఫిదా!

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ 42వ రోజు డాన్స్ షోలతో ఆద్యంతం రక్తికట్టింది. ఓ వైపు ఎలిమినేషన్‌ ప్రక్రియ జరుగుతూనే మరోవైపు ఫన్‌ స్పోర్ట్స్ డే అంటూ నాగార్జున ఇంటి సభ్యులను రెండు టీమ్ లుగా విడగొట్టి రకరకాల గేమ్స్ ఆడిపించారు. అందులో ప్రధానంగా డాన్స్ కి సంబంధించిన గేమ్స్ ఉండటం విశేషం.

దానికి తోడు గంగవ్వపై సింపథీ చూపుతూ ఇంటి సభ్యులు తమ గేమ్ తాము సరిగా ఆడలేకపోతున్నారు. ఆమెను వ్యతిరేకిస్తే ఆడియన్స్ లో నెగెటివ్ ఇమేజ్ వస్తుందని అందరూ గంగవ్వను సపోర్ట్ చేస్తున్నారు.

Entertainment18, Oct 2020, 9:20 AM

బిగ్ బాస్ నుండి నేడు ఇంటికి వెళ్ళేది ఎవరంటే..?

నేడు ఆదివారం కావడంతో హౌస్ నుండి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఈ వారానికి గాను మొత్తం తొమ్మిది మంది నామినేట్ కాగా, నిన్న లాస్య, నోయల్, హారిక సేవ్ అయ్యారు. కుమార్ సాయి, దివి, ఆరియానా, అఖిల్, అభిజిత్, మోనాల్ నుండి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఐతే ఈ ఆరుగురిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

• undefined

Entertainment17, Oct 2020, 4:05 PM

అమ్మ రాజశేఖర్‌ షాకింగ్‌ డిసీషన్‌.. కన్నీళ్ళు పెట్టుకున్న దివి

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ఆరో వారం ఎలిమినేషన్‌ ప్రక్రియలో పెద్ద ట్విస్ట్ పెట్టాడు నాగార్జున. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో నెక్ట్స్ వారం నామినేషన్‌కి ఓకే చెప్పి మరీ టాస్క్ పూర్తి చేశాడు నోయల్‌. కానీ అమ్మ రాజశేఖర్‌ మాత్రం డేరింగ్‌ స్టెప్‌ తీసుకున్నారు.

• Bigg Boss telugu 4: Ariyana Glory reveals her real name, gets emotional - bsb
Video Icon

Entertainment16, Oct 2020, 11:06 AM

షాకింగ్.. బోల్డ్ గా కనిపించే అరియానా వెనక ఇంత కథ ఉందా?

బిగ్ బాస్ గురువారం ఎపిసోడ్ ఎమోషనల్ గా సాగిపోయింది. కంటెస్టెంట్లకు చిన్ననాటి ఫొటోలు చూపించి ఆశ్చర్యపరిచాడు బిగ్ బాస్.