దిల్ రాజు  

(Search results - 289)
 • నాగచైతన్య - తన మావయ్య వెంకటేష్ కి చైతు పెద్ద ఫ్యాన్.

  Entertainment3, Apr 2020, 7:43 AM IST

  చైతూ ఇచ్చిన ట్విస్ట్ కు, దిల్ రాజు షాక్

  చాలా కాలం క్రితం జోష్ అంటూ నాగ చైతన్యని పరిచయం చేస్తూ ఓ సినిమా చేసాడు. అది డిజాస్టర్. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు.  అయితే చైతుకు అంత పెద్ద డిజాస్టర్ ఇచ్చాం కదా... కాబట్టి ఓ పెద్ద హిట్ ఇచ్చి  లెక్కలు సరిచేసుకుందామనుకున్నాడు. 

 • వి (మార్చ్ 25) - సుధీర్ హీరోగా, నాని విలన్ రోల్ లో నటిస్తోన్న ఈ సినిమాని ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. మార్చ్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  Entertainment21, Mar 2020, 9:19 AM IST

  నాని 'వి' క్లైమాక్స్ అసలు ట్విస్ట్ లీక్

  ఈ సినిమాలో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటించగా, సీరియల్ కిల్లర్ గా నాని నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ  సినిమాకు క్లైమాక్స్ లో ఓ వచ్చే ట్విస్ట్ ఓ రేంజిలో ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఈ సినిమా క్లైమాక్స్ ఓపెన్ ఎండ్ తో ప్లాన్ చేసారట.

 • పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ వకీల్ సాబ్: అమ్మాయిలకు సంబందించిన బావాలు, హక్కులపై కొనసాగే ఈ కథ హిట్ స్టోరీగా నిలిచింది. తెలుగులో పవన్ అదే కథను తనదైన శైలిలో రీమేక్ చేయబోతున్నాడు.

  News19, Mar 2020, 10:02 PM IST

  ఆ సంగతి దిల్ రాజుకి తెలుసు.. అందుకే కూల్ గా ఉన్నాడు

  సినీ అభిమానులతో పాటు, టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తున్న చిత్రం వకీల్ సాబ్. ఈ కరోనా వచ్చి నెత్తిన పడకుండా ఉంది ఉంటే ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు మోతెక్కేవి.

 • pawan kalyan

  News19, Mar 2020, 8:46 AM IST

  పవన్ ఫ్యాన్స్ కి మరో బ్యాడ్ న్యూస్?

  పవన్ కళ్యాణ్ ఇటీవల వరుసగా రెండు సినిమాలను లైన్ లో పెట్టి అభిమానులకు మంచి కిక్కిచ్చిన విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పింక్ రీమేక్ సినిమా వకీల్ సాబ్ సమ్మర్ లో రిలీజ్ కానున్నట్లు నిర్మాత దిల్ రాజు ముందుగానే  ఒక క్లారిటీ ఇచ్చేశారు. 

 • dil raju

  News17, Mar 2020, 8:42 AM IST

  దిల్ రాజు సపోర్ట్ తో ఇండస్ట్రీకి పరిచయమైన స్టార్ దర్శకులు!

  దిల్ రాజు సినిమా నిర్మిస్తే ఎదో ఒక స్పెషల్ కంటెంట్ తో సినిమా వస్తుందని చెప్పవచ్చు. కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడంలో ఆయన ముందుంటారు. ఇప్పుడున్న కొంతమంది స్టార్ దర్శకులు ఆయన సంస్థలో మొదటి సినిమా చేసి కెరీర్ ని మొదలు పెట్టినవారే.. అలాంటి దర్శకులపై ఓ లుక్కేస్తే.. 

 • అనిల్ రావిపూడి: F2 సినిమా 80కోట్ల షేర్స్ అందించింది. రీసెంట్ గా మహేష్ తో చేసిన సరిలేరు నీకెవ్వరు కూడా అదే రేంజ్ లో సక్సెస్ కావడంతో 11 నుంచి 13కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారట.

  Entertainment16, Mar 2020, 11:28 AM IST

  అనిల్ రావిపూడి.. టీవీ ఛానెల్ ని బండ బూతులు,ఏం జరిగిందంటే..

  అలాంటి బాధాకర సంఘటన ఒకటి జరిగిందని అనీల్ రావిపూడి మీడియాతో చెప్పుకొచ్చారు. ఆయన లైమ్ లైట్ లోకి రానప్పుడు ఓ టీవి ఛానెల్ వాడు నోటికొచ్చినట్లు వాగాడు.

 • పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ వకీల్ సాబ్: అమ్మాయిలకు సంబందించిన బావాలు, హక్కులపై కొనసాగే ఈ కథ హిట్ స్టోరీగా నిలిచింది. తెలుగులో పవన్ అదే కథను తనదైన శైలిలో రీమేక్ చేయబోతున్నాడు.

  Entertainment14, Mar 2020, 4:38 PM IST

  `వ‌కీల్‌ సాబ్‌` ని వదలనన్న కరోనా ఎఫెక్ట్

  కరోనా వైరస్‍ (కోవిడ్‌-19) ఎఫెక్ట్‌  వరస పెట్టి సినిమాలపై పడుతోంది. చాలా సినిమా షూటింగ్  లు, రిలీజ్ లు వాయిదాలు పడుతున్నాయి. తాజాగా నాని సినిమాని సైతం వాయిదా వేసారు. అలాగే పవన్ సినిమాపై కూడా ఈ ప్రభావం పడనుంది.

 • dil raju

  Entertainment14, Mar 2020, 12:30 PM IST

  అది విని దిల్ రాజుకు సౌండ్ లేదట

  అబ్బే ..అది కుదరదని దిల్ రాజు అనటంతో...ఇప్పటిదాకా దిల్ రాజు ఏ సినిమాకు కూడా అడగనంత చిన్న మొత్తానికి ఓవర్ సీస్ రైట్స్ అడిగారట. 

 • Samantha

  Entertainment13, Mar 2020, 9:36 AM IST

  సమంత...గేమ్ ఓవర్ అంటున్న సోనీ పిక్చర్స్

  సమంత త్వరలో బిడ్డను కనబోతోందంటూ ప్రచారం చేస్తున్న వారికి కౌంటర్ ఇచ్చినట్లైంది. ఆమె తాజాగా కొత్త చిత్రం ఓకే చేయటమే కాక , వరస పెట్టి సినిమాలు ఓకే చేస్తోంది. అయితే..

 • కెరీర్ మొదట్లో ఎక్కువగా కొత్త  దర్శకులతో సినిమాలను నిర్మించిన రాజు ఈ మధ్య ఎక్కువగా ప్రయోగాలు చేయడం లేదు.  ఇక అప్పుడపుడు సీనియర్ దర్శకులకు మళ్ళీ మెగా ఫోన్ పట్టె అవకాశం ఇస్తున్నారు.

  Entertainment11, Mar 2020, 2:14 PM IST

  శ్రీవిష్ణుతో దిల్ రాజు చిత్రం, షాకిస్తోన్న బడ్జెట్

  వరస పెట్టి ప్రాజెక్టులు ఓకే చేస్తున్న దిల్ రాజు రీసెంట్ గా శ్రీ విష్ణుతో ఓ సినిమా చేయటానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. సతీష్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో పరిచయం కానున్నారు. ఈ కథని శ్రీవిష్ణు విని ఇప్పటికే ఓకే చేసారు. 

 • నాని 25వ చిత్రం V మార్చ్ 25న రానుంది. నాని గత సినిమాలకంటే ఈ సినిమా బడ్జెట్ ఎక్కువే. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద 50కోట్లవరకు అందుకోగలదని టాక్.

  Entertainment11, Mar 2020, 11:02 AM IST

  నాని,దిల్ రాజు మధ్య ‘వి’ విషయంలో విభేధాలు

  నేచురల్‌ స్టార్‌ నాని, సుధీర్‌ బాబులు నటిస్తున్న చిత్రం ‘వి’. అదితిరావు హైదరి, నివేదా థామస్‌ హీరోయిన్స్ లుగా కనిపిస్తున్న ఈ చిత్రాని​కి ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. 

 • నెక్స్ట్ కూడా కొంత మంది యువ దర్శకులను పరిచయం చేయాలనీ దిల్ రాజు టార్గెట్ పెట్టుకున్నాడు. నాగ చైతన్య తో చేయబోయే నెక్స్ట్ సినిమా ద్వారా శశి అనే దర్శకుడు పరిచయం కాబోతున్నాడు.

  Entertainment10, Mar 2020, 8:36 AM IST

  పాపం...దిల్ రాజుకు చుక్కలు చూపిస్తున్నాడట

  ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా ఆ ప్రాజెక్టు దెబ్బకు కుదేలు అవ్వాల్సిందే. ఎలాగోలా ముగించి బయిటకు నెడదామన్నా ముందుకు కదలనంటోంది. అలాంటి చిత్రమైన  సిట్యువేషన్ నే దిల్ రాజు ఎదుర్కొంటున్నాడంటున్నారు. 

 • sekhar kammula

  Entertainment9, Mar 2020, 12:38 PM IST

  రాజమౌళి బాటలో శేఖర్ కమ్ముల.. నిర్మాత విలవిల!

  రాజమౌళికి  రాజీ అనేది ఉండడని అంటూంటారు. అయితే ఆయన కెరీర్ లో అన్ని పెద్ద హిట్స్, భారీ బడ్జెట్ చిత్రాలే కావటంతో ఎవరికీ ఏ అభ్యంతరాలు లేవు. కానీ ఇప్పుడు అదే రూట్ లో శేఖర్ కమ్ముల సైతం ప్రయాణం పెట్టుకున్నాడట. 

 • పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ వకీల్ సాబ్: అమ్మాయిలకు సంబందించిన బావాలు, హక్కులపై కొనసాగే ఈ కథ హిట్ స్టోరీగా నిలిచింది. తెలుగులో పవన్ అదే కథను తనదైన శైలిలో రీమేక్ చేయబోతున్నాడు.

  Entertainment9, Mar 2020, 7:50 AM IST

  ‘వకీల్ సాబ్’ లో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకునే విశేషం

  పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్ సాబ్’ . హిందీ హిట్ మూవీ ‘పింక్’ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో... పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించనున్నారు.  ఉమెన్ ఎమ్పవర్మెంట్ మరియు భద్రత వంటి విషయాలను ప్రస్తావిస్తూ సోషల్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుండగా..

 • allu aravind

  News6, Mar 2020, 9:33 AM IST

  లీక్ : అరవింద్ 'ఆహా' టార్గెట్.. సురేష్ బాబు,దిల్ రాజు కలిసే స్కెచ్

  సురేష్ బాబుకు, మరో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు ప్రొపిషనల్ రైవర్లీ ఉంది. డిస్ట్రిబ్యూషన్, థియోటర్స్ లీజ్  విషయంలో వీళ్ళిద్దరూ పోటీ పడుతూంటారు. రీసెంట్ గా అల్లు అరవింద్ డిజిటల్ స్పైస్ ని ఎక్సప్లోర్ చేసారు. ఆయన ఆహా అనే పేరుతో ఓ ఓటీటి ప్లాట్ ఫామ్ ని లాంచ్ చేసారు.